తన కోసం 4 236

ఇంద్రనీల్ ఆమె ముఖం మీద సిగరెట్ పోగ వదులుతూ
రెండో తాళి ……..తాళి కాదు
రెండో ఆలి …..ఆలి కాదు
నువ్వు నాకు ఎప్పుడూ ఉంపుడుగత్తేవే
పచ్చిగా చెప్పాలంటే లంజవి వెళ్లి నాతో పడుకునట్రే వారితో పడుకుని సుఖపడు
నాకు డబ్బు నీకు సుఖం
అంటూ పూర్తిగా తన నిజ రూపాన్ని చూపుతూ
ఆకాంక్షను బలవంతంగా మెడ పట్టుకుని
బెడ్ రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద విసిరేసాడు
ఆకాంక్ష నేను నువ్వు ఇచ్చే సుఖాన్ని ప్రేమించలేదు
నువ్వు చూపించినా ప్రేమకు ప్రతిగా నిన్ను ప్రేమించను అని ఎంత మోత్తుకుంటున్ని వినలేదు

ఆ ఇద్దరు ఆకాంక్షను వివస్త్రను చేసి బలవంతంగా ఇష్టానుసారం తమ కామ వాంఛలు తీర్చుకుంటుంటే నవ్వుతూ ఉన్న ఇంద్రనీల్ ని చూసి మానసికంగా చచ్చి పోతూ వారితో పోరాడలేక మౌనంగా వారికి ఒళ్ళు అప్పిగించింది

బయట గోడకు నోరు తెరచిన తోడేళ్ళ మధ్య ఒక లేడీ పెయింటింగ్ బొమ్మ వేలడుతూ ఉంది

అలా ఆ రోజు నుండి ఆకాంక్ష వ్యభిచారినిలా మార్చాడు ఆమె గది నిండా వాడిన కండోమ్ పికలతో నిండిపోయింది కొన్ని సార్లు ఆమె ఒంటి మీద రక్కిన గాయాలు విటులు వచ్చి ఆకాంక్షను నచ్చి నట్లు అనుభవించి వెళ్ళాకా ఇంద్రనీల్ కూడా ఆమెను మారో సారి తన కామ వాంఛను తీర్చుకునేవాడు

ఆకాంక్ష ఒక రోజు ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది
కానీ సాధ్యపడలేదు ఆ రోజు నుంచి ఆమెను కొట్టడం కూడా మొదలు పెట్టాడు
ఇల్లు మార్చాడు రెండు గదులు ఉన్నా ఒక ఇంటికి చేర్చాడు తరువాత ఆమెకు తెలిసింది ఏమిటంటే అది ముంబైలోనే పెద్ద వ్యభిచార కూపపు సమూహం అని (రెడ్ లైట్ ఏరియా) అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అని
చుట్టూ చాలా మంది తన లాగే ఒళ్ళు అమ్ముకుంటూ దీనంగా బ్రతుకు సాగిస్తున్నావారే
తన బాధ చెప్పుకుని ఏడ్చేసేది
వారిది దాదాపు అలాంటి పరిస్థితే ఏం చేయగలరు

ఇంద్రనీల్ విటులను తీసుకురావడం పెంచాడు
ఆకాంక్ష తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని
సరిగ్గా భోజనం పెట్టడం కూడా లేదు
ఒంటి పూట భోజనం అది కూడా ఒక్క ప్లేట్ భోజనం తెచ్చేవాడు ఆకాంక్ష బ్రతకడం కోసం పాపకు పెట్టి మిగిలిన కొంచం తినేది అది కూడా కడుపుకు సహించేది కాదు

ఆమె శరీరం పూర్తిగా కుదించుకు పోయింది
దీనంగా దేవున్ని వేడుకునేది యదలో భయంతో ఈ బ్రతుకు బ్రతకలేను అని తన ప్రాణాలను తీసుకెళ్లమని కానీ పాపను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించాలని గుర్తు చేసుకునేది
ఇప్పుడు ఆకాంక్ష లోకమంతా నరకంలా తోస్తుంది
ఉన్నఫలంగా భూమి రెండుగా చీలిపోయి తాను అందులో కూరుకు పోవాలనిపిస్తుంది
ఆమె పోరాడలేక పోతోంది తన తెలిసి చేసినా తప్పు కారణంగా ఆమె మనసు పడే వేదనా అంత ఇంత కాదు ఆమె ముందు ఉన్న ఏకైక లక్ష్యం పాపను ఇక్కడి నుంచి తప్పించడం
తాను చేసినా తప్పుకు పాప కూడా శిక్ష అనుభవించకూడదు అనుకుంది

కొన్ని రోజులకు ఆమె అందమైన దేహం పూర్తిగా కృషించి పోయింది
విటులు రావడం తగ్గింది
ఆమె ధర వందల్లో పడిపోయింది
అలాంటి వారిని కూడా పిలుచుకు రావడం మొదలేట్టాడు ఇంద్రనీల్

ఓక రోజు ఎలాగో ఆ ఏరియా నుంచి తప్పించుకుని హైవే చేరుకుంది ఆకాంక్ష ఒక లారీ ఆపి తనని ఎలాగైనా తన ఊరు చేర్చమని బ్రతిమాలింది
ఆమె దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు

అందుకు ప్రతిఫలంగా వారు నాలుగు రోజులు డ్రైవర్ క్లీనర్ దారిలో అతని స్నేహితులు కూడా ఆకాంక్ష శరీరాన్ని అనుభవించారు
తన ఊరు చేరినా ఆకాంక్ష అప్పటికే సరేనా తింటే నిద్ర లేక జ్వరంతో బాధ పడుతున్నా పాప ఆరోగ్యం మరింతగా క్షీణించింది వెంటనే హాస్పిటల్ చేరిపించి తన భర్త కు ఫోన్ చేయించింది
ఆకాష్ రాకతో అతని ఒల్లో ఆనందంగా చని పోవాలనుకోని కళ్ళు మూసుకుంది

నిజానికి ఆకాంక్ష మానసికం శారీరకంగా చాలా బాధలు పడింది జీవిత మీద పూర్తిగా ఆశ అనేది లేదు కేవలం పాపను ఆకాష్ దగ్గరకు చేర్చాలని ఒకేఒక్క కారణంతో ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంది
లేకుంటే ఆమె మోస పోయాను అని తెలిసినా వేంటనే చనిపోవాలని చూసింది
అమాయకంగా తనతో ఉన్న పాప ముఖం చూసి
ఆ ఆలోచన మానుకుంది అందులో భాగంగానే తప్పించుకోవాలని ప్రయత్నించింది కానీ అది ఆమెకు మరింత కష్టం తెచ్చిపెట్టింది

హాస్పిటల్ కు వచ్చిన ఆకాష్ చూసినా కొన్ని క్షణాల్లోనే అతనికి ఆమె మీద ఉన్న అసలేన ప్రేమ కనబడింది
ఆమె మీద స్వచ్చమైన అతని చూపు అగ్నిలా ఆమె దేహాన్ని దహించి వేసినట్లు అనిపించింది
మొదట అయితే ఆకాష్ ఆమెను తాకను కూడా తాకడనే అనుకుంది
ఆకాష్ ఆమెకు భుజం మీద చోటు ఇవ్వడంతో చల్లగా హాయిగా ప్రాణం పోయే ముందు ఇలానే ఉంటుందమో అనిపించింది ఆమెకు
తాను ఇంకా బ్రతికి ఉండటం వ్యర్థమని
ఇచ్చా మరణం పొందాలని కళ్ళు మూసుకుని చాని పోయిందనే అనుకుంంది

చాలా రోజులుగా ఆమె శరీరం కంటే మనసే ఇంకా ఎక్కువగా బాధ పడటం మూలంగా ఆమె భర్త దగ్గరకు రాగానే క్షణ కాలం ముందు వెనుక ఆలోచించలేని మనస్థితికి ఆమె మనసు చేరుకుంది

మానసికంగా శారీరకంగా ఎప్పుడో చచ్చిపోయింది అనుకుంది ఇప్పుడు ఆమె భర్త ఒడిలో కేవలం దేహం మాత్రమే విడిచాను అనుకుంది

కానీ ఆమె చావలేదు ఆమె భర్త చావనివ్వలేదు
ఆమె శరీరం అచేతన అవస్త స్థితిలోకి వెళ్ళింది (కోమా)వెంటనే ఆకాష్ ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాడు
ఆమె ఇప్పుడు బ్రతికే ఉంది వెంటిలేటర్ మీద ఆక్సిజన్ తో ఆకాష్ ప్రేమే చివరికి గెలిచింది

ఆకాష్ ఇంటిని అమ్మేసాడు వచ్చిన డబ్బుతో నలుగురు ఉండే చోట సెంటు భూమి కోని తనదైన చిన్ని పొదరింటిని కట్టుకున్నాడు
మొదట పాప తొందరగా రికవరీ అయింది ఆకాంక్ష నేల రోజులకు కానీ కొలుకోలేక పోయింది

అన్ని రకాలుగా ఆకాంక్షకు ట్రీట్మెంట్ ఇప్పించి బాగుచేయించుకుని ఇంటికి తీసుకు వెళ్ళాడు
మూనుపటిలా వారి కాపురం లేదు ఇద్దరి మధ్య మౌనం మాత్రమే నడిచేది
ఆకాష్ మాట్లాడాలని చూసినా ఆమె మాత్రం
మౌనంగా అతనికి పాపకి కావలసిన పనులు మాత్రం చేస్తూ ఒక పనిమనిషిలాగనే ప్రవర్తించేది

1 Comment

  1. Excellent writing… atleast meeru situation valla loneliness valla thappu chesindhi ani rasaru.. andharu pedda modda chusi chesaru ani rastharu.. anyways nice and good ending

Comments are closed.