ప్రేమ శక్తివంతమైనది 123

రాజా : నీ అబ్బ ఎవరికి చెప్పొదు అంటే పోయి పోయి మా నాన్న కే చెప్పినావ్ కదరా

హర్ష : రమ్య నీ చూసి డౌట్ వచ్చి పెద్ద నాన్న అడిగాడు ఆ హడావిడి లో నీ లవ్ గురించి చెప్పేసా

రాజా : లవ్ గురించి చెప్పావా బ్రేక్ అప్ గురించి కూడా చెప్పావా

హర్ష : అంటే ఇంక అది చెప్పక తప్పలేదు అన్న అని పారిపోయాడు

ఇది అంత పక్క నుంచి చూస్తు నవ్వుతూంది రమ్య

రమ్య : అంటే నిన్న నీతో రావాల్సిన నీ ఫ్రెండ్ నీ ex గర్ల్ ఫ్రెండ్ అన్నమాట అంటూ నవ్వడం మొదలు పెట్టింది

రాజా : అవును దొంగ మోహం దీ 4 years లవ్ నీ 4 మినిట్స్ లో బ్రేక్ అప్ చెప్పింది

రమ్య : అలా జరుగుతూ ఉంటాయి సరే అయితే ఇంక అమ్మానాన్న చూపించిన అమ్మాయిని చేసుకుంటావా

రాజా : నో ఛాన్స్ ఎప్పటికైనా లవ్ చేసే పెళ్లి చేసుకుంటా

రమ్య : వావ్ గ్రేట్ ఎవరైనా సరే బ్రేక్ అప్ అయితే లవ్ అనేది ట్రాష్ ఫేక్ అని స్టేట్మెంట్ లు ఇస్తారు కానీ నువ్వు చాలా డిఫరెంట్

రాజా : మనం ఎంచుకున్న వ్యక్తి నీ బట్టి ఉంటుంది అది మనం ఒక తప్పుడు వ్యక్తి నీ ప్రేమించి ప్రేమ అనేదే తప్పు అన్నడం తప్పు కాబట్టి ఇది నా జీవితంలో ఒక పాఠం

రమ్య : నువ్వు మాటల తో చాలా మాయ చేస్తావు తెలుసా

రాజా : తెలియని విషయం చెప్పు

రమ్య : The girl who is going to love you is very lucky అని చెప్పి వెళ్లి పోయింది

ఆ తర్వాత రోజు సాయంత్రం రాజా, రమ్య తిరిగి హైదరాబాద్ బయలుదేరారు అప్పుడు వాళ్లు మరి దెగ్గర అయ్యారు, రమ్య లో పిల్లతనం, అమాయకత్వం రాజా కీ ఎంతో నచ్చింది, అలాగే రాజా లోని అల్లరితనం, మాటల నేర్పు రమ్య కీ నచ్చాయి ఇద్దరి మనసులో ఒక్కటే ఆలోచన ఎలాగైనా ఈ ఆనందం మళ్లీ మళ్లీ కావాలి అని అనిపించింది ఇద్దరికి, ఆ మరుసటి రోజు ఇద్దరు హైదరాబాద్ లో దిగారు ఇద్దరు ఒకరికొకరు చూస్తూ నిలుచుండి పోయారు ఒకరి నీ విడిచి ఒకరి పాదం ముందుకు పడటం లేదు.

రమ్య : ఇంక నేను వెళ్లతాను

రాజా : సరే నేను కూడా వెళ్లతాను

రమ్య : It is nice meeting you

రాజా : same here

అలా వారి సంభాషణ సాగుతుంది కానీ ఒకరి నీ విడిచి మరొకరు వెళ్లాలేని అయస్కాంత శక్తి వాళ్లను అక్కడే కట్టి పడేసింది అప్పుడే రమ్య ఫోన్ మొగ్గింది చేసింది వాళ్ల నాన్న వెంటనే ఎత్తి అలా మాట్లాడుతూ పక్కకు వెళ్లింది అదే టైమ్ లో రామ్ వచ్చి రాజా నీ తీసుకొని వెళ్లాడు, రమ్య తిరిగి వచ్చి చూస్తే రాజా లేడు దాంతో తను దిగులు గా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు అని బాధ పడుతు ఇంటికి వెళ్లి రెడీ అయ్యి, అలాగే తన మొదటి రోజు ఆఫీసు కీ వెళ్లింది అక్కడ మేనేజర్ తనని తన టీం లీడర్ నీ కలువమని చెప్పాడు.

దాంతో అక్కడ ఉన్న ఒక్క అమ్మాయిని టీం లీడర్ గురించి అడిగింది రమ్య, తను ఇప్పుడు డిజైన్ రూమ్ లో ఉండి ఉంటాడు అని చెప్పడం తో వెళ్లి చూసింది అక్కడ ఒక అతను గేమ్ ఆడుతూ కూర్చుని ఉన్నాడు “Excuse me sir” అని పిలిచింది, అతను వెనకు తిరగగానే రమ్య షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ ఉన్నది రాజా, అప్పుడు రమ్య పరిగెత్తుతు వెళ్లి రాజా నీ గట్టిగా hug చేసుకుంది.

రాజా నీ చూసిన ఆనందం తో పరుగున్న వచ్చి hug చేసుకుంది రమ్య దాంతో రాజా రమ్య ఇద్దరు కలిసి అక్కడ ఉన్న టేబుల్ మీద పడ్డారు ఆ తర్వాత రమ్య కీ గుర్తుకు వచ్చింది అది ఆఫీస్ అని తరువాత లేచి తన డ్రస్ సరి చేసుకుంది

రాజా : హే నువ్వు ఏంటి మా ఆఫీస్ లో

రమ్య : నేను ఈ రోజే జాయిన్ అయ్యాను

రాజా : అవునా నువ్వు మొన్న చెప్పలేదు నువ్వు ఇదే కంపెనీ అని

రమ్య : నాకూ మాత్రం ఏమీ తెలుసు రైల్వే స్టేషన్ లో మాయం అయిన సార్ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అని

4 Comments

  1. Gurrala Rakesh ready

    Super vundhi story complete cheyali bro madyala vodhileyakandi

  2. Yerri puku story

  3. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

  4. After long gap vedavapuku storyni post i think stories are not available to the admn.

Comments are closed.