జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 22 53

ఏది నవ్వు నవ్వు……అని నవ్వుతూ బుజ్జగించగా, అక్కయ్య మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటూ అమ్మ కన్నీళ్లను తుడుస్తూ చిన్నగా నవ్వుతూ అమ్మ గుండెలపై వాలిపోతూ అమ్మను కౌగిలించుకోగా , నా బంగారు తల్లి అంటూ తలపై ప్రేమగా ముద్దులు పెడుతూ 10 నిమిషాలలో వంట అయిపోతుంది వడ్డించుకొని వస్తాను అంతవరకు హాల్ లో కన్నయ్యతో టీవీ చూస్తూ ఉండు అంటూ ,

గుమ్మం లో నడుముకు టవల్ మాత్రమే చుట్టుకొని అమ్మలిద్దరి ప్రేమకు ఆనంద భాస్పాలు కారుస్తూ మురిసిపోతూ నిలబడి ఉండగా నా దగ్గరికి వస్తూ , కన్నయ్య అమ్మకు నువ్వేనా చెప్పింది అంటూ చెయ్యెత్తి కొట్టబోగా , sorry అమ్మ లవ్ యు అమ్మ , sorry అమ్మ లవ్ యు అమ్మ……………అంటూ అక్కడికక్కడే గుంజీలు తీస్తూ చెబుతుండగా ఇందుఅమ్మ నన్ను చూస్తూ ఫక్కున గట్టిగా నవ్వుతూ ఆనందంతో కారుతున్న కన్నీళ్లను చేతితో తుడుచుకొనగా , థాంక్స్ కన్నయ్య మా మంచి కన్నయ్య అంటూ నా చెంపపై చేతితో ముద్దుపెట్టగా , అమ్మలిద్దరి చుట్టూ చేతులు వేసి హృదయానికి హత్తుకొంటూ హమ్మయ్య అని నవ్వుతూ గాలి పీల్చుకోగా ,

అమ్మ నడిపంచుకుంటూ సోఫా దగ్గరికి వెళ్లి ఇందు అమ్మను కూర్చోబెడుతూ నేను ఇందుఅమ్మ పక్కనే కూర్చినగా నా కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వుతూ చూసుకో అన్నట్లుగా కాళ్లతో సైగ చేస్తూ ఇందు అమ్మ నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతూ వంట గదిలోకి వెళ్ళిపోయింది.తల వంచుకొని గుంజీలు తీస్తున్న నన్ను గుర్తుచేసుకుంటు చిన్నగా తనలో తాను నవ్వుకుంటుండగా , మనసుకు హాయిగా అనిపిస్తూ ముందుకు వొంగి అమ్మ బుగ్గపై మృదువుగా ముద్దుపెడుతూ చెవిలో లవ్ యు అమ్మ అంటూ ప్రేమగా అమ్మ వొళ్ళంతా గిలిగింతలు పెట్టినట్లు చెబుతూ ముఖం మీద పడిన వెంట్రుకలను చెవి వెనుకకు తోస్తూ , తలస్నానం చేసి ఆత్రంగా తుడుచుకోకపోవడం వలన చుక్కలుగా అమ్మ వీపుపై మరియు సోఫాపై కారుతుండగా , అమ్మ పెదాలపై చుప్ మని ముద్దు పెడుతూ ,

రూమ్ లోకి పరిగెత్తుతూ డ్రై టవల్ తీసుకుని వచ్చి ఫ్యాన్ వేస్తూ సోఫా వెనుకకు వచ్చి ఒంగుతూ వెంట్రుకలను చేతితో మొత్తం పైకి తీసుకుని మెడపై ప్చ్ అంటూ తడి ముద్దు పెట్టగా మ్మ్…….అంటూ చిన్నగా వణుకగా ,లేచి టవల్ తో తడి వెంట్రుకలను తుడవడం మొదలుపెట్టగా బేబీ అంటూ లెవబోగా , కూర్చొమ్మా నేను తుడుస్తాను కదా అంటూ కూర్చోబెడుతూ తలపై ముద్దులు పెడుతూ మెల్లిగా పై నుండి కింద వరకు తుడుస్తుండగా , వెనక్కు తల ఎత్తి నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నా తల వెనుక చెయ్యి వేసి పెదాల దగ్గరకు తీసుకుంటూ లవ్ యు బేబీ అంటూ పెదాలపై ముద్దులు పెడుతూ ఆరనిస్తుండగా ,

అమ్మ ఒక ప్లేటులో tiffen తీసుకు వచ్చి మా మంచి కన్నయ్య అంటూ ముద్దలు కలిపి ముందుగా ఇందుఅమ్మకు మరియు నాకు తినిపించడం మొదలుపెట్టగా , ఇందుఅమ్మ ప్లేట్ అందుకొని అమ్మను సోఫాపై కూర్చోబెట్టుకుంటూ అమ్మకు నాకు తినిపించసాగింది. అలా అమ్మలిద్దరూ సంతోషంతో ఆనంద భాస్పాలు కారుస్తూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ప్లేట్ అందుకుంటూ మొత్తం తినెయ్యగా , అమ్మ ప్లేట్ అందుకొని వంట గదిలోకి వెళ్లి నీటితో పాటే ఇంకొంచెం తీసుకునిరాగా కడుపునిండా తినేసాము.

