నాలో సగం 451

ఇది ఒక చిన్న కథ. 95% అందరి జీవితాల్లో జరిగే కధ ఇది. (వరసలు మారవచ్చు, వయసులు మారవచ్చు). కధ చాలా స్లో గా ఉంటుంది, సెక్స్ కంటే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కేవలం సెక్స్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు దయచేసి చదవద్దు. ఈ కధ చదివి మీ అనుభవాలు గుర్తుచేసుకొని ఆనందించండి
###
నా పేరు అజయ్ నాకు ఈ మధ్యనే హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, నాఅదృష్టానికి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మానాన్నలు అదే సమయనికి కోడలు డెలివరీ ఉందని అమెరికా వెళుతున్నారు, నేను రావడంతో నా ఫ్రెండ్ తన ఇంటి బాధ్యత నాపై పెట్టి నన్ను ఇంటిలో ఇరికిచ్చాడు.

నేను గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్ రూమ్ మా ఫ్రెండ్ వాళ్ళది వాడుకుంటున్న, పక్కన ఒక సింగల్ బెడ్రూం పోర్షన్ ఖాళీగా ఉంది, పై అంతస్తులో రెండు సింగల్ బెడ్రూం పోర్షన్లు ఉన్నాయి, వాటిలో ఇద్దరు అన్నదమ్ములు తమ ఫ్యామిలీస్ తో ఉంటున్నారట ఒక సంవత్సరం నుండి.

నా గురించి చెప్పాలంటే నేను మంచి కలర్, 5.6 హైట్, మంచి పర్సనాలిటీ తో ఉంటాను, నాకు పెళ్లి అయ్యి, 2 పిల్లలు, బాబు 8, పాప 5 సం,, నా భార్య మంచి అందగత్తె, మంచి గుణవతి, మా అమ్మ నాకు వందల సంబంధాలు వేదికి మరి తెచ్చింది. బెడ్రూం లో మా శృంగారం మాంచి పీక్ లో ఉంటుంది దాదాపు ప్రతి రోజు మేము కలుస్తూనే ఉంటాము.

నాకు ఒక చెల్లెలు ఉంది, తనకు పెళ్లి అయి ఢిల్లీలో కాపురం చేస్తుంది, మాకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, వాటిని మా నాన్న చూసుకుంటారు. నా భార్యా పిల్లలు మా అమ్మ నాన్నలతోనే ఉంటారు. నేను 15 రోజులకు ఒకసారి మా ఊరికి వెళ్లివస్తుంటాను, అప్పుడప్పుడు నా భార్య కూడా నా దగ్గరికి వస్తుంది, అప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము మేము.

ఇలాగే ఒకసారి వచ్చినపుడు నా భార్య పక్క పోర్షన్ ఖాళీగా ఉంచడం ఎందుకు అద్దెకు ఇవ్వు అని చెప్పింది, నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసినపుడు వాడితో చెప్పాను, వాడు నాతో మా అమ్మానాన్నలు ఇంకో సంవత్సరం వరకు రారు, మొత్తం ఇంటి బాధ్యత నీదే అని నామీద నెట్టి వాడు పక్కకు జరిగిపోయాడు.

నేను TOLET బోర్డ్ పెట్టాను, వారం గడిచింది చాలామంది వచ్చారు కానీ నాకు ఎందుకో నచ్చలేదు, ఒకరోజు డ్యూటీ నుండి వచ్చి ఫ్రెష్ ఐ కూర్చున్నాక ఒక సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తి వచ్చి నమస్తే చెప్పాడు, అతని వైపు చూసేవరకు TOLET ఉంది అన్నాడు, ఓహో వచ్చి చూసుకోండి అన్నాను, అతను వచ్చి అంతా చూసుకుని బాగా నచ్చింది అన్నాడు, రెంట్ విషయం మాట్లాడి తనకు భార్య, ఒక 5 సంవత్సరం పాప ఉందని చెప్పాడు, ఎదో ప్రైవేట్ కంపెనీ లో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు. తన పేరు కృష్ణ అని చెప్పాడు. నేను తనకు నా ఫ్రెండ్ ఇల్లు అని అన్ని వివరాలు చెప్పాను. అడ్వాన్స్ ఇచ్చి 3 రోజుల్లో ఇంట్లోకి వస్తాము అని చేప్పి వెళ్ళిపోయాడు. మనిషిని చూస్తే ఎందుకో నచ్చాడు, మాట పద్ధతి మెతకదనం నచ్చాయి.

4 రోజుల తర్వాత డ్యూటీ నుండి వచ్చాక పక్క పోర్షన్ నుండి శబ్దాలు వస్తుంటే కృష్ణ వాళ్ళు వచ్చారు అనుకున్నా. ఇలాగే రోజులు గడుస్తున్నాయి, పక్క పోర్షన్ కృష్ణ కనిపించినప్పుడల్లా నవ్వుతూ మాట్లాడతాడు, అతని భార్య చాలా పద్ధతి కల మనిషి అనుకుంటా చాలా తక్కువగా కనిపించేది, కనిపించినపుడు మాత్రం సన్నగా నవ్వుతున్నట్లు అనిపించేది.

నా భార్యతో నాకు ఫుల్ satisfaction అవుతుండడం వల్ల నాకు ఇప్పటి వరకు వేరే ఆడవాళ్ళ పై దృష్టి పోలేదు. పెళ్లికి ముందు నాకు ఒకటి రెండు అనుభవాలు ఉన్నాయి, కానీ సీరియస్ గా ఒక్కటి లేదు.
ఆ అమ్మాయి కళ్ళు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి, నవ్వితే బుగ్గలు సొట్టలు పడతాయి అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు, నేను చాలా reserve గా ఉంటాను, అందువల్ల నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువ, ఈ ఇంటి ఓనర్ కూడా నా చిన్నప్పటి ఫ్రెండ్.