తన కోసం 4 236

ఆ వెంటనే తన సుముఖతనూ ఇంద్రనీల్ ముందు తన దేహంతో తెలియజేసింది
ఇద్దరు ఇల్లు వదిలి వెళ్లే ముందు రోజు ఆకాంక్ష ఇంద్రనీల్ చేత తాళి కట్టించుకుంది
ఇదంతా వారం రోజుల వ్యవధిలోనే జరిగింది
ఆకాంక్ష ఇంద్రనీల్ తో ఇల్లు విడిచి వెళ్ళె ముందు
వ్యాపారం మొదలు పెట్టాడనికి డబ్బు అందలేదని ఆకాంక్ష ఇంట్లో ఉండే డబ్బు మొత్తం ఆకాంక్ష ద్వారా తీసుకువచ్చేలా చేసాడు
పైగా ఆమె ఒంటి మీద నగలు ఇంకా బీరువా లోని నగలు పాప కోసం కొన్న బంగారం పై లాభం లాగా వచ్చాయి ఇంద్రనీల్ కు

ఆకాంక్ష ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అతనితో వెళ్లి పోయింది కనీసం తన నిర్ణయాన్ని
తన భర్తతో మాటవరసకు చెప్పిన ఆమె సంతోషానికి అడ్డు రాకుండా ఉంటానని ఆ కలిసి ఉండేదేదో ఇక్కడే ఉండమని ఆకాష్ చెప్పేవాడు ఏమో కానీ ఆకాంక్ష ఇలా అర్థంతరంగా ఏ కారణం లేకుండా తన భర్త మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఇలా పాపతో సహా ఇంద్రనీల్ తో వెళ్ళి పోవడం ఎంత వరకు నైతికత అనేదే ఆమె ఆలోచించలేక పోయింది

కనీసం సమస్య వచ్చినప్పుడు తన భర్తతో చర్చించాలని ఆలోచన కూడా రాలేదు ఆమెకు
ఆమె తప్పు చేస్తుందని తెలుసు అది ఆమోదయోగ్యమైనది కాదని కూడా ఆమెకు తెలుసు అందుకే దూరంగా పారిపోవడం ఒక్కటే పరిష్కారం అనుకుంది
కొన్ని సార్లు మనుషులు ఎంత అవివేకంతో
నిర్ణయాలు తీసుకుంటారో ఆకాంక్ష దానికి ఒక ఉదాహరణగా చూడవచ్చు

కారణాలు ఏవైనా ఆకాంక్ష ఇంద్రనీల్ కు దగ్గరేంది అతను ఆకాంక్ష ఆకర్షించాడు అతన్ని ఆకాంక్ష వదులుకోలేక పోతోంది ఎటోచ్చి తప్పు కప్పిపుచ్చుకోవడానికో లేక దూరంగా పరిపోవడానోకో చూసింది కానీ ఆకాంక్ష వేరే మార్గం ద్వారా ఎదుర్కోలేక పోయింది

ఆమె ఉద్దేశంలో ఇంద్రనీల్ తనని ప్రేమిస్తున్నాడు అని అతను తన కోసమే పెళ్లి చేసుకోలేదు అని
అతని ద్వారా ఆమె తల్లి అయింది అని అతనికి ఆమె పట్ల ఘాటు ప్రేమ అని దానికి కొలమానం లేదని పెళ్లి అయిన తనని ఇష్టపడుతున్నారు అని అనుకుంటుంది ఇక మీదట అతనితోనే సంతోషంగా కాపురం చేసుకుంటూ గడపాలని కలలుకంటూ ఇంద్రనీల్ వెనుక నడిచింది

ఇంద్రనీల్ సరాసరి ఆకాంక్షను పాపను తీసుకొని ముంబై వెళ్ళాడు
అక్కడ ఒక మంచి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు
మొదటి వారంలో రోజులు మొగుడిలా ఆకాంక్ష పరువాలతో తనివితీరా కాపురం చేసాడు

