ప్రేమ శక్తివంతమైనది 123

కీర్తి : ఆ రోజు నువ్వు చేసింది నాతో కాదు ఆ రోజు నేను ఆ రూమ్ లోకి రాలేదు నీకు ఈ విషయం తెలిస్తే బాగోదు అని చెప్పలేదు కాబట్టి నను బ్లాక్మెయిల్ చేయాలి అని ట్రై చేయదు అని చెప్పి వెళ్లి పోయింది

దాంతో రాజా ఆలోచన లో పడ్డాడు అంటే ఆ రోజు తనతో పాటు ఉన్నది కీర్తి కాకపోతే మరి ఆ రోజు రాత్రి అంతా నాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరూ అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు, అదే ఆలోచన తన మెదడు నీ తొలించి వేస్తుంది అదే ఆలోచన తో ఆఫీసు లో సరిగా పని కూడా చేయలేదు, కాంటిన్ లో కాఫీ తాగుతూ ఉండగా రామ్ వచ్చి అడిగాడు ఏమీ అయ్యింది అని జరిగినది మొత్తం చెప్పాడు రాజా

రామ్ : బాధ పడకు రా ఈ పిల్ల కాకపోతే ఇంకో మంచి అమ్మాయి నీ జీవితం లోకి వస్తుంది

రాజా : నీ అబ్బ నేను ఫీల్ అవుతుంది ఆ దొంగ మొహం దాని కోసం కాదు అది హ్యాండ్ ఇస్తుంది అని నాకూ ఎప్పుడో తెలుసు

రామ్ : మరి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావూ

రాజా : ఆ రోజు నేను కీర్తి అనుకోని నేను గడిపిన ఆ అమ్మాయి ఎవరు అన్ని నా ఆలోచన

రామ్ : అవును రా మీరు ఒక రాత్రి అంతా కలిసి ఉన్నారు ఒకరినొకరు చూసుకోలేదా

రాజా : లేదు అక్కడ లవ్ ఇన్ డార్క్ అని పార్టీ కాన్సెప్ట్ అందరూ ఒక్కటే డ్రస్ లు మాస్క్ లు వేసుకొని ఉన్నారు ఎవరూ ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి నేను కీర్తి అనే అనుకున్న

రామ్ : ఎప్పుడో 3 years క్రితం జరిగిన విషయం దాని గురించి ఇప్పుడు తలచుకొని బాధ పడితే లాభం లేదు

రాజా : అది నిజమే కానీ ఆ అమ్మాయి నాకూ చాలా సుఖం ఇచ్చింది అంటే తను అక్కడ తన బాయ్ ఫ్రెండ్ కీ ఎంతో సంతోషం ఇవ్వాలని ఆనుకుంది కానీ అది అతను కాదు అని తెలిస్తే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూన్నా

రామ్ : ఇప్పుడు దాని గురించి ఆలోచించే అంత టైమ్ లేదు ట్రైన్ కీ టైమ్ అవుతుంది పద వెళ్లదాం అని ఇద్దరు రూమ్ కీ బయలుదేరారు

కానీ ట్రాఫిక్ జామ్ అవ్వడం తో వాళ్లు కొంచెం లేట్ గా వెళ్లారు అప్పటికే ట్రైన్ కదలడం మొదలు అయ్యింది రాజా రామ్ కీ బై చెప్పి స్టేషన్ లోకి వెళ్లాడు, అప్పుడే ఒక ఆటో వచ్చింది అందులో ఉన్న అమ్మాయి కళ్లు మూసుకొని ఏదో ఆలోచిస్తూంది “తన కళ్ల ముందు తన ఒంటి పైన ఉన్న దుప్పటి తప్ప మిగిలిన తన బట్టలు అన్ని రూమ్ నిండా పడి ఉండటం చూస్తోంది అప్పుడే తను లేచి ఒళ్లు విరుచుకొన్ని పక్కకు చూస్తే తన పక్కన పడుకోన్ని ఉన్న అతని పులి tattoo చూసింది” ఆ tattoo గుర్తు రాగానే ఉలికిపాటు తో కళ్లు తెరిచింది అప్పుడే లోపలి నుంచి announcement వచ్చింది
” హైదరాబాద్ నుండి తిరుపతి కీ వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది ” అని విన్నపడగానే వెంటనే ఆటో కీ డబ్బులు ఇచ్చి టికెట్ కింద పారేసుకుంది అది చూసుకోకుండా ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుతు ఉంది తన పక్కనే రాజా కూడా పరిగెత్తుతు ఉన్నాడు ఆ అమ్మాయిని చూశాడు అంతే అప్పుడే తన పక్క నుంచి వెళ్లుతున్న కోచ్ డోర్ నీ పట్టుకుని ట్రైన్ ఎక్కి ఆ అమ్మాయిని కూడా లోపలికి లాగాడు.

అంతే ఒకసారి గా ఆ అమ్మాయి కూడా ట్రైన్ లోకి వచ్చింది అప్పుడు రాజా కీ ఆ అమ్మాయి కీ మధ్య సూది కూడా దూరని అంత దెగ్గర గా ఉన్నారు దాంతో ఒకరి కళ్ల లోకి ఒక్కరూ చూసుకుంటు ఉన్నారు ఇద్దరి గుండె చప్పుడు లో వేగం పెరిగింది.

రాజా నీ చూడగానే ఆ అమ్మాయి కళ్లు లో ఏదో తెలియని ఒక మెరుపు మేరిసింది, డోర్ దెగ్గర గాలి గట్టిగా రావడంతో ఆ అమ్మాయి మోహం పైన కురులు ఎగురుతున్న తన కన్ను రెప్పలు మాత్రం వాలకుండా రాజా నే చూస్తూ ఉంది, రాజా కూడా ఆ అమ్మాయి నీ తన గుండెల పై నుంచి పక్కకు పంపుతే ఎక్కడ తన గుండె చప్పుడు ఆగిపోతుందో అని అలాగే తనని తన ఎద పైన ఎప్పటికీ అలాగే ఉంచాలి అనుకున్నాడు అప్పుడే, లోపలి నుంచి TC రావడం తో ఇద్దరు వేరు అయ్యారు ఆ అమ్మాయి తన పర్స్ లో టికెట్ కోసం వెతుకుతూ ఉంది కానీ అది కనిపించడం లేదు దాంతో రాజా వైపు చూసి చెవిలో “excuse me నా టికెట్ ఎక్కడో మిస్ అయ్యింది కొంచెం హెల్ప్ చేస్తారా” అని అడిగింది, దాంతో రాజా తన టికెట్ తీసి చూపించాడు అది చూసిన TC సైలెంట్ గా వెళ్లిపోయాడు ఆ అమ్మాయిని టికెట్ గురించి కూడా అడగలేదు. ఆ తర్వాత తన సిట్ వెతుక్కుంటూ వెళ్లి కూర్చున్నాడు రాజా తన వెనకే వచ్చింది ఆ అమ్మాయి” మీరు ఏమి చేశారు అసలు నను టికెట్ అడగలేదు “అని అడిగింది రాజా తన టికెట్ తీసి చూపించాడు అందులో రెండు సిట్లు ఉన్నాయి “నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో పాటు గా రావాలి కానీ తను రాలేదు అందుకే తన ప్లేస్ లో మిమ్మల్ని తీసుకొని వెళుతున్న” అని చెప్పాడు రాజా, “చాలా థాంక్స్ నా పేరు రమ్య “అని పరిచయం చేసుకుంది,” నా పేరు రాజా” అని బదులు ఇచ్చాడు
అప్పుడే రమ్య కీ ఫోన్ రావడంతో ఎత్తి మాట్లాడటం మొదలు పెట్టింది కాకపోతే తెలుగు లో కాదు మలయాళం లో

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.