కానీ నాకు పడటం మాత్రం నా లక్! 202

“అరుణ్ ప్లీజ్ కూల్ అవ్వు.. ప్లీజ్ అరుణ్” అరుణ్ అంటూ ఏడుస్తూ నన్ను గట్టిగా వాటేసుకుంది.

నేను తనని విడిపించుకుని

“ముందు చెప్పు ఏంటి ఇదంతా?” అన్నాను కోపంతో అరుస్తూ.

ఇంతలో సడెన్ గా నా ఫోన్ రింగ్ అయింది. అలవాటు ప్రకారం వెంటనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర.

“హలో” అన్నాను. కానీ అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. ఏదో కంపెనీ కాల్ లే అనుకుని ఫోన్ కట్ చేయబోతుంటే

“అరుణ్, నేను రావు ని మాట్లాడుతున్నా BTL సిస్టమ్స్ నుండి. జస్ట్ ఇందాక మాట్లాడుకున్నాం, ఈ రోజే డీల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను.” అన్నాడు అవతలి వ్యక్తి, అతని వాయిస్ గుర్తు పట్టాను.

“ఓకే” అన్నాను కోపాన్ని దిగమింగుకుంటూ.

“హా, కానీ మీరు ఇచ్చిన ప్రపోసల్ లో కొన్ని క్లారిఫికేషన్స్ కరెక్ట్ గా లేవు, కొంచెం పేజీ నెంబర్ 9 ఓపెన్ చేస్తారా” అన్నాడు.

నాకు మళ్ళీ చేద్దాం అనిపించింది కానీ ఇతన్ని పట్టుకోవటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇలాంటి టైం లో అతన్ని వదులుకుంటే మళ్ళీ డీల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ రాదు అని.

“ఓకే Mr. రావు. ఒక్క నిమిషం నా బ్యాగ్ పక్క రూమ్ లో ఉంది. లైన్ లో ఉండండి” అంటూ శిల్ప వైపు అసహ్యం గా చూసి కిచెన్ లోకి వెళ్ళాను. ఇందాక అక్కడే నా బ్యాగ్ పెట్టాను. బ్యాగ్ లో నుండి కాపీ తీసుకుని రావు కి అన్ని క్లియర్ చేసే సరికి చాలా టైం పట్టింది. నా మాటలకి ఆయన కన్విన్స్ అయ్యారు. ఆయన ఆర్డర్ ని ఆఫీస్ కి మెయిల్ చేసాను.

ఫోన్ కట్ చేసి హాలు లోకి వచ్చేసరికి శిల్ప వేరే డ్రెస్ లో ఉంది. నేను తిడతాను అనేమో, జీన్స్ వేసింది, టీ షర్ట్ లోపల బ్రా వేసింది. టైం గడవటం వల్ల నా కోపం కూడా తగ్గింది కానీ చాలా అప్సెట్ గా ఉంది. వెళ్లి తన పక్కన కూర్చున్నాను సోఫాలో.

“ఇప్పుడు చెప్పు” అన్నాను.

“అరుణ్ నన్ను క్షమించు. నేను ఒక తప్పు చేసాను కానీ నువ్వు అనుకునేంత పెద్ద తప్పు కాదు” అంది శిల్ప

“పెద్ద తప్పు కాదా? సరిగ్గా చెప్పు” అన్నాను.

“అంటే నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావ్ కదా, అలాంటి తప్పు అయితే కాదు, కానీ ఒక తప్పు చేసాను. ప్లీజ్ నన్ను క్షమించు, ఇంకొకసారి చేయను” అంది శిల్ప ఏడుస్తూ.

“అదే ఏ తప్పు, వివరం గా చెప్పు” అన్నాను.

“కొన్ని లైన్స్ క్రాస్ చేసాను కానీ అన్నీ చేయలేదు. ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్” అంది పెద్దగా ఏడుస్తూ.

“వాడు నిన్ను దెంగాడా?” అన్నాను

“లేదు.. ఇలా ఎలా ఆలోచిస్తున్నావు” అంది ఏడుస్తూనే.

“మరి, ఏం చేసావ్ వాడి మొడ్డని చీకావా?” అన్నాను.

“అరుణ్ ప్లీజ్.. అలాంటిది ఏం లేదు” అంది ఏడుపు ఆపకుండానే.

“మరి ఇంకేంటి? ఒక ముసలి నాకొడుకు నేను ఇంటికి వచ్చేసరికి నా పెళ్ళాం సళ్ళు పిసుకుతుంటే ఏమనుకోవాలి. మరి లైన్ క్రాస్ చేయటం అంటే ఏంటి? వాడు నీ పూకు నాకాడ?” అన్నాను కోపం గా..

“లేదు అరుణ్” అంది ఏడుస్తూనే. తన ఏడుపు చూసి నాకు ఇంకా కోపం వచ్చింది.

“మర్యాదగా అసలు ఏం జరిగిందో చెప్పు మొదటి నుండి. అసలు ఇదంతా ఎలా మొదలయింది” అన్నాను అసహనం గా.

శిల్ప కళ్ళు తుడుచుకుంది ఏడుపు ఆపి.

“ఎలా మొదలయిందో ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ పెయింటింగ్ ఇంకొన్ని రోజుల్లో అవుతుంది అనగా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు పర్సనల్ విషయాలు కూడా. అతను అప్పుడప్పుడు నన్ను పొగుడుతూ కంప్లిమెంట్స్ ఇచ్చేవాడు. పైకి కనపడడు కానీ చాలా యాక్టీవ్. నేను తనని గమనించట్లేదు అన్నప్పుడు నన్ను చూస్తూ ఉండేవాడు” అంది శిల్ప.

“చూసే వాడా? అంటే ఏంటి?” అన్నాను.

“నేను ఏదన్నా కింద పడితే వంగుని తీస్తుంటే నా గుద్దలని చూసేవాడు. లేదా నేను టీ షర్ట్ వేస్తె నా సళ్ళని చూడటం నేను గమనించాను” అంది శిల్ప.

“హ్మ్ అది నీకు నచ్చిందా” అన్నాను, తను సైలెంట్ గా ఉంది. “చెప్పు” అన్నాను.

“అవును ఒక ముసలోడు కూడా నా అందానికి టెంప్ట్ అవుతున్నాడు అని గర్వం గా ఉండేది. నేను వర్క్ చేస్తున్న రోజులు గుర్తుకువచ్చేవి అందరూ నా చుట్టూ తిరిగేవాళ్ళు” అంది శిల్ప.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *