డిటెక్టివ్ 2 105

అంత విన్న చంద్రిక “ఇలా స్వీట్ గా మాట్లాడితే ఏ అమ్మాయి అయిన పడిపోతుంది నువ్వు మాట మాంత్రికుడివి ” అని చెప్పింది దాంతో శేఖర్ తనను ఇంకా దగ్గరి గా లాగి “తెలియనిది చెప్పు ” అని చెప్పి తన నడుము మీద కితకితలు పెట్టాడు అలా చంద్రిక నవ్వుతూ శేఖర్ ఒడిలో వాలిపోయింది అప్పుడే న్యూస్ లో ఇక్బాల్ బాస్ నూర్ మహ్మద్ అలీ ఖాన్ నీ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ వాళ్లు దేవి ప్రసాద్ నాయకత్వం లో చంపారు అని వచ్చింది దాంతో ఇద్దరు తమ 1st కేసు డబల్ హిట్ అయ్యింది అని ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు, అలా చంద్రిక ఫ్యామిలీ నీ ఒప్పించి తన తండ్రి నీ ఒప్పించి చంద్రిక నీ పెళ్ళి చేసుకున్నాడు మొత్తానికి కూతురు పెళ్లి అయింది అని చంద్రిక అమ్మ నాన్న ఆనందం లో ఉంటే కొడుకు కాకపోయినా కోడలు ఐపిఎస్ అని శేఖర్ వాళ్ల నాన్న సంతోషం తో తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న పిల్ల నీ శేఖర్ చేసుకుంటే కృష్ణ కీ ఎక్కడో మంట గా ఉంది.

(3 రోజుల తరువాత శేఖర్ ఫస్ట్ నైట్ రోజు)

చంద్రిక కోసం ఎదురుచూస్తున్నాడు శేఖర్ బెడ్ మీద కూర్చుని అప్పుడే చంద్రిక లోపలికి పాల గ్లాస్ తో వచ్చింది అలా తను సిగ్గు పడుతూ వచ్చి బెడ్ మీద కూర్చుంది అలా ఇద్దరు పాలు చెరిసగం తాగి ఇంక షో మొదలు పెట్టాలి అనుకున్న టైమ్ లో ఎవడో ఫోన్ చేశాడు చూస్తే కృష్ణ “నీ అబ్బ ఏంటి రా ఈ టైమ్ లో disturbance” అని చిరాకుగా అన్నాడు శేఖర్ దానికి “ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి ఫోన్ రా నిన్ను కాన్ఫరెన్స్ లో పెట్టమన్నారు” అని చెప్పాడు దాంతో శేఖర్, చంద్రిక ఇద్దరు స్పీకర్ ఫోన్ పెట్టి వింటున్నారు అప్పుడు ప్రధాని “శేఖర్ నీ గురించి విన్న ఇంగ్లండ్ మహారాణి ఒక కేసు విషయంలో నీ సహాయం కోరింది కాబట్టి నువ్వు రేపు ఉదయం నీ భార్య తో నీ ఫ్రెండ్ తో కలిసి లండన్ వెళ్లుతున్నావ్ స్పెషల్ ఫ్లయిట్ దాంతో పాటు హ్యాపీ మ్యారిడ్ లైఫ్” అన్నాడు దాంతో శేఖర్, చంద్రిక తో “ఫస్ట్ నైట్ ఫ్లయిట్ లో ట్రై చెదాం పోయి లగేజ్ సర్దు ” అన్నాడు దానికి చంద్రిక సిగ్గు పడుతూ వెళ్లింది.

లండన్ నుంచి పిలుపు వచ్చింది అంటే ఇది ఏదో చాలా పెద్ద ఛాలెంజింగ్ కేసు అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు శేఖర్,ఏది అయితే ఏంటి మొదటి ఇంటర్నేషనల్ కేసు దుమ్ము లేపాలి అని డిసైడ్ అయ్యాడు శేఖర్.