జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 22 53

ముగ్గురమూ లోపలికి వెళ్తుండగా మొబైల్ మ్రోగగా తీసి చూడగా అమ్మమ్మ నుండి కాల్ వస్తుండటంతో , నవ్వుతూ ఎత్తగా cabin ఎలా ఉంది అని అడుగగా , చుట్టూ చూడగా విండో పక్కన సీటింగ్ ఎదురుగా టేబుల్, ఫుడ్ , టీవీ తో సహా అన్ని comfortable గా ఉండగా లవ్ యు అమ్మమ్మ , థాంక్స్ అని చెప్పగా , have a safe జర్నీ బంగారు అని చెబుతూ కాల్ కట్ చెయ్యగా , ఫ్లైట్ ఎగరబోతోందన్న వాయిస్ వినబడగా ముగ్గురామూ సీట్స్ లో కూర్చుంటూ సూట్ కేస్ టేబుల్ పై పెడుతూ బెల్ట్స్ పెట్టుకోగా , గాలిలో ఎగరగానే అమ్మలిద్దరూ నా చేతులను చెరొకవైపు చుట్టేస్తూ నా భుజాలపై మత్తు కాళ్లతో వాలిపోగా లవ్ యు అమ్మ అంటూ అమ్మలిద్దరి తలలపై ప్రేమగా ముద్దులు పెడుతూ ,

సూట్ కేస్ లోని తాతయ్య సీల్ చేసిన కవర్ అందుకొని చివరన చింపుతూ లెటర్ అందుకొని తెరువగా , 5 సంవత్సరాల క్రితం రాసి ఉండగా ,

నువ్వు ఈ లెటర్ చదివేతప్పటికి నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు , నాకు తెలుసు మీ అమ్మ కోసం నువ్వు ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తావని , ఒక తండ్రి స్థానం లో నా పరువు కోసం నిన్ను ప్రాణంగా చూసుకోవాలన్న మీ అమ్మ ఆశను చేరిపేసాను , తను ఎంత బాధను అనుభవించిందో నాకు నా ఇందు దూరమయ్యాక గాని అర్థమవ్వలేదు , ఇక చంటి పిల్లాన్ని దూరం చేసినందుకు తను ఎంత విల విలలాడిపోయిందో చెప్పడానికే మాటలు రావడం లేదు , నేను చేసిన తప్పును ఎన్నటికి క్షమించారానిది ,

మీ అమ్మ నా నుండి దూరంగా వెళ్ళిపోయాక దీనికోసమేనా నేను మీ ఇద్దరినీ దూరం చేసింది అని పశ్చాఅత్తాపంతో కృంగిపోయి నా కూతురితో ఫోన్ చేసి క్షమించమని అడగాలన్న ధైర్యం కూడా లేదు నాకు , చివరకు మీ అమ్మను గోవా లో కలిసి క్షమించమని కోరి నా ఆస్తి మొత్తం ధార పోసి అయినా సరే నా మనువడిని వెతికిస్తానని చెప్పగా , చూడండి కొన్ని నెలల నా బేబీ నే దూరం చేసినందుకు ఇంత బాధ కలిగితే , ఇన్ని సంవత్సరాలు ప్రేమగా పెంచుకున్న తల్లి నుండి దూరం చేస్తే ఒక తల్లి ఇంకెంత బాధపడుతుందో , కాబట్టి ఆ బాధను నేను మాత్రమే అనుభవిస్తాను , నా బేబీ ఆ తల్లితోనే సంతోషంగా ఉండాలని మాత్రం దేవుడిని ప్రార్థించండి అని చెబుతూ కన్నీరు మున్నీరుతో ఈ జీవితాన్ని నా బేబీ ని తలుచుకుంటూ జీవిస్తాను అని చెప్పింది.

అది నాతోపాటు చదువుతూ అమ్మ, ఇందు అమ్మ మాటలకు కన్నీటి పర్యంతమవుతూ కన్నయ్య నేను భాధపడతానని నాకోసం నిన్నే వధులుకుందంటే నా చెల్లి నిజంగా దేవతే అంటూ నా గుండెలపై అలసిపోయి ప్రశాంతంగా నిధురిస్తున్న ఇందుఅమ్మ చెయ్యి అందుకొని లవ్ యు చెల్లి అంటూ పెదాలతో ముద్దు పెడుతూ తన చెంపలపై పెట్టుకొని ఇందు అమ్మను ప్రేమగా చూస్తుండగా ,

నా జీవితకాలంలో డబ్బును సంపాదించాను తప్ప కూతురు మనవడి ప్రేమను పొందలేకపోయాను , నన్ను క్షమించకు ……..అంటూ బాధను దిగమింగుకొన్నట్లుగా ఆగిపోయినట్లుగా కన్నీరు లెటర్ పై కారిన గుర్తులు ఉండగా , వాటిని వేళ్ళతో తాకుతూ , తాతయ్య మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ లెటర్ ను కేస్ లో పెట్టేసి నా ఛాతిపై ముడుచుకొని నిద్రపోతున్న అమ్మలిద్దరిని చూస్తూ , టేబుల్ కింద ఉన్న ఫ్రెష్ దుప్పటిని అందుకొని అమ్మాలిద్దరిపై కప్పుతూ లవ్ యు అమ్మ అంటూ అమ్మలిద్దరికీ ప్రేమగా ముద్దులు పెడుతూ లైట్స్ ఆఫ్ చేసి కల్లుమూసుకున్నాను.

