ప్రేమ శక్తివంతమైనది 122

ఉదయం ఆరు గంటల సమయం “చల్ చల్ ఛలో లైఫ్ సే మీలో” అంటూ ఫోన్ మొగితే బెడ్ మీద నుంచి చెయ్యి కింద పెట్టి నిద్ర మబ్బు లో వెతుక్కుంటూ ఉన్నాడు రాజా ఫోన్ ఎత్తి “హలో ఎవరూ” అని అడిగాడు “నీ బాబు నీ” అని అవతలి నుండి ఒక కంచు కంఠం వినిపించే సరికి నిద్ర మబ్బు వదిలి లేచి కూర్చున్నాడు రాజా “హా నాన్న చెప్పు “అని భయం కంగారు కలిసిన గొంతు తో అడిగాడు రాజా “సాయంత్రం బయలుదేరుతున్నావా” అని అడిగాడు రాజా వాళ్ల నాన్న రామ్మూర్తి “హా నాన్న టికెట్ కూడా బుక్ చేశాను మీరు ఏమి దిగులు పడవద్దు నేను వచ్చేస్తా” అని హామీ ఇచ్చాడు రాజా, “సరే జాగ్రత్తగా రా ట్రైన్ దిగ్గిన తరువాత ఫోన్ చెయ్యి మేము స్టేషన్ దెగ్గర నే ఉంటాం” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రామ్మూర్తి, తరువాత తిరిగి బెడ్ మీద నుంచే టైమ్ వైపు చూశాడు 6:30 అయినట్టు చూపిస్తొంది, దాంతో ఇట్టు వైపు తిరిగి చూసాడు బీర్ బాటిల్ నీ వాటేసుకోన్ని పడుకొన్ని ఉన్న తన ఫ్రెండ్ రామ్ నీ చూసి కాలు తో కోడితే బెడ్ మీద నుంచి జారీ పడ్డాడు రామ్ “నీ అబ్బ అట్ల కొట్టినావ్ ఎందిరా” అని నిద్ర మబ్బులో అరిచాడు రామ్, “నీ అబ్బ రాత్రి వద్దు అంటే తాగించావ్ ఎద్దవా మార్నింగ్ జాగింగ్ లో కీర్తి వాళ్ల నాన్న నీ పరిచయం చేస్తా అని చెప్పింది ఇప్పుడు 7 అవుతుంది దాని బాబు అసలే మిలిటరీ డిసిప్లిన్ కీ ప్రాణం ఇస్తాడు నా కొడక తేడా రావాలి నీ చేతిలో ఉన్న బాటిల్ లోపలికి దూరి పొది” అని రామ్ నీ తీడుతు రెడీ అయ్యి వెళ్లాడు.

పార్క్ కీ వెళ్లిన రాజా కీర్తి కీ ఫోన్ చేశాడు కానీ కీర్తి ఫోన్ కట్ చేస్తుంది ఎక్కడ ఉందా అని వెతుకుంటు వెళ్లిన రాజా అక్కడ కీర్తి నీ చూసి షాక్ అయ్యాడు ఎందుకు అంటే తను వాళ్ల నాన్న మరి రాజా శత్రువు అయిన కిరణ్ తో నవ్వుతూ మాట్లాడుతున్నారు, అసలు ఏమీ అర్థం కాని రాజా కీర్తి దగ్గరికి వెళ్లి పిలిచాడు దాంతో కీర్తి రాజా వైపు వచ్చింది

కీర్తి : హాయ్ ఏంటి ఇక్కడ ఏమీ చేస్తున్నావు అని ఆశ్చర్యం భయం కలిసిన గొంతు తో అడిగింది

రాజా : రాత్రి నువ్వే గా what’s app లో మార్నింగ్ 6 కీ పార్క్ కీ రా మా డాడీ కీ పరిచయం చేస్తా అని మెసేజ్ చేశావ్ అని అడిగాడు

కీర్తి కంగారూ గా తన ఫోన్ చూసుకుంది అందులో తను కిరణ్ కీ పంపిన మెసేజ్ రాజా కీ కూడా పంపింది అది చూసి షాక్ అయినా కీర్తి కవర్ చేయడానికి వేరే దారి లేదు అని అర్థం అయ్యి

కీర్తి : అది కాదు రాజా నువ్వు ఏమో ఒక్కటే జాబ్ చేస్తూ ఉన్నావు ఆ video game కంపెనీ లో 5 years నుంచి ఎలాంటి improvement లేదు పోనీ వేరే జాబ్ చూసుకో అంటే నాకూ నచ్చిన పని నేను చేస్తున్న అంటావు మా నాన్న కీ నేను బెటర్ గా ఉండటం ఇష్టం సో అందుకే కిరణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మా నాన్న కూడా సులువుగా ఒప్పుకొన్నాడు

రాజా : సరే నీ ఇష్టం నేను నిన్ను ఫోర్స్ చేయను ఒక విషయం అడుగుతా దానికి సమాధానం ఇవ్వు వెళ్లిపోతా “కాలేజీ లో నువ్వు నా వెంట పడ్డావా నేను నీ వెంట పడ్డానా”

కీర్తి : నేనే నీ వెంట పడ్డాను కానీ అప్పటి లా నువ్వు ఇప్పుడు లేవు అప్పుడు నీ attitude నీ activeness నాకూ నచ్చాయి కానీ ఇప్పుడు నీకు చాలా తేడా ఉంది నువ్వు మారిపోయావు

రాజా : నువ్వు మరి రఫ్ గా ఉన్నావు మారు అని అడిగింది ఎవరూ నువ్వే కదా అలాంటిది ఇప్పుడు నువ్వే మారిపోయావు అని అంటే ఏంటి అర్థం

కీర్తి : అది అంతా నాకూ తెలియదు నాకూ నీకు సెట్ అవ్వదు నీకు నాకన్న మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి వెళ్లి పోతుంటే

రాజా : మరి ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన విషయం గురించి ఏంటి అని అడిగాడు

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.