మెమోరీస్ 10 164

“ఏమిటోయ్ ” అన్నాడు. ఆమె చిరునగువులు చిందిస్తూ అతని చాతిపై వాలింది. ఆమె కళ్లలోని సిగ్గు అతనికి స్పష్టంగా కనపడింది. ఆ సిగ్గులోని భావం అతనికి భోదపడింది. సిగ్గుతో చాతిపైన ఆమె మృధువాటి మునివేళ్లతో సున్నాను చుడుతుంటే, ఆమెను అతని బలమైన బాహువుల బిగి కౌగిలిలో బందించేశాడు. ఆ రాత్రి వారికి తొలిరాత్రి తిరిగొచ్చినట్టనిపించింది. వారి కామదాహం ఎంతకీ తీరింది లేదు. ఎన్నో రకాల సమరతులను అనుభవించారు. ఎత్తైన ఆమె గుబ్బలపై, నాజూకైన శరీరంపై అతని గోటిగాట్లు, అమృత ధారలు కురిసే ఆమె అధరాలపై పంటిగాట్లు వారి కామకళా ఖేళికి సాక్ష్యాలు. ఆ రాత్రి నడిజాము వరకు వారి శరీరాలు ఎన్నోసార్లు అలసి సొలసి తిరిగి బలం పుంజుకుని రతికి సిద్దపడి సుఖించాయి. ఆ రాత్రి వారి సుఖానికి ప్రేమకు గుర్తుగా
సంవత్సరం తరవాత వారికి ఒక మగ శిశువు పుట్టాడు. వాడే అతని వృత్తికి వారసుడైన మాధవాచారి.

ఆ రాత్రి రాఘవుడు అతని భార్య రాధామాధవులలా శృంగారంలో మునిగి తేలుతుంటే, రంగనాథుని ఆలయంలోకి చొరబడటానికి ఒక దొంగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను వృత్తి రీత్యా దొంగ కాదే. అందుకే తటపటాయిస్తూ గుడికి యోజనం దూరంలో తీవ్ర మనోవ్యాకులతతో కూర్చుని వున్నాడు. వాడిపేరు నారసింహుడు. ఊరు ఆముదాల గొండి. కోనాపురం అడువులకు నడిబొడ్డున వున్న చిన్న కుగ్రామం. వేట వారి వృత్తి. కలపతో చక్కటి బొమ్మలు అలంకరణ వస్తువులు, కుర్చీలు, బొమ్మలు చేయడం వారి ప్రవృత్తి.

నరసింహుడు యాభై ఏళ్లవాడు. గుబురు మీసాలవాడు. తలమీది వొత్తైన వెంట్రుకల నడుమ సగం నెరిసిన వెంట్రుకలు బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. వయస్సుతో పాటు అనుభవం దానంతటదే వస్తుందంటారు. ఆ నరెసిన పసిడి రంగు శిరోజాలు అతని అనుభవానికి ప్రతీకలు. పరిణితి చెందిన మనిషతను. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోగల శక్తి కలవాడు. అంత అనుభవజ్ఞుడు కాబట్టే తన వూర్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలిగాడు. ఆ వూర్లో యాభై గడపలు వుంటే నూటయాభై మందికి పైగా జనం వున్నారు. అంతా వొకే కులానికి చెందినవారు. ఐదుగురు కులపెద్దలు. వాళ్ళలో వీడొకడు. పది మందికి మంచి చెప్పి చేయించాల్సిన వాడు, తప్పు చేసిన వాన్ని కులాచారాల ప్రకారం దండించాల్సిన వాడు. వాడే తప్పుల్లో కెల్లా అతి పెద్ద
తప్పయిన దొంగతనానికి పూనుకున్నాడు. కులాచారం ప్రకారం దొంగతనానికి శిక్ష మాసం పాటు వూరి బహిష్కరణ. అది మామూలు దొంగతనానికి శిక్ష. తానిప్పుడు పూనుకున్నది దేవుని ఆభరణాల అపహరణ. దీనికి ఎటువంటి శిక్షో. అయినా తప్పదు కార్యం గడపాలంటే ధనం అవసరం. వున్న తక్కువ సమయంలో అంత ధనం సంపాదించడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదు. అందుకనే ధైర్యం చేసి ఈ దొంగతనానికి పూనుకున్నాడు.

ముహూర్తం పెట్టుకుని పొద్దుగునుకుతుండగా ఇంటిని వదిలాడు. సుమారు పది మైలీల నడక తరవాత అర్దరాత్రికి ఇంకో గంట వుందనగా గుడి వెనకున్న కొండమీదకు చేరుకున్నాడు. కృష్ణపక్షపు పండు వెలుగులో గుడి ప్రాంగణమంతా వెలిగిపోతొంది. కొండపై నుండి చూస్తుంటే తెల్లటి వెన్నెల వెలుగులోని నిర్మాణుశమైన ఆ దేవాలయం క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న రంగనాథుడు కనిపించాడు నారసింహునికి. ఆ దృశ్యం చూసిన నారసింహునికి గుండెలు జారిపోయాయి. వెన్నెలో వణుకు పుట్టి పక్కనే వున్న రాతికి జారగిలపడిపోయాడు. పంకజ నాభుడు గాడ నిద్రలో వున్న రూపం. మురలి వూదుతూ గోపికలను మాయ చేస్తున్న మాధవుడి రూపం. ఎందుకో ఆ మాయలోనుండి బయటపడటానికి నారసింహునికి ఘడియ కాలం పట్టింది.

