నాలో సగం 451

10 రోజులు గడిచాక ఈసారి నేను ఇంటికి వెళదాం అనుకునే వరకు నా భార్య ఫోన్ చేసి తను రేపు ఉదయం వరకు వస్తున్నట్లు చెప్పింది.
ఎం చేస్తాము భార్య ఆర్డర్ అని తనను ఉదయం బస్సు కు వెళ్లి తీసుకుని వచ్చి తను ఫ్రెష్ అయ్యాక మంచిగా ఒక రౌండ్ వేసుకుని ఆఫీసు కు వెళ్ళిపోయాను.

సాయంత్రం వచ్చేవరకు నా భార్య తో పాటు పక్క పోర్షన్ అమ్మాయి కూర్చుని ఉంది, నన్ను చూసి నవ్వుతూ తన పాపను తీసుకుని వెళ్ళిపోయింది.

రాత్రి రెండు రౌండ్స్ అయ్యాక నా భార్య నాతో మాట్లాడుతూ ఎందుకు మీరు అందరితో దూరంగా ఉంటారు, పక్క పోర్షన్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఆ అమ్మాయి పల్లవి కూడా చాలా మంచి అమ్మాయి, నన్ను వదిన, వదిన అని ఒక్క నిమిషం కూడా వదల్లేదు, చాలా క్లోజ్ గా ఉంది, చాలా మంచి అమ్మాయి తను, మిమ్ములను చూస్తే తనకు భయ వేస్తుంది అని చెప్పింది.

ఎందుకు భయం, నేనేం చేసాను అన్నాను

మీ reseveness చూసి అమ్మాయి పాపం భయపడి పోయింది అంది.

నీకు తెలుసు కదా నేను కొత్తవాళ్ళతో ఎక్కువగా కలవను అని అన్నాను.

నాకు తెలుసు స్వామి కాని వేరేవాళ్ళు ఏమను కుంటారు మీ గురించి అని ఒక గంట సేపు క్లాస్ పీకింది.

సర్లే ఇకపై అందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తా అన్నాను.

మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి భయంకరంగా ఒక రౌండ్ వేసుకుని, ఆఫీస్ కి సెలవు పెట్టి, ఫ్రెష్ ఐ నా భార్యతో సిటీలో తిరగడానికి వెళ్ళాము.

వచ్చేవరకు రాత్రి 10 కి వచ్చి మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని అలాగే నగ్నంగా పడుకున్నాము. తర్వాత రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేవరకు పక్కింటి అమ్మాయి, మా ఆవిడ ఎదో మాట్లడుకుంటు గట్టిగా నవ్వుకుంటున్నారు.

నేను కామ్ గా బెడ్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి లుంగీ, T షర్టు వేసుకుని బెడ్ పై కూర్చున్న, అంతలో నాభార్య కేకవేసింది ఏమండీ ఇలా రండి అని.

నేను వెళ్లి సోఫాలో వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను, నా భార్య, అమ్మాయి పక్కనే ఆనుకుని కూర్చున్నారు, అప్పుడు చూసాను అమ్మాయిని నిజంగా చాలా బాగుంది, నా భార్య అందగత్తె తనముందు ఎవరు నిలబడలేరు కానీ, ఆ అమ్మాయిలో ఎదో తెలియని గ్రేస్ ఉంది.

అమ్మాయి కళ్ళు విశాలంగా నిర్మలంగా ఉన్నాయి, ఆ అమ్మాయిని చూస్తే ఎలాంటి చెడు ఆలోచనలు రావు, మొదటి సారి నేను తన ఎదురుగా కూర్చుని తనను చూసాను.

నా భార్య మీకు ఈమె తెలుసా అని అడిగింది.

పక్కింట్లో ఉంటారు కదా అన్నాను.

పేరు తెలుసా అంది నా భార్య

నేను తెల్లముఖం వేసాను, మొన్న రాత్రి చెప్పింది కానీ ఎంత గింజుకున్న గుర్తుకురాలేదు.

చూసావా ఇది ఈయన పద్ధతి అంటూ ఆ అమ్మాయి వైపు చూసింది.
ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ నా వైపు చూసి కళ్ళు దింపుకుంది.

తను నవ్వినప్పుడు బుగ్గలు సొట్టపడ్డం గమనించాను.

తన పేరు పల్లవి, ఈమె భర్త పేరు కృష్ణ, పాప పేరు శ్రీనిధి గుర్తుపెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది.

నాకు చాలా ఎంబరాసింగా అనిపించింది, కాస్త కోపంగా నా భార్య వైపు చూసాను.

ఆ అమ్మాయి నా వైపు చూసి నా ఫీలింగ్ అర్ధం చేసుకున్నట్లుగా, *అన్నయ్య* మెల్లిగా అన్ని తెలుసుకుంటారులే వదిన అంది.

అన్నయ్య అనే మాట నా గుండెల్లోకి దూసుకెళ్లింది, ఎంత మధురంగా ఉంది గొంతు, అలా కళ్లు మూసుకుని వింటూ గంటలు గడిపేయవచ్చు.
ఇలాంటి చెల్లెలు ఉంటే చాలు, ఆ కళ్ళు చూసుకుంటూ, ఆ శ్రావ్యమైన గొంతు వింటూ జీవితం గడిపేయవచ్చు, వెధవ కృష్ణ గాడు అదృష్టవంతుడు, వాడి లాంటి బక్కప్రాణానికి ఇంత అందగత్తె దొరికింది అనుకున్న. నాకు చాలా ఆశ్చర్యం వేసింది నా జీవితంలో ఒక అమ్మాయిని ఇంతగా మెచ్చుకోవడం, వేరే మగాడి అదృష్టానికి అసూయ పడడం మొదటిసారి ఇదే.
నా అల్లోచనాల్లో ఉండగానే నా భార్య పిలిచింది, నేను చెప్పింది విన్నారా అంది.

ఆ విన్నాను అని నా చేతుల వైపు చూసుకుంటూ కూర్చున్నాను.
సరే వదిన నేను వెళతాను, రేపు వస్తాను అంది పల్లవి.