తన కోసం 4 236

రాత్రుల్లు నిద్రలో ఎవరిమీదో కోపంతో పళ్ళు బిగించి చంపేయాలనంత గట్టిగా చప్పుడు చేసాది
అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి
ఒకరోజు సోషల్ మీడియా లో ఒక వ్యక్తిని రోడ్డు పక్కన బ్రతికి ఉండగానే పందులు పిక్కుతిన్నాయనీ అది ఇంద్రనీల్ ఉంటే ఊరిలోనే జరిగిందని చూసింది ఆకాంక్ష

కొన్ని రోజులు గడిచాక ఆకాంక్ష మార్కెట్ వెళ్లి వచ్చే దారిలో ఇంద్రనీల్ అంటీ కనిపించారు
ఆమెతో మాట్లాడుతూ వారు ఉన్నఫలంగా ఇల్లు అమ్ముకుని వెళ్ళడానికి కారణం అప్పులని అది తన భర్త చెప్పాడని ఆమె చెప్పింది

అలాగే ఇంద్రనీల్ ప్రస్తావన తెస్తూ ఒక సారి మా ఇంట్లో చూసావు కధ అని గుర్తు చేసి వాడికి లేని అలా వాటూ లేదని విచ్చల విడి స్వభావం అని అదేదో నయం కాని సుఖ రోగం వచ్చి ఎవరూ చేరదీయాక రోడ్ పక్కన అడుక్కు తింటూ చివరికి బ్రతికుండగానే పందులు పిక్కు తిన్నాయని చెప్పింది అలాంటి చావు ఎంత పాపికి కూడా వచ్చి ఉండదని వాపోయింది

ఆకాంక్ష మెదడులో ఉన్న ప్రతికారెచ్చా సమసిపోవడం మొదలైంది ఆమెలో చిన్నగా దేవుడు ఉన్నాడని చూస్తుడని నా తప్పుకు నాకు మాత్రమే శిక్ష పడిందని ఇంద్రనీల్ చేసిన పాపానికి అతనికి శిక్ష పడలేదని ఏ మూలో అతని మీద కోపంతో ఉండేది ఇప్పుడు అతని క్రూరమైన చావుతో ఆమె మనసు శాంతించిందనే చెప్పుకోవాలి
మెల్లిగా ఆకాంక్ష మూనుపటిలా మారుతుందని ఆశతో ఆకాష్ అలాగే ఆమెతో ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటూ కాలం కోనసాగిస్తున్నాడు

ఎప్పటికైనా ఇద్దరు సంతోషకరమైన జీవితం మొదలు పెడతారని కాలం కూడా తన పని తాను చేసుకుంటూ చూస్తుంది

సమాప్తం

1 Comment

  1. Excellent writing… atleast meeru situation valla loneliness valla thappu chesindhi ani rasaru.. andharu pedda modda chusi chesaru ani rastharu.. anyways nice and good ending

Comments are closed.