ఆ ఘడియ కాలంలో అతని యాభై యేళ్ల జీవితం గిర్రున తిరిగింది. ( నారసింహుని ఎపిసోడ్ “మోహనాంగి” అనే కథలో రాస్తున్నాను.)

తనది ఎంతో పెద్ద కుటుంబం.తనకు ఇద్దరు మేనత్తలు, ఇద్దరు పెదనాన్నలు, ఒక చిన్నాన్న. అతని తండ్రి మద్యముడు అవ్వడం మూలాన అటు తాతకు, నాన్నమ్మకు దగ్గరకాలేదు తను, తన తోడ బుట్టిన వారెవరు. అయినా వారెవరికి ఆ లోటు తెలీకుండా పెంచాడు తండ్రి. తనకు ఐదుగురు తోడబుట్టిన వాళ్లు. వాళ్ళలోతనకే వేట, పశు సంరక్షణ వంటబట్టాయి. 14 యేళ్లు వచ్చేపాటి వూరిమొత్తానికి తన కొట్టం కిందే ఎక్కువ పశువులు కూడాయి. సుమారు నూటికి పైగా గొర్రెలు, అరవై మేకలు, నలభై ఐదు గోవులు, పది జాతులకై పైగా కోళ్లు, బాతులు. వాటి సంఖ్య సుమారు ఇన్నూరు. ఇరవై యెండ్లు కూడా దాటకుండానే పశువుల యాపారంలో దిగిపోయాడు. ఆముదాల గొండికి పది కిలోమీటర్ల దూరంలో కోనాపురం అడువుల మొదట్లో వున్న బుర్రకాయల కోట అనే చిన్నపట్టణంలోని పశువుల సంతలో అతని వ్యాపారం మొదలైంది. సజాతి పశువుల విక్రయంతో పాటు, తన అన్నగార్లు చేసిన చెక్క కళాకృతుల విక్రయించేవాడు. ఎటువంటి వస్తువునైనా సరియైన ధరకు అమ్మడం అతని ప్రత్యేకత.

ఇలా అతని వ్యాపారం, వ్యక్తిగత జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచిపోతున్న సమయంలో అతని జీవితంలోకి మోహన ప్రవేశించింది. మోహన అతని చిన్నత్త ఇందిరకు ఒక్కగానొక్క కూతురు. కోరి వచ్చిన మోహనను కాదని తన పెద్దత్త కూతురు లక్ష్మిని పెళ్లాడాడు. లక్ష్మిని మనువాడాక అతని వ్యాపారం మరింత విస్తరించింది. పశుసంపదే కాకుండా అడవిలో దొరికే అమూల్యమైన కలప, విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు వస్తువులను బుర్రకాయల కోటలో అమ్మేవాడు. ఈ వస్తువుల తయారీకి అతనికి పనిమంతులైన వడ్రంగుల అవసరం ఏర్పడింది. కోనాపురానికి పడమర వున్న వెంకటరాఘవ వురంలోని నాగరాజు అతనికి కుడిచేయిగా వుండేవాడు.

నాగరాజుకు ఒకడే కొడుకు అతని పేరు పెదరామరాజు. ఇప్పుడతనికి ఇరవై నాలుగేళ్లు.నారసింహునికి యాభై ఆరు యేళ్లు. అతనికి పెళ్లైన సంవత్సరానికి ఒక కూతురు, అది పుట్టిన యేడాది తిరక్కుండానే కొడుకు పుట్టాడు. అంతటితో చాలనుకుని వ్యాపారంపై దృష్టి పెట్టి లెక్కలేనంత సంపాదించాడు. వూరిలో కుల పెద్దగా లెక్కలేనంత పరువు సంపాదించాడు. అతనికి నలభై యేళ్లున్నప్పుడు హఠాత్తుగా ఆయన భార్య లక్ష్మమ్మ గర్భం దాల్చి పండంటి ఆడబిడ్డను కన్నది. అది పుట్టిన వేళా విశేషమేమో అతనికి వ్యాపార పరంగానూ, వ్యక్తిగతంగానూ అపారమైన నష్టం కలగడం మొదలెట్టింది. అది పుట్టిన మూడు నెలలకు అతనికి ప్రాణప్రదమైన అతని తండ్రి పరమావదించాడు. దానికి సంవత్సరం రాగానే అతని పరువు మీద మచ్చ పడింది. అతని ఒక్కగానొక్క కొడుకైన నాగేష్ తన పెదతల్లి మోహనను చెరపట్టి పంచాయితిలో నిలిచాడు. పైగా ఆమె భర్తను చంపి హంతకుడయ్యాడు.

2 Comments

  1. Hii sir,nice story
    Upload full story

  2. Hello bro countinue this story

Comments are closed.