Love + Love!లవ్+లవ్! 175

నివేశ్ మర్నాడు నవ్య ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ చేసి బయటకొచ్చాడు.అతనికెంతో ఉల్లాసంగా ఉంది.రాత్రి మోహినితో పొందిన అనుభవాన్ని తనే ఇంకా నమ్మలేకపోతున్నాడు. నవ్య సౌందర్యాన్ని మామూలు అందగత్తెలతో పోల్చటానికి వీల్లేదు.అసమానమైన అందం ఆమెది. పెదిమలు ముడవడంలో, చూపులో ప్రతీకోణంలో ఆకర్షణ ఎదుటివారిని అయస్కాంతంలా పట్టిలాగుతుంది.
అలాంటి సౌందర్యరాశి తనలాంటి సామాన్యుడ్ని కోరుకుందంటే ఎవరూ నమ్మరు.కాని అది నిజం.ఊహించనివి జరగడంలోనే థ్రిల్ వుంది.
****
మర్నాడు నివేశ్ ఆఫీసుకి దగ్గరలో సిటీబస్సు దిగి ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు.అతని ఆఫీసుకి ఎదురుగా ఆగివుంది రెడ్ కలర్ వేగనార్.స్టీరింగ్ ముందు బంగారు రంగు మోడ్రన్ డ్రస్ లో అప్సరసలా వున్న వ్యక్తి కనిపించింది.ఆమె దృష్టి అతని మీద లేదు.అతని ఆఫీసు ఎంట్రన్స్ మీద వుంది.
నాకోసం వచ్చుంటుందా అనుకుంటూ కారు పక్కగా వచ్చి విండోలోంచి “హలో” ఏమిటిక్కడ వెయిట్ చేస్తున్నారు మేడమ్? అన్నాడు నివేశ్.
ఉలిక్కిపడి అతన్ని చూసింది నవ్య.
అహా! నా మనసుకి నచ్చిన చెలికాడొకడు ఇక్కడికొస్తానన్నాడులే.అందుకే ఈ వెయిటింగ్! అంది నవ్య చిలిపిగా అతని కళ్లలోకి చూస్తూ.
కుర్రాడా ? ముసలాడా? కొంటెగా అడిగాడు నివేశ్
కుర్రాళ్ల కంటే ముసలాళ్లే బెటరని మొన్ననే ఓ కుర్రాడు ఋజువు చేసాడ్లే!
ఆలోచన లేని ఆవేశం తప్ప ఈ కాలం కుర్రాళ్లలో ఏముంటుంది నిర్లక్ష్యంగా అంది నవ్య.
ఉడుక్కున్నాడు నివేశ్.ఆఫీసుకి వెళ్తున్నా అంటూ కదిలాడు.
ఏయ్ మొద్దు!నీకోసం గంట నుండీ నేను వెయిట్ చేస్తుంటే ఆఫీసుకి పోతానంటావేం?
లీవ్ పెట్టి రా తొందరగా.
ఏవిటో అంత అర్జెంటు? ఆమె వైపు ఆకలిగా చూస్తూ అన్నాడు.
మనం కలుసుకొని 24గంటలకి పైన అయింది తెల్సా?
ఆ మాట అనాల్సింది నువ్వు కాదు నేను!
నువ్వనలేదు కాబట్టే నేను అన్నాను. రా అర్జెంటుగా వచ్చి కారెక్కు అంది నవ్య.
2 మినిట్స్ అంటూ ఆఫీసుకి వెళ్లి లీవ్ పెట్టి వచ్చేసాడు.
కారెక్కి ఆమె వైపు చూసాడు. మోడ్రన్ డ్రెస్ లో ఫెంటాస్టిక్ గా వుంది నవ్య.ఆమె వక్షోజాలు గౌన్ చీల్చుకొని బయటకి వచ్చేస్తాయేమో అన్నట్టున్నాయ్.
నిన్న సాయంకాలం వరకూ వొళ్ళంతా ఒహటే నొప్పులు. పచ్చిపచ్చిగా వుంది.ఒళ్ళంతా హూనంచేసిపారేసావ్.రాత్రి అసలు నిద్రపట్టలేదు తెల్సా? అంది నవ్య మత్తు నిండిన కంఠంతో.
“వయసులోవున్న కుర్రాడికి కోరుకున్న అమ్మాయినుండి అంతకుమించిన కాంప్లిమెంట్ ఏముంది”
అందుకేనా ఆగలేక ఇంత మార్నింగే వచ్చేసావ్? తన తొడమీద చెయ్యివేస్తూ అడిగాడు నివేశ్ టీజింగ్ గా.
నవ్య అదేం పట్టించుకోలేదు సరికదా నిర్లక్ష్యంగా కార్ స్టార్ట్ చేసి ముందుకుపోనిచ్చింది.కారు అద్దాలు కూలింగ్ వి కాబట్టి లోపల ఏంజరిగేది బయటవాళ్ళకి తెలియదు.ఆ ధైర్యంతోనే గౌనుని పైకి జరిపాడు.
“నువ్వు పోటుగాడివైతే కావొచ్చుగాని మరీ అంత తేలికగా ఊహించకు”అంది నవ్య ఫోర్త్ గేరువేసి కారు స్పీడు రైజ్ చేస్తూ.
“ఆల్ రైట్ బేబీ! నా ఆలోచన తప్పైతే ఇప్పుడెక్కడికి? ఇంతవేగం ఎందుకు?” తొలగిన గౌనుకింద గాజులా మెరుస్తున్న ఆమె తొడని అరచేతితో రాస్తూ అడిగాడు.
“చెబితే నమ్మవేమో? అంది అతనిచెయ్యి చేస్తున్న అల్లరి పనికి పుట్టుకొస్తున్న పులకరింతల తన్మయత్నానికి లోనవుతూ.
“రెండు రోజుల క్రితం చెబితే నమ్మేవాడిని కానేమో, మనం వూహించనివి జరగడానికి చాల పాజిబులిటీస్ వున్నాయని ఓ ఇన్సిడెంట్ ఋజువు చేసింది”.
గౌను అంచులు ఇంకా పైకి జరుగుతున్నాయి.అతని చెయ్యి మరింత ముందుకు కదులుతోంది.
వంకాయరంగులో వున్న సిల్క్ పేంటీస్ అతని చేతివేళ్లకి మెత్తగా తగులుతోంది. ఆమెకి లోలోపల్నుంచి వెచ్చని ఆవిర్లు పుట్టుకొస్తున్నాయి.
“నివేశ్! మనం వున్నది కారులో అని మరిచిపోతున్నావు” అంది నవ్య మృదువుగా.
“ఆ కారుకి కూలింగ్ గ్లాసులు వున్నాయని నువ్వు మరిచిపోతున్నావు”
“కానీ ఇది కారు.రోడ్డు మీద వెళుతున్నాం”
“కావొచ్చు.ఈ కారు వెనుక సీటులో మెత్తని కుషన్ వుంది. అందులో అనుభవం చాలా బాగుంటుంది”అన్నాడు నివేశ్ తన వేళ్ళని పేంటీస్ లోపలికి పోనిస్తూ.
అలాంటి అనుభవాలు పొందటానికి ఇది యునైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు.
“ఇండియాలో కూడా అలాంటి అనుభవాలు పొందొచ్చని మనం ఋజువు చేద్దాం”
“బుల్ షిట్ యూ ఆర్ గోయింగ్ టూ ఫార్” అంది నవ్య అసహనంగా.