తరువాత పదిహేను రోజులకు ఆకాంక్ష తీసుకువచ్చినా డబ్బు వ్యాపారం పేరు చెప్పి మొత్తం లాగేసాడు

ఒకవారనికే ఇద్దరి ఒంటి మీది బంగారం కరిగించేసాడు
ఆకాంక్ష మోస పోయాను అని తెలుసుకోవడానికి
అట్టే సమయం పట్టలేదు

రోజు ఆమెతో గడిపే వాడు ఇప్పుడు ఇంటి పట్టున ఉండటం లేదు చీరాకు పడటం కోపగించుకోవడం మొదలు పెట్టాడు
మారో వారం లోగా తాగి ఇంటికి రావడం
మొదలు పెట్టాడు
వ్యాపారంలో నష్ట పోయాను అని చెప్పేవాడు
ఎప్పుడూ ఇంటికి వచ్చేది తెలిసేది కాదు
ఇంటి పట్టున ఉండటం పూర్తిగా మానేసాడు
ఏ అర్దరాత్రికో బాగా తాగి ఇంటికి వచ్చేవాడు

ఆకాంక్ష తను పూర్తిగా వంచనకు గురయ్యాను అని
తెలికోంది ఒక నేల రోజులకే
ఒక రోజు ఇంద్రనీల్ తో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు అతనితో పాటు అదే మొదలు ఆకాంక్ష నరకం లాంటి జీవితం ప్రారంభం కావడానికి తన భర్తను వదిలి వచ్చి ఎంత పెద్ద తప్పు చేసిందో తెలియడానికి
అవివేకంగా అనాలోచితంగా
ఆక్రోశం గా అసందర్భంగా తన నిర్ణయం వల్ల
కలిగే దుష్ట ప్రభావం అనుభవించబోతోంది

ఇంద్రనీల్ నేరుగా వారిని బెడ్ రూమ్ లోకి పంపి
సిగరెట్ తాగుతూ నాకుడబ్బు అవసరం ఉంది
ఈ రాత్రికి వాళ్ళు నిన్ను బుక్ చేసుకున్నారు ఆకాంక్షను లోపలికి వెళ్ళి వారితో గడపమన్నాడు
మొదట ఆకాంక్ష మోస పోయాను అని అనుకుంది

కానీ ఇంద్రనీల్ ఇలాంటి చర్యల వల్ల చాలా గోరంగా అతని చేత వంచించబడింది తెలుసుకుంది
అతను ఎంత నీచుడైనా తన భార్యను ఇలా డబ్బు కోసం తార్చుతాడనీ ఏ మాత్రం
అనుకోలేదు ఆమె

ఇంత తొందరగా ఆమె కలలు కన్న రంగుల ప్రపంచం మారుతుందని అనుకోలేదు
అతనితో తాను కట్టుకున్న మెడలు కూలిపోవడం భరించలేకపోయింది
ఇందు కోసమేనా చక్కటి సంసారాన్ని మంచి భర్తను వదిలేసి వచ్చింది అనుకుంది

ఆకాంక్ష పట్టలేని ఉక్రోషంతో కోపంతో ఇంద్రనీల్న ఎదురు ప్రశ్నించింది

నేను నీ భార్యను నీ చేత తాళి కట్టించుకున్న
నీ ఇల్లాలిని
డబ్బు కోసం ఇలా చేయడం మంచిది కాదు అని ఇతవు పలిగింది
నీ కోసం అన్ని వదులుకుని వచ్చిన నాకు అన్యాయం చేయకు అని అభ్యర్థించింది
అతన్ని ఎంతగా ప్రేమించిందో వివరించింది

1 Comment

  1. Excellent writing… atleast meeru situation valla loneliness valla thappu chesindhi ani rasaru.. andharu pedda modda chusi chesaru ani rastharu.. anyways nice and good ending

Comments are closed.