మళ్ళీ గోవా లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుందన్న ఎయిర్ హోస్టెస్ మాటలకు మెలకువరాగా , అమ్మలిద్దరూ చంటి పాపల్లా ఎక్కడ వారిని విడిచి వెళ్లిపోతానో అన్నట్లుగా చెరొకవైపు నా చేతులను గట్టిగా పట్టుకొని భుజాలపై తలలు వాల్చి ముడుచుకొని హాయిగా నిద్రపోతుండగా నాలో నేను నవ్వుకుంటూ అమ్మలిద్దరి చేతివేళ్ళతో నా చేతివేళ్ళను మూసివేస్తూ , తలలపై వెచ్చగా ముద్దులుపెడుతూ అమ్మ గోవా వచ్చేసాము అని చిన్నగా చెప్పగా , అమ్మ కళ్ళుతెరిచి నా భుజం పై ముద్దులు పెడుతుండగా , ఇందు అమ్మ నిద్రలోనే మూలుగుతూ అక్కయ్య నాకు ఇలాగే బేబీ కౌగిలిలో వెచ్చగా ఉంది , ఇక్కడే ఇలాగే ఉండిపోతాను అంటూ కలవరిస్తుండగా ,

నా బంగారు చెల్లి అంటూ చేతిపై ప్రేమగా ముద్దుపెడుతూ సున్నితంగా స్పర్శిస్తుండగా , ఇందు అమ్మ కదులుతున్న పెదాలపై తియ్యటి ముద్దులు పెడుతూ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం అమ్మా అంటూ మరొక చేతితో వెంట్రుకలను వెనక్కు తోస్తూ చెంపలపై ఆప్యాయంగా నిమురుతూ చెప్పగా , ఊ హూ అంటూ ఇంకా నా ఒడిలో ముడుచుకోగా , ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోవడంతో సమయం చూడగా 5 గంటలు అవుతుండగా, అమ్మ పైకి లేచి దుప్పటిని ఇందు అమ్మ చుట్టూ కప్పుతూ కన్నయ్య చెల్లిని ఎత్తుకో అని కేస్ అందుకొని చెప్పగా , సరే అమ్మ అంటూ ఎత్తుకొని తలకు తగలకుండా నెమ్మదిగా ఫ్లైట్ నుండి రిపోర్ట్ లోకి రాగా ఎవరి బిజీ లో వారు ఉండగా , కొంతమంది అక్కడికక్కడే నిద్రపోతుండగా ,

డ్రైవర్ అప్పటికే మాకోసం ఎదురుచూస్తూ సర్ అని పిలువగా కన్నయ్య నువ్వు కారు దగ్గరకు వెల్లు నేను లగేజీ తీసుకువస్తాను అని చెప్పగా డ్రైవర్ తో తాళాలు అందుకొని బయటకు వచ్చి ఇందుఅమ్మను వెనుక సీట్ ను ప్లేన్ గా మార్చి పడుకోబెట్టగా బేబీ , బేబీ…….అంటూ కలవరిస్తూ గట్టిగా పట్టుకొని ఉండగా , అమ్మ పెదాలపై ముద్దులు పెడుతూ ఒక్క నిమిషం అమ్మా అంటూ మెల్లిగా విడిపించుకొని లోపలికి వెళ్ళగా అమ్మ తాళాలు అందుకోగా లగేజీ తెచ్చి డ్రైవర్ సహాయంతో కారు పైకి పెట్టిస్తూ అతడికి థాంక్స్ చెబుతూ డబ్బు ఇవ్వబోగా , వద్దు అని చెబుతూ అమ్మగారు నాకే కాదు మా కుటుంబానికి చాలా సహాయం చేసారు , అమ్మగారి కోసం ఏదైనా చేస్తాను అని చెబుతూ సర్ నాతో ఇంకేదైనా పని ఉందా లేకపోతే అమ్మగారు 7 గంటల ఫ్లైట్ కు టికెట్ ఇచ్చారు వెళ్లిపోతాను అని చెప్పగా , లేదు సేఫ్ జర్నీ అని చెప్పి పంపిస్తూ ,

అమ్మ వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా , వెనుక చూడగా ఇందు అమ్మ ఘాడంగా నిద్రపోతుండగా డిస్టర్బ్ చెయ్యకుండా ముందు కూర్చొనగా , కన్నయ్య దారి తప్పితే చెప్పు అంటూ డ్రైవ్ చెయ్యసాగింది. 5 నిమిషాల తరువాత వెనుక నుండి ఇందు అమ్మ ఆతృతతో సీట్ ను దాటేస్తూ నిద్రమత్తులో బేబీ అంటూ చీర కట్టుకొని ఉండటం వలన నా తొడలపై కూర్చొంటూ అమ్మ వైపుకు రెండు కాళ్ళను ఉంచుతూ నన్ను కౌగిలించుకోవడం ఒక్క క్షణం ఆలస్యం అయినా ఏదో జరుగుతోందా అన్నట్లు నా గుండెలపై వాలిపోయి మ్మ్……..ఒక్క క్షణం అని ఇంతసేపా అంటూ వీలైనంత గట్టిగా అతుక్కుపోగా ,