ప్లేట్ లోనే ఇందు అమ్మ చేతిని స్వయంగా అమ్మ కడుగుతూ సమయం చూడగా 9:30 అవుతుండగా పైకి లేస్తూ ఇందు అమ్మ నుదుటిపై ముద్దు పెడుతూ చెల్లి సమయం లేదు త్వరగా రెడి అవ్వు నేను లోపల సర్ధేస్తాను అని చెప్పగా , పైకి లేచి సహాయం చేయడానికి వంట గది వైపే వస్తుండగా , చెల్లి నేను చూసుకుంటాను ఆలస్యం అవుతుంది నువ్వు వెళ్లి చీర కట్టుకో అని వెనక్కు తిప్పుతూ కన్నయ్య అంటూ రూమ్ వైపుకు చూపించసాగగా ,

ఇందుఅమ్మను అమాంతం ఎత్తుకొనగా సడెన్ గా జరగడంతో అమ్మ పడిపోతానేమో అన్నట్లుగా నా మెడ చుట్టూ వేగంగా చేతులు వేసి పట్టుకొనగా క్షణం తరువాత గట్టిగా నవ్వుతూ నా పెదాలపై ముద్దు పెట్టగా , అమ్మ నా వెంట్రుకలను నిమిరి లోపలికి వెళ్లగా ,ముద్దుపెడుతూ బెడ్రూం లోకి వెళ్లి నెమ్మదిగా అమ్మను దించగా , లవ్ యు బేబీ అంటూ నా చుట్టూ చేతులు వేసి గుండెలపై పెదాలను తాకిస్తూ హత్తుకోగా రెండు నిమిషాలపాటు అమ్మ వీపుపై ప్రేమగా నిమురుతూ నుదుటిపై వెచ్చగా ముద్దులు పెడుతుండగా ,

మొబైల్ రింగ్ అవ్వడంతో అమ్మ ముఖాన్ని సున్నితంగా చేతులతో ఎత్తుతూ పెదాలపై మృదువుగా ముద్దుపెడుతూ sorry అమ్మ అంటూ ఒక చేతితో అమ్మ చేతివేళ్ళను పెనవేస్తూ టేబుల్ పై ఉన్న మొబైల్ అందుకోగా ,అమ్మ ఒక పక్క నుండి గట్టిగా కౌగిలించుకోగా హత్తుకొని చూడగా బ్యాంక్ చైర్మన్ అని ఉండగా దీనంగా కాల్ ఎత్తగా మహేష్ అంతా ok కదా అని అడుగగా , ఇంకో గంటలో అక్కడ ఉంటాము అని చెబుతూ కాల్ కట్ చెయ్యగా,

అమ్మ నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ సరే అన్నట్లుగా కప్ బోర్డ్ దగ్గరికి వెళ్లి అమ్మ తెచ్చిన చీరలలో ఒక పట్టు చీరను అందుకొని నైట్ డ్రెస్ తీసేసి నా కళ్ళల్లోకే సూటిగా చూస్తూ ప్యాంటీ , బ్రా , లంగా , జాకెట్ ఇలా ఒక్కొక్కటిగా కవ్విస్తూ వేసుకుంటుండగా , అమ్మ లోపలికి వస్తూ లాలాజలం ఊరుతున్న నా పెదాలపై ఘాడంగా ముద్దుపెడుతూ దువ్వెన అందుకొని చీర కట్టుకుంటున్న ఇందుఅమ్మ దగ్గరికి వెళ్లి వెంట్రుకలను దువ్వుతూ జడ వేస్తుండగా చీర కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా దేవతలా అలంకరణలు వేసుకొని రెడి అవ్వగా , రెండు నిమిషాలలో బట్టలు తీసుకొని వేసుకొని ,

