ప్రేమ శక్తివంతమైనది 123

రాజా : ఏమీ భయపడకండి మా బాబాయ్ వాళ్ల ఇళ్లు తిరుపతి లోనే మేము దర్శనం కీ వెళుతున్నాం కలిసి వెళ్ళదాం

రమ్య : అయ్యో మీకు ఎందుకు శ్రమ అసలే ఇప్పటికే మీరు నాకూ టికెట్ ఇచ్చారు ఈ హెల్ప్ చాలు పర్లేదు నేను ఎలాగోలా మా ఫ్రెండ్ ఇంటికి వేళ్లతా

రాజా : దీంట్లో శ్రమ ఏమీ ఉంది నను మీ ఫ్రెండ్ అనుకోండి అని అడిగాడు

అలా ఒక 10 నిమిషాల కీ రమ్య ఒప్పుకుంది

ఉదయం ట్రైన్ దిగిన తరువాత రాజా, రమ్య బయటికి వెళ్లారు అక్కడ రాజా వాళ్ల కార్ తో తన బాబాయ్ కొడుకు హర్ష రాజా కోసం ఎదురు చూస్తున్నాడు, రాజా తో రమ్య నీ చూసిన హర్ష

హర్ష : ఎవరూ కీర్తి ఆ అని అడిగాడు

రాజా : దానికి నాకూ నిన్న బ్రేక్ అప్ అయ్యింది ఈ అమ్మాయి నా కోలిగ్ తిరుపతి కీ 1st టైమ్ అందుకే నాతో పాటు తీసుకొని వచ్చా అన్నాడు

రమ్య నీ ఇంట్లో అందరికీ కోలిగ్ గానే పరిచయం చేశాడు ఆ తర్వాత అందరూ రెడీ అవుతుండగా రాజా వాళ్ల బాస్ ఫోన్ చేయడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి వెనకు తిరిగాడు, రమ్య ఒక పసుపు తెలుపు కలిసిన ఒక చీర కట్టుకుని తడి గా ఉన్న తన జుట్టు నీ ఒక వైపు వాల్చి టవల్ తో ఆరబెట్టుకుంటు ఉండగా, తన నడుము చుట్టూ పడిన మడత రాజా గుండె నీ మెల్లి పెట్టింది.

(6 నెలల తర్వాత కేరళ కొచ్చి)

అందరూ కలిసి రమ్య కీ మంగళ స్నానాలు చేయించి గదిలోకి తీసుకొని వెళ్లి పట్టు వస్త్రాలు వేసి ఒంటి నిండా నగలు వేసి తయారు చేస్తూన్నారు, అప్పుడే డొల్లు సన్నాయి రాగాల మధ్య కొని కార్ లు లోపలికి వచ్చాయి అప్పుడు రమ్య చెల్లి విద్య పరిగెత్తుతూ వచ్చి రమ్య చెవిలో “బావ వచ్చాడు” అని చెప్పింది అంతే రమ్య గుండెల్లో ఒక పుల్ల తోట పువ్వులు పరిమళించిన్నటు మనసు వికసించింది అప్పటి వరకు కొంచెం వాడి పోయి ఉన్న తన మొఖం పైన చిన్న నవ్వు చందమామ లా మెరిసింది, దాంతో కిటికీ వైపు పరిగెత్తుతు వెళ్లింది అప్పుడే కార్ లో నుంచి దిగాడు రాజా తన చేతిలో ఉన్న అద్దం తో వచ్చే కాంతి నీ రాజా మోహం వైపు తగిలేటట్టు ఉంచింది అప్పుడు రాజా అట్టు వైపు చూశాడు రమ్య నీ చూడగానే రాజా మోహం పైన కూడా నవ్వు పూసింది.

అలా రాజా, రమ్య ఒకరినొకరు చూసుకుంటూ మురిసి పోయారు కేరళ ఆచారం ప్రకారం అల్లుడు కొత్తగా ఇంట్లోకి వస్తుంటే కాబోయే భార్య తోనే హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలుకుతారు, అలా రాజా ఇంటి గుమ్మం ముందుకు రాగానే అందరూ రమ్య నీ తీసుకొని వచ్చారు రాజా మెడలో రమ్య తో ఒక పూల దండ వేయించి హారతి ఇప్పించారు కానీ రాజా కళ్లు మాత్రం రమ్య కళ్లు సిగ్గు తో కిందకి వాలి ఉన్నాయి అవి ఎప్పుడు పైకి ఎప్పుడు వస్తాయో అని చూస్తూన్నాడు కానీ రమ్య కావాలి అనే రాజా కళ్లలో కళ్లు పెట్టి చూడటం లేదు, హారతి ఇవ్వడం అయిపోయిన తరువాత రమ్య నీ ఒక వైపు తీసుకొని వెళ్లారు రాజా నీ ఒక వైపు పంపారు రమ్య మాత్రం సిగ్గు తో తన గదిలోకి వెళ్లింది విద్య కూడా తనతో పాటు తన వెనకే వెళ్లింది.

రమ్య అద్దం లో తనని తాను చూసుకుంటు ఉండగా అక్కడ అద్దం ముందర ఉన్న తన పాత కమ్మలు కనిపించాయి అవి తీసుకొని తన చెవి దగ్గర పెట్టుకుని అలా అద్దం లో తనని తాను చూసుకుంది

విద్య : చేచి (అంటే మలయాళం లో అక్క అని) ఆ బంగారు కమ్మలు తీసి ఈ రోడ్డు పక్కన ఆమె కమ్మలు పెట్టుకున్నావ్ ఏంటి

రమ్య : ఇది తను నాకూ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఈ గోల్డ్ కన్న నా గోల్డ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ నాకూ ఎక్కువ అని చెప్పింది

విద్య : ఓహ్ అవునా ఎప్పుడు ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు

విద్య అలా అడిగే సరికి రమ్య కీ తన 6 నెలల ప్రేమ కళ్ల ముందు కదలాడటం మొదలు అయ్యింది, ఆ రోజు తను అలా తల వాల్చి ఉండగా రాజా తనని చూస్తూన్నాడు అని అర్థం అయిన రమ్య కొంచెం కోపడి లోపలికి వెళ్ళింది వాళ్లు రాజా వాళ్ల బాబాయ్ వాళ్లు అంతా కలిసి దర్శనం కీ బయలుదేరారు అప్పుడు రమ్య కీ పదే పదే ఒక నెంబర్ నుంచి ఫోన్ లు రావడం మొదలు అయ్యింది కానీ భయపడి ఎత్తడం లేదు, అది గమనించిన రాజా కొంచెం సైలెంట్ గా ఉన్నాడు, ఆ తర్వాత అందరూ దర్శనం అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు అందరూ భోజనం కీ కూర్చున్నపుడు రాజా వాళ్ల బాబాయ్ “అన్న ఇంకేంటి మనోడికి పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు అసలే వయసు మీదకు వచ్చా” అని అడిగాడు, “నాకూ మాత్రం ఉండద అయిన వాడు ఎవరినో ప్రేమిస్తున్నాడు అంట గా” అనే సరికి రాజా కీ షాక్ అయింది “ఏమీ రా నెమ్మది గా తిన్ను అయినా మాకు ఎట్లా తెలిసింది అనే కదా నీ భయం” అని హర్ష బుజం పైన చెయ్యి వేసి అడిగాడు రాజా వాళ్ల నాన్న, దాంతో భోజనం అయ్యాక హర్ష నీ మేడ పైకి తీసుకొని వెళ్లి కొట్టడం మొదలు పెట్టాడు

హర్ష : అన్న ఆపు రా

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.