అంతా అయిపోయింది 3

నేను “మీ హస్బెండ్ బాగానే ఉన్నారా మేడం..”

రూతుమ్మ “నా హస్బెండ్..” ఆమె చేతులు చిన్నగా వణుకుతున్నాయి.. ఎందుకో తెలియదు ఆమె కంటికి నేను రోగ్ లా కాకుండా.. డేంజర్ లా కనిపించాను.

రూతుమ్మ కళ్ళు మెల్లగా చేమ్మగిల్లడం మొదలు పెట్టాయి.

నేను “అదే మేడం, డేవిడ్..”

రూతుమ్మ “డేవిడ్ జోలికి వస్తే చంపేస్తా..” అంటూ వేలు చూపించింది.

నేను ఆమెను చూసి నవ్వుతూ అక్కడే ఉన్న అరటి పాండు చేతుల్లోకి తీసుకొని తొక్క తీస్తున్నాను.

రూతుమ్మ, నా మొహంలో ఎటువంటి కోపం లేకపోవడం అలాగే చుట్టూ చూసి తను ఓవర్ రియాక్ట్ అయ్యా అనుకోని తల దించుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంది.

నేను “తను నాకు రోజు సాయంత్రం.. నోటి సర్వీస్ ఇస్తున్నాడు.. అదే..” ఆరటిపండు తో చూపించాను.

రూతుమ్మకి కోపంతో వణికిపోతుంది. ఆమె మనసులో చాలా కోపం ఉంది కానీ ఆమె నోటి నుండి అవి మాటలుగా రాలేకపోతున్నాయి.

నేను “నేను రెండు రోజులు ఊళ్ళో ఉండను.. రావద్దని చెప్పండి..” అని అక్కడ నుండి వెళ్ళిపోయాను.

రెండు రోజుల తరువాత.. రూతుమ్మ హోటల్ నుండి బయటకు వచ్చింది నేను కనిపించే సరికి తల పక్కకు తిప్పుకొని అక్కడ నుండి వేగంగా వెళ్లిపోయింది.

నేను ఆమెను చూసి నవ్వుకున్నాను.

మరో మారు ఆమె గ్రేస్ ని కాలేజ్ బస్ లో ఎక్కించి ఇంటికి వస్తూ ఉంటే కనిపించాను. చూడగానే “మేడం..” అన్నాను.

వేగంగా వెళ్తున్న ఆమె కాళ్ళు మరింత వేగంగా అక్కడ నుండి వెళ్లిపోయాయి.

రూతుమ్మ ఎంత ప్రార్ధన చేస్తున్న ఆమె మనసులో కంగారు, కోపం ఏ మాత్రం తగ్గడం లేదు. అదే కోపంతో డేవిడ్ ని అలాగే గ్రేస్ ని కూడా అరిచేసింది. ఆ తరువాత పశ్చాత్తాప పడి వాళ్లకు నచ్చిన వంటలు చేసి తన క్షమాపణ మౌనంగానే చెప్పుకుంది.

ఇక ఇలా కాదు అని డేవిడ్ ని తీసుకొని రూతుమ్మ చర్చికి వెళ్ళింది.

సరిగా బయటకు వచ్చేటపుడు..

నేను ఎదురు పడ్డాను.

నేను “హలో మేడం..”

రూతుమ్మ మొహం అదోలా పెట్టి అక్కడ నుండి వేగంగా తప్పించుకొని వెళ్లిపోవాలని అనుకుంది.

నేను “ఈయన ఎవరు మేడం.. మీ హస్బెండ్ తో రాలేదు..”

రూతుమ్మ “ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్.. ఈయనే మా ఆయన..”

డేవిడ్ నన్ను తన భార్యని మార్చి మార్చి చూస్తున్నాడు.

నేను “మరి మీరూ.. హోటల్ నుండి వేరే ఎవరితోనో బయటకు వచ్చారు.. అదే మేడం నన్ను చూడగానే స్పీడ్ గా తప్పించుకొని వెళ్ళిపోయారు..” అన్నాను.

రూతుమ్మకి పిచ్చి కోపం వచ్చింది.

రూతుమ్మ “ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్..”

నేను “నేను అబద్దం చెప్పానా మేడం..” అన్నాను.

రూతుమ్మ నా మాటలు ఒక్క సారి ఆలోచించింది. ఆ రోజు తనతో పాటు వేరే ఒకరు హోటల్ నుండి బయటకు వచ్చారు కానీ ఇద్దరూ వేరే వేరే చోట కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకు వచ్చారు. కానీ నా మాటలు మాత్రం చుట్టూ చూసే వాళ్లకు మరోలా అర్ధం అవుతున్నాయి.

రూతుమ్మ “నేను చర్చికి వెళ్లి వచ్చే ఒక పవిత్రమైన వ్యక్తిని.. నువ్వు చెప్పినట్టు నేను చేయను.. అసలు అలా చేసే అవకాశమే లేదు..” అంది.

ఆమె మోహంలో ఎక్కడ లేని గర్వం వచ్చి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *