జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 22 53

మా అమ్మలకు ఈ మాత్రం చెయ్యకపోతే నా మనసు ఊరుకోదు అంటూ ఒక వైపు టీ కు పెడుతుండగా , సరే అయితే మేము కూడా సహాయం చేస్తాము అని చెల్లి అంటూ ఇందుఅమ్మను పిలువగా , మా అమ్మల కోసం. నేనే సంతోషంగా చేస్తాను మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పగా , నువ్వొక్కటే కష్టపడటం ఈ అమ్మలకు ఇష్టం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చెయ్యడం మొదలుపెట్టగా ,

పిల్లలతో స్కూల్ విషయాలు మరియు విక్రమ్ సర్ తో మాట్లాడుతుండగా పిల్లలు కడుపు నిండా తిని అలసిపోవడం వలన నా ఒడిలో నిద్రపోగా , పిల్లలు స్కూల్ స్కూల్ ……అన్న ప్రతిసారీ కాలేజ్ లో స్వాతి గుర్తుకురాగా మళ్ళీ కలవడం కుదరదని పిల్లలిద్దరినీ సోఫాలో నెమ్మదిగా పడకోబెడుతూ ,సమయం చూడగా 4:30 గంటలు అవుతుండగా సర్ కొద్దిగా బయట పని ఉంది భోజనం సమయానికి వచ్చేస్తాను అని చెప్పగా , సరే మహేష్ అని చెప్పగా , లోపలికి వెళ్ళి అలా బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి ,ఉత్సాహంగా కారు ఎక్కుతూ అద్దం లో ముఖాన్ని చూసుకొని నవ్వుతూ ముందుకు ఉరకలెత్తిస్తూ దారిలో గులాబీ పూల గుచ్చును కొని అర గంటలో కాలేజ్ చేరగా గేట్ దగ్గరే సెక్యురిటి ఆపగా , sorry సర్ అంటూ నన్ను గుర్తించిన వ్యక్తి గేట్ తీస్తూ లోపలికి పంపగా , అప్పుడే కాలేజ్ వదిలినట్లుగా అమ్మాయిలంతా కలర్ ఫుల్ గా మోడరన్ దుస్తులతో బయటకు వస్తుండగా , హాస్టల్ వెళ్లే దారిలో కారు ఆపి పూలను వెనుక దాస్తూ స్వాతి కోసం కారును ఆనుకొని వేచి చూస్తుండగా ,

మోడరన్ అమ్మాయిల మధ్యలో అందంగా , అమాయకంగా సంప్రదాయానికి మారు పేరుగా నిండుగా దేవకన్యలా చిన్నగా నవ్వుతూ నడుముపై చేతితో బుక్స్ పట్టుకొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నడుచుకొని వస్తుండగా కారు వెనుక వెళ్లి దాచుకోగా , కారుని చూసి ముఖం వెలిగిపోతూ ఒక్కసారిగా పరుగు మొదలెట్టగా , ఏమయ్యిందే స్వాతి అంటూ తన వెనుక ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుంటూ రాగా ,

కారు దగ్గర ఆగుతూ ఫీల్ అవుతూ కారును సున్నితంగా చేతితో తాకుతూ మహేష్ అంటూ ఆత్రంగా చుట్టూ మరియు కారు లోపల సంతోషంతో కంగారు కంగారుగా చూస్తూ నేను కనబడపోయేసరికి నిరాశతో తల దించుకొని ఒక్కసారిగా కళ్ళల్లో నీటి చెమ్మతో భాధపడుతుండగా , స్వాతి ఏంటి , ఎవరికోసం చూస్తున్నావు నువ్వు భాధపడితే మేము తట్టుకోలేమే అంటూ ఓదారుస్తుండగా ,

నా హృదయం కదిలిపోగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయరాదని తన ముందుకు వచ్చి sorry స్వాతి నిన్ను బాధపెట్టాలని కాదు నీకు సర్ప్రైస్ ఇద్దామని వెనుక దాక్కున్నాను నన్ను క్షమించు అని వేడుకొంటుండగా తల ఎత్తి నన్ను చూస్తూ చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ నా మాటలను ఆపగా , స్వాతి ఫ్రెండ్స్ నన్ను సడెన్ గా చూసి ఆశ్చర్యపోతూ అధికాడు మహేష్ నిన్ను చూడాలని ఉదయం బ్యాంకుకు కూడా వచ్చింది అంతమంది జనాలను చూసి చాలాసేపు వుండి నిరాశతో వెనక్కు వచ్చేసాము అందుకే తను ఇంత బాధపడుతోంది అని చెప్పగా , మనసు ఉప్పొంగిపోతూ ఎడమచేతిని గుండెలపై వేసుకొని మురిసిపోతూ కుడిచేతిలోని పూలను తన ముందుకు తీసుకురాగా ,

అందుకొని అమితమైన సంతోషంతో లవ్ యు మహేష్ అంటూ అమాంతం నన్ను గట్టిగా కౌగిలించుకోగా ఫ్రెండ్స్ అంతా స్వాతి నవ్వుని చూసి సంతోషిస్తూ ఎవరూ చూడకుండా మా చుట్టూ రౌండ్ గా అడ్డుగా నిలబడగా , రెండు చేతులతో స్వాతి ముఖాన్ని సున్నితంగా అందుకొని ఒక్క కాల్ చేసి ఉంటే నేను బయటకు వచ్చి మిమ్మల్ని సరాసరి అమ్మ దగ్గర కూర్చోబెట్టేవాన్ని అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ నా హృదయానికి గట్టిగా హత్తుకుంటూ లవ్ యు స్వాతి అని చెవిలో చెబుతూ వీపుపై ప్రేమగా నిమురుతూ అలా బయటకు వెళదామా అని అడుగగా ,

నా కళ్ళల్లోకి ఆశగా చూస్తూ తన ఫ్రెండ్స్ వైపు చూడగా వార్డెన్ ను మేము చూసుకుంటాము నువ్వు వెల్లు అన్నట్లుగా కళ్ళతో సైగ చెయ్యగా yes అన్నట్లుగా తల ఊపగా , స్వాతి చేతిని అందుకొని కార్ డోర్ తెరుస్తూ తనను ఎక్కించి అవతలివైపుకు వెళ్లి కూర్చోగా నా దగ్గరికి జరుగుతూ నా చేతి చుట్టూ చేతులు వేసి పట్టుకొని నా భుజం పై తలవాల్చి మ్మ్…….అంటూ వాలిపోగా తలపై ముద్దుపెడుతూ ఫ్రెండ్స్ అంతా సంతోషంతో టాటా చెబుతూ ఎంజాయ్ స్వాతి అని చెప్పగా , పోవే అంటూ నన్ను గట్టిగా హత్తుకోగా నవ్వుతూ స్వాతి తలపై ప్రేమగా ముద్దుపెడుతూ కారును బయటకు పోనిచ్చాను. దగ్గరలోని beach ఒక చివరకు చేరుకొని సరిగ్గా అదే సమయానికి సూర్యుడు సముద్రం లోకి అస్తమిస్తూ కనువిందు చేస్తుండగా కారు టైర్ లు సగం సముద్రపు నీటిలో మునిగేలా వెనుకకు తిప్పి ఉంచుతూ , బ్యాక్ సైడ్ డోర్ పూర్తిగా పైకి ఎత్తి వెనుక సీట్లను బల్లపరుపుగా మార్చుతూ , ప్యాంటును సగం వరకు పైకి మడిచి నీటిలో దిగుతూ ఇవతలివైపుకు వస్తూ డోర్ తెరిచి స్వాతిని రెండు చేతులతో ఎత్తుకొనగా నా మెడ చుట్టూ చేతులు వేసి పెట్టుకొనగా నీళ్ల బయటి వరకు తీసుకు వచ్చి నెమ్మదిగా ధింపుతూ రెండు చేతులతో ముఖాన్ని అందుకొని లవ్ యు స్వాతి అంటూ పెదాలను నా పెదాలతో మృదువుగా టచ్ చేస్తూ చేతిని అందుకొని ఫ్రూట్ షాప్ వరకు నడుచుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ చేరుకొని జ్యూస్ తీసుకొని చేతిలో చెయ్యి వేసుకొని తాగుతూ కారు దగ్గరికి చేరుకుంటు ,

జ్యూస్ లను తన చేతిలో పెడుతూ అమాంతం ఎత్తుకొని తడవకుండా కారు వెనుకకు వెళ్లి కారులో కుర్చీబెడుతూ పక్కనే కూర్చుని వెనక్కు వాలిపోగా ,జ్యూస్ పక్కన పెడుతూ స్వాతి నా గుండెలపై ముద్దు పెడుతూ వెచ్చగా నిలువుగా వాలిపోతూ ఒక చేతితో నా ఛాతిపై స్పర్శిస్తూ సన్సెట్ ను ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న ముద్దులతో మునిగిపోయాము. కొద్దిసేపటి తరువాత స్వాతి మొబైల్ అందుకొని పిక్ తీసి మహీకి పంపగా , లవ్లీ అని రిప్లై ఇవ్వగా , మహికి వీడియో కాల్ చెయ్యగా , అక్కయ్య , బావ ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ప్లేస్ అంటూ ఆనందిస్తూ ముగ్గురమూ సమయాన్ని మరిచిపోయి చీకటి పడుతుండటం కూడా పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాము .

స్వాతికి ఆలస్యం అయితే ఇబ్బంది అనుకొని మహికి ముద్దుతో బై చెప్పేసి కిందకు దిగుతూ స్వాతిని ఎత్తుకొనగా గట్టిగా నన్ను తన చేతులతో చుట్టేస్తూ పెదాలపై దాడి మొదలుపెట్టగా , కారుకు తనను ఆనిస్తూ మెత్తటి లేత సళ్ళు క్రష్ అయ్యేలా నా ఛాతితో అధిమెయ్యగా , మ్మ్…….అంటూ నా నోటిలోకి నాలుకను పోనిస్తూ నా నాలుకతో పెనవేస్తూ 5 నిమిషాలపాటు విడవకుండా తనివితీరా అధ్రామృతాలు జుర్రేసుకొని విడివడి ఊపిరిని ఘాడంగా పీల్చి వదులుతూ నా ముఖం మరియు మెడపై ముద్దుల వర్షం కురిపిస్తూ లవ్ యు మహేష్ అంటూ ఎముకలు విరిగేలా నన్ను గట్టిగా కౌగిలించుకోగా ,

వీపుపై ప్రేమగా నిమురుతూ స్వాతి రేపు వైజాగ్ వెళ్లిపోతున్నాను అన్న అణుబాంబు లాంటి విషయాన్ని చెబుతూ తొందరలోనే వీలుచూసుకొని వచ్చి కలుస్తాను అని చెప్పగా , అప్పటివరకూ ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైపోయి ఎలా స్పందించాలో తెలియక కళ్ళల్లో నీటితో మౌనంగా ఉండిపోగా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, ముందుకు వెళ్లి సీట్ లో కూర్చోబెడుతూ స్వాతి నాకూ వెళ్లాలని లేదు కానీ పరిస్థితుల వల్ల వెళ్లాల్సి వస్తోంది. రోజూ కాల్ చేస్తాను , ఎలాగో మహి కూడా చేస్తూ ఉంటుంది , నువ్విక్కడ ఎంత సంతోషంగా ఉంటే నేను అక్కడ అంత ప్రశాంతంగా ఉంటాను అంటూ కన్నీళ్లు తుడుస్తూ కౌగిలించుకొని నుదుటిపై చిన్నగా ముద్దులు పెడుతుండగా ,

నా ముఖాన్ని రెండు చేతులతో సున్నితంగా అందుకొని నా కన్నీళ్లు తుడుస్తూ నీటి చెమ్మతోనే బాధను దిగమింగుతూ పెదాలపై చిరునవ్వుతో నా పెదాలపై ఘాడంగా ముద్దులు పెడుతూ నీకోసం ఎన్ని రోజులైనా సంతోషంగా వేచి చూస్తాను అంటూ నా గుండెలపై వాలిపోగా , స్వాతికి ఏదైనా గుర్తుగా ఇవ్వాలని నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ సీట్ లో కూర్చోబెట్టి ముందు వెనుక డోర్ లు వేస్తూ డ్రైవింగ్ సీట్ లో కూర్చోగా స్వాతి కదలకుండా మౌనంగా కూర్చొని ఉండగా , నా మంచి స్వాతి కదూ అంటూ తలపై ముద్దు పెడుతూ దగ్గరకు పిలుచుకొని తన చేతులతో నా చేతిని చుట్టేస్తూ , ప్రామిస్ లవ్లీ ఇన్నోసెంట్ గర్ల్ ఎంత తొందరగా వీలయితే అంత త్వరగా నీ ముందు వాలిపోతాను అంటూ బుగ్గలపై మృదువుగా ముద్దులు పెడుతుండగా ,

నా గుండెలపై తల వాల్చి గట్టిగా కౌగిలించుకోగా లవ్ యు స్వాతి అంటూ తలపై ప్రేమగా ముద్దుపెడుతూ కారు స్టార్ట్ చేసి పోనిస్తూ జ్యూవెల్లరీ షోరూం ముందు ఆపుతూ కారు దిగి డోర్ తెరుస్తూ స్వాతి చెయ్యి అందుకొని లోపలికి పిలుచుకొని వెళ్లి షాప్ మొత్తం తిరిగి గోల్డ్ చైన్ విత్ డైమాండ్ లవ్ సింబల్ డాలర్ ను కొని నా గుర్తుగా అంటూ చేతికి అందివ్వబోగా ముఖం చిరునవ్వుతో వెలిగిపోతూ లవ్ యు మహేష్ అంటూ చిన్నగా చెబుతూ వెనక్కు తిరుగుతూ జడను పక్కకు జరపగా అందమైన మెడపై ముద్దుపెట్టుకోవాలన్న కోరికను బలవంతంగా ఆపుకొంటూ చైన్ ను బాక్స్ లో నుండి తీసి తన మెడలో వేస్తూ ఒంగుతూ ఇంకేమైనా కావాలా నా అందమైన మహారాణికి అని చెవిలో అడుగగా , అలాంటిదే same to same చైన్ మరొకటి అందుకొని మహి కోసం అంటూ ప్యాక్ చేయించగా సంతోషంతో మనసు పరవశించిపోతూ,

ఇంకా అని అడుగగా నావైపు తిరుగుతూ చెవిలో ఒక కోరిక కోరగా దేవిగారి కోరికను తప్పకుండా తీరుస్తాను అంటూ బయటకు వచ్చి చుట్టూ చూడగా దగ్గరలోనే షాపింగ్ మాల్ కనిపించగా , చైన్ ను కారు సేఫ్టీ లో పెడుతూ మాల్ లోపలికి వెళ్ళి ఒక షర్ట్ తీసుకొని ట్రయిల్ రూమ్ లోకి తనతోపాటు వెళుతూ కళ్లతో సైగ చెయ్యగా , షర్ట్ బటన్స్ విప్పుతూ షర్ట్ నా నుండి వేరు చేసి తన గుండెలపై హత్తుకొని మత్తుగా వాసన పీలుస్తూ నువ్వు వచ్చేవరకు నీ శరీర వాసనతో బతికేస్తాను అంటూ కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంతో మాట్లాడుతుండగా , మనసారా కౌగిలించుకుంటూ వీపుపై ప్రేమగా నిమురుతూ నుదుటిపై ముద్దుపెడుతూ ,