జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 22 53

ఇంకా అని అడుగగా లేదన్నట్లు తల ఊపగా కొత్త షర్ట్ వేసుకొని స్వాతి చేతిలో చెయ్యి వేసి బయటకు రాగా , ముందుకు నడుస్తూ నాకోసం 4 షర్ట్స్ సెలెక్ట్ చెయ్యగా లవ్ యు అంటూ తీసుకొని , తనకూ డ్రెస్సెస్ కొనివ్వాలని ఉన్నా సెలక్షన్ కు చాలా సమయం పడుతుందని ఆగిపోతూ బిల్ పే చేసి బయటకు రాగా ఎదురుగా లగేజీ ట్రాన్స్పోర్ట్ కనిపించగా వెళ్లి రేపు ఉదయం ఈ అడ్రస్ కు పంపించమని చెబుతూ కారు ఎక్కుతోయి తనను హత్తుకొని సరాసరి కాలేజ్ కు చేరుకోగా , ఇక వదిలి వెళ్లిపోతున్నానన్న బాధ క్షణక్షణానికి రెట్టింపవుతుండగా నన్ను ఇంకా ఇంకా ……గోళ్లు మోచేతిలో దిగిపొయ్యేలా గట్టిగా వదలకుండా పట్టేసుకోగా , తను పడబోతోన్న విరహ వేదన కనిపిస్తుండగా , ఇంత ప్రేమిస్తున్న దేవత దొరకడం నా అదృష్టంగా భావిస్తూ తలపై ప్రేమగా ముద్దులు పెడుతూ కారును ఆపుతూ తన ముఖాన్ని అందుకొనగా కన్నీళ్లు చూసి చలించిపోతూ ప్రేమగా పెదాలపై , బుగ్గలపై మరియు నుదుటిపై ముద్దులు పెడుతూ కన్నీళ్లు తుడుస్తూ మళ్ళీ మొదటి నుండి ఓదారుస్తూ పెదాలపై చిరునవ్వును చూసి సంతోషిస్తూ హాస్టల్ దగ్గరికి చేరుకోగా ,

మాకోసమే స్వాతి ఫ్రెండ్స్ గేట్ దగ్గర ఎదురు చూస్తుండగా సమయం చూడగా 9 గంటలు అవుతుండగా , కారును ఆపుతూ దిగి స్వాతి దిగుతుండగా అందరూ తన దగ్గరికి వచ్చి గుమిగూడగా , వారి దగ్గరికి వెళ్లి స్వాతిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతూ మీ అందరూ నాకు missed కాల్స్ ఇవ్వండి అని నా నెంబర్ చెబుతుండగా , ఆపుతూ అందరూ వరుసపెట్టి ఒకరి తరువాత ఒకరు కాల్స్ చెయ్యగా , తనకు మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు కాల్ చెయ్యండి ప్లీస్ అని చెబుతూ ,

స్వాతి దగ్గరికి వెళ్లి అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు నేను వెళ్ళిరానా అని అడుగగా , ఒక్కసారిగా దుఃఖం తన్నుకువస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకోగా నా బంగారు కదూ , నా బుజ్జి కదూ అంటూ నా రెండు చేతులతో బుగ్గలు అందుకొని నుదుటిపై ప్రేమగా ముద్దులుపెడుతూ ఓదారుస్తూ రోజు కాల్ చేస్తాను అని చెబుతూ ఫ్రెండ్స్ ను పిలిచి పిలుచుకు వెళ్ళండి అని వధలలేక చేతిని వదులుతూ లోపలికి వెళ్లగా , గేట్ కు తాళాలు వేస్తుండగా , గేట్ ను పట్టుకొని నన్నే చూస్తూ ఉండగా ,కారులోనే ఉన్న గులాబీ పూలను తీసుకొని గేట్ దగ్గరికి వెళుతూ చేతులను ముద్దుపెడుతూ స్వాతి ఒక్కసారి నీ చిరునవ్వు చూడాలని ఉంది అని అడుగగా ,

నా చెంపపై చెయ్యి వేసి స్పర్శిస్తూ నవ్వగా లవ్ యు స్వాతి అంటూ పూలను ఇస్తూ నేను వెళ్లినా కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి అంటూ చేతికి ముద్దుపెడుతూ త్వరలోనే వస్తాను అని చెబుతూ వెనక్కు వచ్చి కారు ఎక్కుతూ తననే అద్దం లో చూస్తూ తననే తలుచుకుంటూ విక్రమ్ సర్ కు కాల్ చేసి కొద్దిసేపట్లో చేరుకుంటాను అని చెబుతూ డ్రైవ్ చేస్తుండగా , నేను రేపు వైజాగ్ వెళ్లిపోతున్నానని తెలుసుకొని స్వాతి బాధను అర్థం చేసుకుని తనని ఓదారుస్తూ రూమ్ కు పిలుచుకొని వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూం కు పంపించగా ,

