తన కోసం 4 236

క్రమేపీ ఆకాష్ మానసిక స్థితి తన భార్య చేసినంత కాలం ఆ తప్పు చేసి వదిలేస్తుందిలే అనే నియ్సయక స్థాయికి దీగజారాడు
అందుకే ఆ మరుసటి రోజు నుంచి ఆకాంక్ష కు అతనికి తెలియకుండానే సమయాన్ని అవకాశం కలిగిస్తూ ఆకాష్ ఉదయం తొందరగా వెళ్లి రాత్రి లేటుగా రావడం మొదలు పెట్టాడు

రాత్రి ఆమెతో సెక్స్ చేయటం మాట అటుంచి చనువుగా ఉండటం కూడా లేదు
ప్రియుడి రాకతో ఆకాంక్ష కూడా ఆ విషయాన్ని అంతగా గమనించ లేదు

దానికి బలమైన కారణం కూడా ఉంది ఆకాంక్షకు
ఇంద్రనీల్ తో ప్రేమ మళ్ళీ మొదలేంది అని
ఆమె అనుకుంటుంది
ఇక మీదట ఉదయం పూట తన ప్రియుడు క్షణం వదలకుండా ఆమెని ప్రేమిస్తాడు అని అనుకుంది
పెళ్లి తరువాత ఆమెకు ప్రేమ ఏంటనే ఆలోచన కూడా రాలేదు

కానీఇంద్రనీల్ ఆమెను కలిసిన మొదటి కలహిక తరువాత నుండి ఆమెతో కొత్త ప్రతిపాదన చేయడం మొదలుపెట్టాడు
క్షణం కూడా వదలకుండా ఆమె మెదడులో అతని ఆలోచనలు అమరుస్తూనే ఉన్నాడు

ఆ కారణంగా ఆకాంక్ష ఇహపరాలను మరిచి ఇంద్రనీల్ చెప్పిన విషయం మీద ఆలోచిస్తూ అలా చేస్తే బాగుంటుందా అని పగలంతా అతనితో గడుపుతూ రాత్రి అతని ఆలోచన మీద తర్జనభర్జనలు పడుతూ జీవితం నాశనం చేసుకోవడానికి మెల్లిగా చేరువవుతోంది

అసలేతే ఇంద్రనీల్ ఆకాంక్షకు నురిపోస్తున్న విషయం ఏంటంటే అతను
ఆకాంక్షను మరోసారి లోబర్చుకున్నా క్షణ నుంచి అతనికి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభమైందని
గొప్పగా చేబుతూ అది ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని మెల్లిగా ఆమెకు చెప్పాడం మొదలు పెట్టి చిన్నగా ఆమె ఇకమీదట తనది అని అంటూ
వారి గాఢమైన ప్రేమ బంధం భార్యా భర్తల కంటే
ఉన్నతమైనది పవిత్రమైనది అని వివరిస్తూ ఆమె అనుమతి ఇస్తే ఆమెను పెళ్లాడుతానని చెప్పాడు

ఆ మాటలకు ఆకాంక్ష మొదడ అదిరి పడింది
పెళ్లెన నాకు నీతో పెళ్లేంటి అని ప్రశ్నించింది
అయినా ఇప్పుడు నీకు అడ్డు చెప్పడానికి ఏముందని జీవితాంతం నువ్వు ఎప్పుడూ వచ్చినా తలుపు తీస్తాను ఇలాగే కొనసాగితే ఇబ్బంది ఏంటి ఇప్పుడు నీకు నచ్చినట్లు ఉండు
అని సమాధానపరచాలని చూసింది

కానీ ఇంద్రనీల్ అందుకు ఒప్పుకోలేదు పరాయి వాడి భార్యను పొందుతున్నాను అనే బాధ నాలో ఉంది అని అలా కాకుండా నువ్వు నా సొంతం అనే భావన ఉండాలని కనీసం మన కోసం అయినా దేవుడి ఎదుట తాళి కడితే తప్పు చేస్తూన్నము అనే భావన ఉండదు అని ఆమెకు నచ్చజెప్పాడు

ఆమెలో అతను అక్రమ సంబంధం తాలుకు ఆలోచనలు లేకుండా ఆమెతో సక్రమ మార్గంలో ఆమె భర్తలా అతను ఉండాలని ప్రయత్నిస్తునాడని ఆమెలో అతని పట్ల మంచి ఆలోచనా నాటాడు
ఆమెలో లేని కొత్త ఆలోచనలకు పురుడు పోస్తున్నాడు

ఆ వెంటనే ఆకాంక్షకు ఎక్కవ ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా
అతను వ్యాపారం మొదలు పెట్టి ఆకాంక్ష భర్తలా ఉంటానని చెప్పాడు
పాపకు తండ్రిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తానని
నీకు ఇష్టమైతే నాతో వచ్చి భార్యలా నా తోడు నీడలా ఉండు అని ప్రాధేయ పడ్డాడు
కానీ ఆకాంక్షకు ఏమూలో ఇదంతా గందరగోళంగా ఉంది తనేం చేస్తుందో తెలియని స్థితిలో ఉంది

నువ్వు తాళి కడితే నీకు భార్యను అవుతాను మరి ఆకాష్ ఏమోతానో ఆ సంబంధం ఏమోతుంది అని
అమాయకుడేన తన భర్త పరిస్థితి ఏంటి అని ఆలోచించింది అదే విషయాన్ని ఇంద్రనీల్ కు అడిగింది
అతను మారో పెళ్లి చేసుకుంటాడు ఉద్యోగం ఉంది
ఇల్లు ఆస్తి ఉంది అతనికి ఏం తక్కువ అని చాలా మామూలుగా చెప్పాడు ఆకాష్ గురించి

కానీ నాకు మాత్రం నువ్వు పాప తప్ప జీవితంలో ఏది మిగలలేదు అని ఎవరూ లేరు అని చెప్పాడు
దొంగ ఏడుపు ఏడ్చాడు

ఆకాంక్ష కూడా ఆ మాటలకు ఇలా తప్పు చేస్తూ తన భర్తకు తెలియకుండా ఎన్ని రోజులు దాస్తూ చాటూ మాటూగా వ్యభిచారినీలా వ్యభిచారం చేస్తున్నామూ అనే భావనతో ఎంత కాలం నడవాలి అని ఆలోచిస్తూ న్యాయంగా చూస్తే ఆమె మనసు దేహం అతని ద్వారా పుట్టిన పాప అతనికే సొంతం అని అనుకుంటూ కేవలం తాళి మాత్రమే వారికి అడ్డంగా ఉంది అని తన భర్త తాళిని తీసి ఇంద్రనీల్ తో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది

తన భర్త మహా అయితే కొన్ని రోజులు తన కోసం బాధపడతాడు ఆ తరువాత వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు అని తన భర్త ప్రేమను తక్కవ చేసి చూసింది
తను ఇది వరకు చేసిన తప్పుకు ఇప్పుడు ఇంద్రనీల్ తో జీవితం పంచుకోవడమే అందరికీ న్యాయం అని అనుకుంది
తద్వారా తన ప్రియుడి జీవితానికి న్యాయం చేసినట్లు ఆమె భర్త జీవితానికి మంచి చేసినట్లు అవుతుందని పిచ్చిగా ఆలోచించింది

1 Comment

  1. Excellent writing… atleast meeru situation valla loneliness valla thappu chesindhi ani rasaru.. andharu pedda modda chusi chesaru ani rastharu.. anyways nice and good ending

Comments are closed.