తన కోసం 4 236

వెంటనే ఇంద్రనీల్ ఆకాంక్ష ఇంటికి చేరుకున్నాడు
అప్పటికే నిద్రా లేస్తున్న ఆకాంక్ష పెరడు వైపు తలుపు చప్పుడు అయింది ఆమెకు తెలుసు అది ఎవరనైది ఆమె దేహం తలుపు తెరువు అని అంటూ ఉంటే ఆమె మనసు మాత్రం వద్దు అని వారిస్తూ ఉంది దానికి బలమైన కారణం
ఆకాష్ ఇంకా పాప నయన

ఇదివరకు అంటే ఎదో తప్పు చేసావు ఇప్పుడు అన్ని తెలిసి తప్పు చేస్తావా అని ఆమె మెదడు పదే పదే హెచ్చరిస్తూ ఉంది
నిన్న అతను వచ్చి వెళ్ళిన తరువాత నుండి ఆమెను

ఆకాంక్ష నిన్నటి నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది మనసుతో మెదడుతో శరీరంతో ఒకదానితో ఒకటి పోటీ పడి పోరాడుతూనే ఉన్నాయి
ఈ గందరగోళంలో మనసోకలా శరీరం ఒకలా మెదడు ఒకలా ప్రవర్తిస్తూ ఉంది
ఆమె ఎలాంటి గట్టి నిర్ణయానికి రాలేకపోయింది

ఆమె లేచిందనీ ఇంద్రనీల్ కు తెలుసు ఆమెకు తలుపు చప్పుడు వినిపించిందని అతనికి తెలుసు
ఆమె ఇప్పుడు తలుపు దగ్గరే నిలబడి ఉంది అని తెలుసు కానీ తలుపు తెరవడంలో ఎందుకు వెనుకడుతుందో అని ఆలోచించాడు
ఇప్పుడు ఆమె మైండ్ లో ఆమె భర్త పాప సంసార బంధం గురించి ఆలోచిస్తూ వెనుకడుగు వేస్తుందని గ్రహించాడు

సామాన్యంగా పెళ్లి అయ్యి పిల్లలున్న ఆడవారందరు వారి గురించే ఆలోచిస్తారు
కానీ ఇక్కడ సమస్య వేరే అతను ఇది వరకే ఆమెను లోబర్చుకున్నాడు అంతే కాకుండా ఆమెకు సంతానాన్ని కూడా ఇచ్చాడు
ఎలా చూసిన ఆమె అతన్ని కాదనలేని పరిస్ధితి
ఆమె ఎన్ని తర్జనభర్జనలు పడిన చివరికి అతని మాయల ముందు ఆమె దిగి రాక తప్పాదు

సరిగ్గా ఇంద్రనీల్ ఆకాంక్ష అదే విషయం మీద బాణాన్ని వదిలాడు

ఆకాంక్ష నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను నిన్ను అంతగా ప్రేమించా ఇది మాత్రం నిజం

కొన్ని క్షణాల మౌనం తరువాత

సరే నీల్ కానీ మన వ్యవహారం మళ్ళీ మొదలు
పెట్టటం ఎందుకనో నాకు ఇష్టం లేదు నాకు అంతా మంచిది కాదు అనిపిస్తుంది

ఇప్పుడు మన గురించి మాట్లడాటానికో లేక మన కలహిక సంబంధం కోసమో నేను రాలేదు ఆకాంక్ష
మన ప్రేమకు ప్రతిరూపం అయిన పాప కోసం వచ్చాను ఎలాగో నీకు నా పైన ప్రేమ ఆప్యాయత అనురాగం లేదని తెలుస్తుంది
కనీసం పాపతో అయిన కాసేపు గడిపి వెళ్ళిపోతాను అన్నాడు
తన ద్వారా ఆకాంక్ష కలిగిన పాప సాకు చూపి మరోసారి ఆకాంక్ష అందాలను నలపాలి అని అతని ఎదురులేని ఉద్దేశం

అతని కామ వాంఛ తెలిసిన కూడా ఆకాంక్ష ఇప్పుడు అతను అభ్యర్థన పూర్వకంగా పాపతో గడుపుతాను అని అడగడంతో ఆమె కరిగిపోయింది
ఎంతైనా పాప తండ్రి అతను
పాప పైన తనకి ఎంత హక్కు ఉందో అతనికి అంతే హక్కు ఉంది
అనుకుంటూ ఇంతకు ముందు జరిగింది నిన్న జరిగింది మొత్తానికి ఒక ముగింపు ఇవ్వాలని పిచ్చిగా ఆలోచించింది తలుపు తీసింది

ఇంద్రనీల్ ఇంటిలోకి వచ్చాడు ఎప్పటిలాగానే సోఫా మీద కూర్చున్నాడు
ఆకాంక్ష పాపను తీసుకుని వచ్చి అతనికి చూపించింది ఇంద్రనీల్ ఎంత ఆప్యాయంగా పాపను దగ్గరకు తీసుకోని కన్నీటితో ముద్దుచేసాడు
అది చూసి ఆకాంక్ష మనసు బాధతో విలవిలాడింది

మారో సారి కాలం తన రూపు మార్చుకుంటుంది

తండ్రిగా పాపను సరిగ్గా చూడలేక పోయానే అని దొంగ ఏడుపు ఏడ్చాడు ఇంద్రనీల్ ఆకాంక్ష ముందు
దానికి కారణంగా అతని తల్లి ఆరోగ్య పరిస్థితి అని కవరింగ్ ఇచ్చాడు
ఇప్పుడు అతను ఇక్కడికి రావడని కారణం తన తల్లి మరణాంతరం అతను పిచ్చి వాడిలా మారి ఒంటరిగా ఉండటం చూసి అతని అంటీ ఇక్కడికి తీసుకువచ్చిందని వాపోయాడు

1 Comment

  1. Excellent writing… atleast meeru situation valla loneliness valla thappu chesindhi ani rasaru.. andharu pedda modda chusi chesaru ani rastharu.. anyways nice and good ending

Comments are closed.