సర్ తో భోజనం గురించి మాట్లాడుతుండగా స్వాతి కూడా తినలేదని గుర్తుకు వస్తూ స్వాతికి కాల్ చెయ్యగా తన ఫ్రెండ్ ఎత్తుతూ ఫ్రెష్ అవుతోందని చెప్పగా , స్వాతి ఏమి తినలేదు హాస్టల్ లో ఇంకా ఫుడ్ ఉంటుందా అని అడుగగా , స్వాతికోసం తీసిపెట్టాము అని చెప్పగా థాంక్స్ చెబుతూ , స్వాతి నెంబర్ కు G pay ద్వారా 5 లక్షలు పంపుతూ కింద ” నీవు నీ ఫ్రెండ్స్ షాపింగ్ చెయ్యండి తక్కువ అయితే కాల్ చెయ్యండి ” అంటూ పంపగా , నాతో మాట్లాడి కాల్ కట్ చేసి బెడ్ పై పెడుతుండగా మెసేజ్ శబ్దం రాగా చూస్తూ షాక్ లో కదలకుండా ఉండిపోగా , ఏంటే ఏమి చూశావు అంటూ ఫ్రెండ్స్ మొబైల్ అందుకొని చూస్తూ సంతోషంతో గట్టిగా అరవగా , ఆత్రంగా స్వాతి బయటకు వస్తూ విషయం తెలుసుకుని సంతోషిస్తూ లవ్ యు మహేష్ అంటూ మెసేజ్ పెట్టగా , లవ్ యు స్వీట్ డ్రీమ్స్ రేపు కాల్ చేస్తాను అని మెసేజ్ పెడుతూ 20 నిమిషాలలో సర్ ఇంటికి చేరుకోగా ,

పిల్లలు , అక్కయ్య మరియు అమ్మలిద్దరూ గట్టిగా నవ్వుతుండటం బయటకు వినిపిస్తుండగా ,వెనుక సీట్లను సరిచేసి లోపలికి వెళ్లగా పిల్లలు తమ స్కూల్ లో జరిగిన విషయాలను అమ్మలతో చెబుతుండగా అందరూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా నవ్వుతుండగా మురిసిపోతూ గుమ్మం దగ్గర నుండి నవ్వుతూ చూస్తుండగా మామయ్య వచ్చాడు అని పిల్లలు అరుస్తూ నా దగ్గరికి రాగా ఎత్తుకొని ముద్దులుపెడుతూ, sorry సర్ ఆలస్యం అయ్యింది అని చెప్పగా అదేమీ లేదు మహేష్ అంటూ అక్కయ్యకు భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పగా , అమ్మలిద్దరూ సహకరించగా డైనింగ్ టేబుల్ పై పెట్టగా పిల్లలిద్దరి మధ్య కూర్చోగా ,

అమ్మలిద్దరూ అక్కయ్యను కూడా తమతో పాటు కూర్చోబెట్టుకుంటూ ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందరూ వడ్డించుకుంటూ తిందాము అని చెప్పగా చివరికి సరే అంటూ రుచికరమైన రకరకాల వంటలను మాట్లాడుకుంటూ తినేసి పిల్లలను ఎత్తుకొని సర్ తో పాటు ప్రయాణం గురించి మాట్లాడుతుండగా , లోపల అమ్మలిద్దరూ అక్కయ్యకు సహాయం చేస్తూ మొత్తం శుభ్రం చేసేయ్యగా అప్పటికే 10:30 అవుతుండగా కొద్దిసేపటి తరువాత వెళ్ళొస్తామని చెబుతూ పిల్లలను మనసారా హత్తుకొని , అమ్మలిద్దరూ అక్కయ్యను కౌగిలించుకుంటు వెళ్ళొస్తామని చెబుతూ కారు వరకు రాగా అమ్మలిద్దరూ వెనుక కూర్చోగా , పిల్లలకు టాటా చెబుతూ ముందుకు పోనివ్వగా ,

రోజంతా తీరిక లేక పోవడం వలన అలసిపోయి అమ్మలిద్దరూ ఒకరి భుజం మీద మరొకరు చేతులు పట్టుకొని నిద్రపోగా నెమ్మదిగా పోనిస్తూ ఇంటికి చేరుకునేసరికి 11:30 అయిపోగా తాళాలు తెరిచి అమ్మలిద్దరిని ఒకరి తరువాత మరొకరిని ఎత్తుకొని లోపలికి వెళ్ళి బెడ్ పై పక్క పక్కనే పడుకోబెట్టి తాళాలు వేసి AC on చేస్తూ దుప్పటి కప్పి లవ్ యు అమ్మ అంటూ ఇద్దరి పెదాలపై మృదువుగా ముద్దులు పెడుతూ , హాల్ లోకి వస్తూ లాప్టాప్ అందుకొని ఈ లాంగ్ జర్నీ ని అమ్మలిద్దరికీ మరిచిపోలేని విధంగా ఒక మధురానుభూతిని అందివ్వాలని రూట్ ప్లాన్ చేసుకుని , లైట్స్ ఆఫ్ చేసి అమ్మ పక్కన దుప్పటిలోకి దూరిపోతూ ఇద్దరిపై చేతులువేసి కౌగిలించుకొని వెచ్చగా నిద్రలోకి జారుకున్నాను