ప్రేమ శక్తివంతమైనది 123

అలా రాజా గుండె చప్పుడు కీ రమ్య కొంచెం కుదుట పడింది తరువాత ముగ్గురు కలిసి ఒక కాఫీ షాప్ కీ వెళ్లి రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నారు అప్పుడే రామ్ టాయిలెట్ కీ అని వెళ్లాడు అక్కడ తనకు తన కాలేజీ ఫ్రెండ్ సురేష్ కనిపించడం తో ఇద్దరు సరదాగా మాటలు కలిపి బయటకు వచ్చారు అలా వచ్చిన సురేష్ టేబుల్ వైపు చూసి భయం తో అక్కడి నుంచి పారిపోయాడు, రామ్ ఎంత పిలిచిన వినిపించుకోకుండా పులి నీ చూసి పారిపోయే లేడీ పిల్ల లా పరుగు తీశాడు అప్పుడు రామ్ కీ అర్థం అయ్యింది, అంతే పగల పడి నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు

రాజా : ఏమీ అయింది రా

రామ్ : సురేష్ గాడు రా నిన్ను చూసి పారిపోయాడు

రాజా : ఏ సురేష్ గాడు రా

రామ్ : అదే రా మెకానికల్ సురేష్ గాడు ఎప్పుడు మనతో తన్నులు తినే వాడు నిన్ను చూసి పారిపోయాడు

రాజా : పర్లేదు రా మనం అంటే ఇంకా భయం అలాగే ఉంది మన బాచ్ వాళ్ళకి

రామ్ : తమ్మరు మామూలు భయం పెట్టారా జహాపనా ఇంకో పదేళ్లు పోయిన నీ పేరు చెప్తే కాలేజీ పున్నాదులు కదులుతాయి

రమ్య : అంతలా ఏమీ చేశారు అని అడిగింది

రాజా : ఇప్పుడు కాదు టైమ్ వచ్చినప్పుడు చెప్తా అన్నాడు

ఆ తర్వాత ముగ్గురు కలిసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ సురేష్ చూసి భయపడింది రాజా నీ చూసి కాదు రమ్య నీ చూసి.

ఆ మరుసటి రోజు రమ్య ఆఫీస్ కీ వెళ్లేసరికి వాళ్ల బాస్ చాలా కోపం గా ఉన్నాడు ఎందుకంటే వాళ్ల గేమ్ నీ కాపీ కొట్టి వేరే కంపెనీ వాళ్లు దాని రిలీస్ చేయబోతున్నారు ఇంకో నెల రోజుల్లో కాబట్టి ఈ లోగా వాళ్లు ఇంకో కొత్త గేమ్ నీ తయారు చెయ్యాలి దాంతో అందరూ ఆలోచన లో పడ్డారు అప్పుడే తీరిక గా వచ్చాడు, అది చూసి మేనేజర్ కీ మండి
“రాజ్ ఏంటి ఇంత సీరీయస్ మీటింగ్ జరుగుతున్న నువ్వు ఇంత తీరికగా వస్తున్నావు” అని అరిచాడు, దాంతో రాజా అయోమయం గా చూస్తూంటే వెనుక నుంచి రమ్య ఏమీ జరిగిందో ఒక పేపర్ మీద రాసి చూపించింది దానికి రాజా, “బాస్ నేను సొల్యూషన్స్ తోనే వచ్చాను మీరు దిగులు పడోదు” అని చెప్పాడు,” అవునా అయితే ఏంటి ఆ సొల్యూషన్ చెప్పు “అని అడిగాడు, దొరికేసాను అని అనుకోని a తరువాత రమ్య వైపు చూడగానే తనకి ఒక ఆలోచన వచ్చింది.

“come on tell me the solution” అని అరిచాడు మేనేజర్, “బాస్ ఇది చూడండి” అని ఒక గేమ్ చూపించాడు అందులో డైలాగ్ లు అని మనమే ఎంచుకొని ఆడోచు, “ఇది మనకు సొల్యూషన్ ఎలా అవుతుంది” అని అడిగాడు మేనేజర్ దానికి రాజా “నేను రాత్రి అంతా ఈ గేమ్ ఆడిన తరువాత ఒక కాన్సెప్ట్ వచ్చింది బాస్ ఒక అమ్మాయి అప్పుడే ట్రైన్ మిస్ అయింది అని పరిగెత్తుతు వస్తుంటే మన హీరో ట్రైన్ లో నుంచి ఆ అమ్మాయి నీ పట్టుకొని లోపలికి లాగి తన జర్నీ చేస్తారు అని తనకు రమ్య కీ మధ్య జరిగిన సంఘటనలు తన గేమ్ కాన్సెప్ట్ గా చెప్పడం మొదలు పెట్టాడు” దాంతో మేనేజర్ చాలా సంతోషంగా ఆ గేమ్ ప్రాజెక్ట్ పనులు రాజా, రమ్య, రామ్ టీం కీ అప్పగించాడు.

దాంతో మేనేజర్ వెళ్లిపోయిన తర్వాత రమ్య వచ్చి రాజా నీ భుజం పైన కొట్టి

రమ్య : నువ్వు దేశముదురువి

రాజా : దాంట్లో తప్పు ఏమీ ఉంది ఈ మధ్య ప్రతి సినిమా లో based on true incidents అని వేస్తున్నారు నేను అదే విధంగా ఒక వీడియో గేమ్స్ చేయడం తప్పు లేదు

రమ్య : అయినా అప్పటికి అప్పుడు ఆ కాన్సెప్ట్ లో ఫైట్స్ చెస్ ఇవ్వని ఎలా చెప్పగలిగావు

రాజా : మనం చేసే పని ఊహ శక్తి తో ముడి పడి ఉంటుంది కాబట్టి అది నాకూ చాలా మామూలు విషయం

రమ్య : అంటే ఎప్పుడు ఇలా ఊహ లోకం లోనే విహరిస్తూ ఉంటావా

రాజా : నాకూ నిజ జీవితం కంటే ఈ ఊహ జీవితం లో చాలా సంతృప్తి వస్తుంది

రమ్య : అది ఎలా నిజం అనేది ఎప్పటికైనా మన ముందుకు వచ్చి నిలబడుతుంది కానీ ఒక ఊహ మాత్రం మన జీవితంలో ఉన్న చేదు నిజాలు అని మరిచి కొద్ది సేపు అయినా మనకు ఓదార్పు ఇస్తుంది

అలా చెప్పే సరికి రమ్య తన కుర్చీ లో కూర్చొని ఉంది అలా రాజా వైపు చూస్తూ తన కళ్లు మూసుకుంది అంతే ఒక సారిగా రాజా తను ఇద్దరు పెళ్లి పీటల పైన అందరి ముందు సందడిగా ఒక పండుగ లా వాళ్ల పెళ్లి జరుగుతున్నట్లు ఊహించుకుంది,అలా తను ఆ ఊహ లో మైమరచిన సమయంలో తన కళ్ల ముందు ఆ పులి tattoo కన్నపడింది దాంతో కళ్లు తెరిచి చూసింది తన ఎదురుగా రాజా వాళ్ల గేమ్ కీ సంబందించిన స్కెచ్ గీస్తూ కనిపించాడు దాంతో వెళ్లి తన పక్కన కూర్చుని ఉంది ఎందుకో తెలియడం లేదు తను వదిలేసిన ధైర్యం ఇప్పుడు రాజా రూపం లో తన దగ్గరికి తిరిగి వచ్చిందా అని ఆలోచిస్తూంది రమ్య.

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.