బయట కారుపై లగేజీ గుర్తుకురాగా అమ్మలిద్దరి దగ్గరికి వెళ్లి దేవతల్లా ఉన్నారమ్మా అంటూ తగిలీతగలనట్లు నుదుటిపై చెరొక ముద్దుపెడుతూ , బయటకు వచ్చి కష్టపడి లగేజీ కిందకు దించి కారును శుభ్రన్గా గుడ్డతో తుడిచి కారును బయటకు పెడుతూ లగేజీ లోపలకు పెడుతుండగా , అమ్మలిద్దరూ హాల్ లోకి అప్సరసల్లా పట్టు చీరలలో హాండ్ బ్యాగ్ ఊపుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి ముఖం పై కారిన చెమటను అమ్మలిద్దరూ తమ చీర కొంగులతో తుడువబోగా , అమ్మ చీరలు మాసిపోతాయి అని ఆపగా ఆగకుండా తుడుస్తూ కొంగును ముక్కు దగ్గరికి తీసుకువెళ్లి ఘాడంగా పీలుస్తూ చెరొక వైపు నా చేతులను అందుకొంటూ నా భుజాలపై చెరొకవైపున తలలు వాల్చి నా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ మా కన్నయ్య , బేబీ చెమట కూడా మాకు అలంకారమే అంటూ నా బుగ్గలపై ముద్దులు పెడుతూ ఒకేసారి చెప్పగానవ్వుతూ “మీరు రెడి అన్నమాట, ఒక్క నిమిషం” అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్రెష్ అవుతూ పర్సు మరియు మొబైల్ అందుకొని హాల్ లో తాళాలు అందుకొని అమ్మలిద్దరి వెనుక చేతులు వేసి బయటకు నడుస్తూ ఇంటికి మరియు గేట్ కు తాళాలు వేసి వెనుక డోర్ తెరుస్తూ అమ్మలిద్దరి చేతులను అందుకుంటూ లోపల కూర్చోబెట్టి ,కారును పోనిస్తూ అమ్మ రేపే ప్రయాణం కారులో వెళదామా లేక ఫ్లైట్ లో వెళదామా అని అడుగుతూ అద్దం లో అమ్మలిద్దరిని చూస్తుండగా , ఒకరినొకరు నవ్వుతూ చూసుకుంటూ ఒకేసారి కారులో అని చెబుతూ లాంగ్ జర్నీ అంటూ అమ్మలిద్దరూ ఉత్సాహంగా కౌగిలించుకోగా , సంతోషంగా నవ్వుతూ మీరు ఎలా అంటే అలా అంటూ 20 నిమిషాలలో అమ్మ బ్యాంక్ రోడ్ లోకి తిరగగా , ఒక కిలోమీటర్ ఉండగానే రోడ్ కు ఇరువైపులా గోవా లోని అన్ని బ్యాంకులు అమ్మకు farewell విషెస్ చెబుతున్న బ్యానర్లు అడుగు అడుగుకు ఉండగా ముగ్గురమూ ఆశ్చర్యంతో మరియు ఆనందంతో చూస్తూ బ్యాంకు దగ్గరికి చేరుకొనగా ,

గోవా మొత్తం ప్రజలు అక్కడే అమ్మ కోసం ఎదురు చూస్తున్నట్లుగా 100 అడుగుల వరకు జనాలు ఇసుకవేస్తే రాలనంతగా గుముకూడి ఉండగా, అమ్మ కారులో ఉందని తెలియగానే ఒక్కసారిగా జనం సంతోషంతో కేరింతలు కొడుతూ కేకలు పెడుతూ కారు దగ్గరికి ఎగబడగా , వెంటనే విక్రమ్ సర్ బెటాలియన్ తో రోడ్ కు ఇరువైపులా కంచె మాదిరిగా అడ్డుగా నిలబడగా , అమ్మా మీ కోసం గోవా మొత్తం తరలివచ్చినట్లుగా ఉంది అని సంతోషంతో మురిసిపోతూ బ్యాంక్ లోపలికి పోనివ్వగా అమ్మను సాదరంగా ఆహ్వానించడానికి అన్ని బ్యాంకుల చైర్మన్ లు అమ్మ బ్యాంక్ చైర్మన్ ఆధ్వర్యంలో బొకే లతో వేచి చూస్తుండగా ,

సరాసరి వారి ముందుకు వెళ్లి కారును ఆపుతూ వెంటనే ఎగబడుతున్న జనాన్ని పోలీస్ లు కంట్రోల్ చేస్తుండగా , అమ్మలిద్దరూ కంగారు పడకుండా వెంటనే కారు దిగుతూ వెనక్కు రాగా అది చూసి విక్రమ్ సర్ కూడా నా దగ్గరకు వస్తూ మహేష్ నేను ఎక్సపెక్ట్ చెయ్యనంత జనం మేడం కోసం రావడం జరిగింది అందుకే ఇలా , నన్ను క్షమించు ముందే తెలిసి ఉంటే పక్కాగా ప్లాన్ చేసేవాడిని అని చెబుతూ వెంటనే మేడం ను లోపలికి పిలుచుకొని వెళ్లడం మంచిది అంటూ 10 మంది పోలీస్ లను చుట్టూ పెడుతూ ok అని చెప్పగా , డోర్ తెరిచి అమ్మలిద్దరిని స్వయంగా లోపలికి పిలుచుకొని వెళ్లగా ,

అమ్మ బ్యాంక్ చైర్మన్ అమ్మను ఆహ్వానిస్తూ ఒక్కొక్క బ్యాంక్ చైర్మన్ నే పరిచయం చెయ్యగా అమ్మ హలో అని విష్ చేస్తుండగా వారంతా బొకేలతో ఆహ్వానిస్తూ బ్యాంక్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటుచేసిన సభ దగ్గరికి పిలుచుకొని వెళ్లి స్టేజి ముందు ఉన్న VIP సోఫాల దగ్గరికి వెళ్లగా అమ్మ బ్యాంక్ చైర్మన్ మినిస్టర్ గారు అంటూ ఒక పెదావిడ ముందుకు తీసుకువెల్లగా ఆమె లేవగా, అమ్మ ఆమెను గోవా ఫైనాన్స్ మినిస్టర్ అని గుర్తుపెడుతూ నమస్తే మేడం అని విష్ చెయ్యగా ,