కానీ నాకు పడటం మాత్రం నా లక్! 204

“నిజం చెప్పు షాక్ లో ఉన్నావా లేక అతనిని ఇంకా ఆటపట్టిద్దాం అనా?” అన్నాను కానీ తను నేను చెప్పేది వినకుండా ఇంకా చెప్తూనే ఉంది.

“కాసేపటికి నేను పైకి లేచి, ఏంటి ఇది ఏం చేస్తున్నావ్ అని అడిగాను. దానికి అతను సారీ చెప్పాడు బాధ పడుతూ. నేను కోపం గా బయటకు వెళ్ళమని అరిచాను. అతను వెళ్ళిపోయాడు” అంది శిల్ప.

“హా తరువాత?” అన్నాను.

“కొంతసేపు అయ్యాక అతను నాకు కాల్ చేసి సారీ చెప్తూ బ్రతిమాలాడు. నేను వినకపోవటం తో తను చేసిన దానికి ఎక్సప్లనేషన్ కూడా ఇస్తాను అన్నాడు. నేను సరే అని రమ్మన్నాను. అతను మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. తను చాలా ఒంటరిగా ఉంటున్నాడు అని, తన భార్య చనిపోయిన దగ్గర నుండి ఎటువంటి అమ్మాయితో రిలేషన్ పెట్టుకోలేదు అని, కానీ నన్ను చూస్తుంటే బాగుందని, ఇంకోసారి పట్టుకోను అని చెప్పాడు” అంది శిల్ప.

“సరే చెప్పు తరువాత ఏమైందో” అన్నాను నాకు ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది.

“ఇంకేం లేదు, ఆ రోజు నుండి నేను తనని ఆటపట్టించటం ఆపేసాను, పెయింటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు నేను పడుకుని ఉంటే వచ్చాడు నన్ను చాలా మిస్ అవుతున్నాను అని, అప్పటికే నువ్వు వస్తున్నావ్ అని మెసేజ్ చేసావ్. నేను అతనిని పంపించటానికి చాలా ట్రై చేసాను అంతలో నువ్వు చూసేసావ్” అంది శిల్ప.

నేను కాసేపు శిల్ప ని కింద నుండి పై వరకు చూసి

“నువ్వు అబద్దం చెప్తున్నావ్” అన్నాను.

“లేదు” అంది.

“ఆపు నువ్వు అబద్దం చెప్తున్నావ్ అది నీ మొహం లో తెలిసిపోతుంది. నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువే జరిగింది. మర్యాదగా చెప్పు లేకుంటే డివోర్స్ కి అప్లై చేస్తాను” అన్నాను.

“అరుణ్ ప్లీజ్ మిగతావి ఎందుకు.. నీకు చెప్పాల్సింది మొత్తం చెప్పాను. నేను తనని ఆటపట్టించాను, తను అలా చేసాడు అంతే” అంది శిల్ప.

“లేదు నువ్వు చాలా దాచావు. అతను నిన్నెందుకు బాకీ ఉన్నావ్ అన్నాడు” అన్నాను.

“అదేం లేదు అరుణ్. తనని ఆటపట్టించాను తను నన్ను పట్టుకున్నాడు. అయినా ఒకసారి పట్టుకున్నాక ఎన్ని సార్లు పట్టుకుంటే ఏంటి? ఇంకోసారి ఇది జరగదు” అంది కొంచెం వాయిస్ పెంచుతూ.

“నాకు పూర్తిగా తెలియాలి” అన్నాను.

“గాడిద ఏంటి తెలిసేది. తన భార్య ఒక లంజ అని తెలుసుకుని ఎంజాయ్ చేసే బ్యాచ్ ఆ నువ్వు. నేను అతనితో దెంగించుకుంటే బాగుండు అనుకుంటున్నావు నువ్వు” అంది శిల్ప

“ఏంటి నేనా?” అన్నాను.

“మరి ఏంటిది?” అంది ప్యాంటు లో ఉబ్బిన నా మొడ్డని చుపిస్తూ.

“ప్లీజ్ అరుణ్ నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇంతకుమించి ఏం లేదు. ఒకవేళ నాకు డివోర్స్ ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చేయ్ అంతేకాని ఇంకేం అడగకు” అంది.

అంటూ లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. నేను అలానే సోఫాలో కూర్చున్నాను. కానీ రెండు విషయాలు మాత్రం నిజం. ఒకటి తనంటే నాకు ప్రాణం. అప్పుడప్పుడు నన్ను రెచ్చగొట్టటానికి ఇలాంటివి చెప్తూ ఉండేది. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ తను లిమిట్స్ క్రాస్ చేయకపోయి ఉంటే జస్ట్ అతనిని ఆటపట్టించేది. కానీ తను అబద్దం చెప్తుంది తను చాలా లిమిట్స్ క్రాస్ చేసింది. అదేంటో తెలుసుకోవాలి. ఇంట్లో నుండి బయటకు వచ్చి బలరాం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను విషయం ఏంటో తెలుసుకుందాం అని.

డోర్ బెల్ కొట్టాను కాసేపటికి వాళ్ళ పని అతను డోర్ ఓపెన్ చేసాడు

“బలరాం అంకుల్ ఉన్నాడా?” అన్నాను.

“లేడు ఇప్పుడే బయటకు వెళ్లారు” అన్నాడు

“మరి ఎప్పుడు వస్తాడు” అన్నాను.

“తెలియదు, కానీ బ్యాగ్ సర్దమని చెప్పారు. కలకత్తా వెళ్ళాలి అన్నారు వాళ్ళ చెల్లి ఇంటికి” అన్నాడు.

నేను వెనక్కి తిరిగి ఇంటికి చేరుకున్నాను. నాకు తెలుసు బలరాం అంకుల్ ఇంక నన్ను పేస్ చేయలేడు అని. శిల్ప ఇంకా బెడ్ రూమ్ లోనే ఉంది లాక్ చేసుకుని. తను ఏడుస్తున్న సౌండ్ వినపడి డోర్ ఓపెన్ చేయమన్నాను. తను కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అంది.

కాసేపటికి నాకు క్లెయింట్స్ నుండి కాల్స్ రావటం మొదలయింది. నేను కంపెనీ కి కాల్ చేసి ఇంటి నుండే వర్క్ చేస్తాను ఈరోజు అని చెప్పాను. ఆ తరువాత వర్క్ లో బిజీ అయ్యాను. కొన్ని గంటల తరువాత శిల్ప రూమ్ లో నుండి బయటకు వచ్చింది. కిచెన్ లోకి వెళ్లి వాటర్ తాగుతూ..

“టీ ఎమన్నా తాగుతావా?” అంది.

“హా” అన్నాను. లాప్టాప్ చూస్తూనే. తను నాకు టీ ఇచ్చింది నేనేం మాట్లాడకుండా టీ తాగాను. తను కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరికి భోజనం వండింది. అసలుకే నేను మధ్యాహ్నం ఏం తినకపోవటం తో ఆవురావురుమంటూ తిన్నాను. ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నదే లేదు.

కొన్ని రోజులు గడిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా కోరిక నాలో పెరిగిపోతుంది. నేను, శిల్ప మాములుగా మాట్లాడుకునే స్థితికి వచ్చాము కానీ ఎప్పుడు ఆ టాపిక్ మళ్ళీ ఎత్తలేదు. నేను చాలా సార్లు బలరాం అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పుడు వెళ్ళినా ఇంటికి తాళం వేసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *