నీరజా టీచర్ 2 245

నాలో, ఆయనలో వణుకు ఇంకాస్త పెరిగింది. ఆయన వణుకుతున్న తన చేతిని, నా తలపై నుండి కదిపి, నా వీపు మీదకు తెచ్చాడు. ఆ చేయి వేడిగా కాలిపోతుంది నా శరీరం లాగానే. నేను వస్తున్న నిట్టూర్పును గొంతులోనే నొక్కేసుకుంటూ, అలాగే ఉండిపోయాను. ఆయన అంగం వేడి నా బుగ్గకు తాకుతున్నట్టుగా ఉంది. ఆ వేడిని ఆశ్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఆయన నా వీపుపై చిన్నగా నిమరసాగాడు. ఆయన అలా నిమురుతుంటే, నాకు కింద చెమ్మ చేరుతున్నట్టుగా ఉంది. తొడలను దగ్గరకి నొక్కుకుంటూ, నా బుగ్గని ఆయన అంగానికి చిన్నగా అదిమాను. అలా అదమగానే ఆయన అంగం చిన్నగా ఎగిసిపడింది. ఆయన తన చేతితో నా వీపు మీద రాస్తూ, ఆ చేతిని నా చంక దగ్గరకి తెచ్చి, అలాగే కొద్దిసేపు ఉంచాడు. ఆ చేయి నా చంకలోకి దూరబోతుందీ అనుకుంటుంటే, తమకంతో నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆయన మాత్రం తన చేతిని అక్కడే ఉంచేసి, చిన్నగా వేళ్ళతో రాస్తున్నాడు. �పాపం, తన చేతిని నా చంకలోకి తోయడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు.� అనుకుంటూ, నా తలను కుదుపు తెలియకుండా కదిపి, నా పెదాలను ఆయన అంగానికి తాకించాను. నేను అలా తాకించగానే, ఆయన చెయ్యి నా చంక దగ్గర బిగుసుకుంది. ఆ బిగింపుకే నా పువ్వులో నెమ్మదిగా ఊటలు చేరిపోతున్నాయ్. �అబ్బా..� అనుకుంటూ, నా పెదవులతో ఆయన అంగంపై ఇంకాస్త ఒత్తాను. ఆయన నా చంక దగ్గర తన వేళ్ళతో నెమ్మదిగా ఒత్తసాగాడు. ఆయన ఒత్తుతూ ఉంటే, ఆయన అంగంపై నా పెదలతో ఒత్తిడిని పెంచసాగాను. నేను కలిగించే ఒత్తిడికి ఆయన అంగం ఉద్రేకంగా కొట్టుకుంటూ ఉంది. ఇంకాస్త ఒత్తిడి పెంచితే కారిపోతుందేమో కూడా. ఆయనకు సంగతేమో గానీ, నా పేంటీ మాత్రం చిత్తడయిపోయింది. ఆ తమకంతో ఆయన అంగంపై ఇంకాస్త ఒత్తాను. అలా ఒత్తగానే, ఆయన అంగంనుండి లావా ఎగజిమ్మినట్టు చిన్నగా కుదుపు. ఆ కుదుపు తరవాత, ఆయన అండర్ వేర్ దాటి, ఫేంట్ పైన కాస్త తడి తగిలింది. ఆ తడిని నా పెదాలకు అద్దుకుంటూ అలాగే ఉండిపోయాను. కొద్దిసేపటి తరవాత, ఆయన తన చేతిని నెమ్మదిగా నా వీపుపై నుండి తీసేసాడు. నేను నెమ్మదిగా లేచి కూర్చున్నాను. కొద్దిసేపు ఇద్దరం మౌనంగా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయాము. అంతలో ఆయనే, �భోజనం చేద్దామా!?� అన్నాడు. నేను �ఊఁ..� అన్నాను. �సరే, ఎరేంజ్ చెయ్..ఇప్పుడే వస్తాను.� అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు, బహుశా బట్టలు మార్చుకోడానికి అనుకుంటా. నేనూ నా రూంలోకి పోయి, బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి, �రా తొందరగా, బాగా ఆకలేస్తుంది. పైగా నీ వంట కూడానూ..� అన్నాడు నవ్వుతూ. నేనూ నవ్వుతూ, డిషెస్ తెచ్చి టేబుల్ పై సర్ది, నేనూ కూర్చొని ఇద్దరకీ సర్వ్ చేసాను. ఆయన కాస్త రుచి చూసి, �సూపర్.. నువ్వు ఇలా వండితే ఇక నేను రోజూ జాగింగ్ చేయాల్సిందే..� అన్నాడాయన. �అయితే చెయ్యండీ�� అన్నాను నేను కొంటెగా. �మ్..ఓపిక ఎక్కడిదీ, పైగా ఈ వయసులో�� అన్నాడాయన. �ఫరవాలేదు, ఒకసారి పరుగెడితే ఓపిక అదే వస్తుంది.� అన్నాను నేను. �నువ్వు పరుగెట్టమంటే నేను రెడీ. మరి పరుగెత్తించే పూచీ మాత్రం నీది, సరేనా!� అన్నాడాయన. నేను తల దించుకొని నవ్వుతూ, �సరే మాష్టారూ, మిమ్మల్ని పరుగెత్తించడం నాకూ సరదానే..� అన్నాను. �అయితే ఓకే..� అంటూ, నెమ్మదిగా తినసాగాడు. మొత్తానికి అంత పనీ జరిగిన తరవాత, ఇద్దరమూ అలాగే గుంభనంగానే ఉన్నాము కానీ, బయటపడలేదు. భోజనం అయ్యాక ఆయన గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి పోయాడు. నేనూ అన్నీ సర్దేసి, నా గదిలోకి పోయాను.

మంచం మీద వాలాను గానీ, నిద్ర వచ్చే సూచనలేమీ కనబడడంలేదు. అలా ఒక అరగంట సేపు దొర్లాక, పక్క గదిలో ఆయన నిద్ర పోయి ఉంటాడా అని డౌట్ వచ్చింది. �నిద్రపోయే ఉంటాడులే..వేడి దిగిపోయిందిగా..� అనుకొని, నవ్వుకుంటూ మంచంపై నుండి లేచి, నెమ్మదిగా హాల్ లోకి నడిచి, సోఫాలో కూర్చొని టీ.వీ ఆన్ చేసాను. ఐదు నిమిషాల తరవాత ఆయన గది తలుపు తెరుచుకున్న అలికిడి వినిపించింది. �అయితే ఆయనకు కూడా నిద్ర పట్టడం లేదన్నమాట..� అనుకుంటూ, సోఫాలో కాస్త సర్దుకు కూర్చున్నాను, ఆయన కూర్చోడానికి వీలుగా. వెనక ఆయన అడుగుల చప్పుడు దగ్గరవుతుంటే, నా శరీరం తియ్యగా మూలగ సాగింది. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. నా గొంతు తడారిపోతుండగా, ఆయన వచ్చి నా పక్కన కూర్చొని, �ఏంట్రా! నిద్ర రావడం లేదా!?� అన్నాడు. �అవును మాష్టారూ. మరి మీకూ రావడం లేదా!?� అన్నాను. �లేదమ్మా.. ఇంతకీ ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్!?� అంటూ నా చేతిలోని రిమోట్ తీసుకొని చానల్స్ మార్చసాగాడు. ఏదో వంకతో ఆయన నన్ను పట్టుకుంటే బావుణ్ణని నా శరీరం తహతహలాడిపోతుంది. ఆయనకూ అలాగే ఉండి ఉంటుంది. కానీ మొదటి అడుగు వేసేదెవరూ!?

అంతలోనే మా మొహమాటాలకు తెరతీస్తూ, టక్కున కరెంట్ పోయింది. �అయ్యయ్యో..� అన్నాను కంగారుగా. �కంగారు పడకు, కేండిల్ తెస్తాను ఉండు..� అంటూ ఆయన పైకి లేవబోతుంటే, చప్పున ఆయన చేయి పట్టుకున్నాను. �ఏంట్రా! భయమేస్తుందా!?� అన్నాడాయన. నాకు నిజంగానే చీకటంటే భయం. అందుకే ఆయన చేతిని గట్టిగా పట్టేసుకొని, �అవును మాష్టారూ..� అన్నాను. �సరే! అయితే పద. ఇద్దరం వెళ్ళి కేండిల్ తెచ్చుకుందాం..� అంటూ పైకి లేచాడు. నేను ఆయన చేతిని గట్టిగా వాటేసుకొని ఆయనతో పాటూ లేచాను. ఇద్దరం వంటగది వైపుకు నడవసాగాము. ఆయన చేతిని గట్టిగా వాటేసుకొని నడవడంతో, నా స్థనం ఆయన భుజానికి మెత్తగా నొక్కుకుంటుంది. అలా నొక్కుకుంటుంటే, ఆయనకి ఎలా ఉందోగానీ, నాకు మాత్రం ఒళ్ళంతా పొగలు వస్తున్నట్టు ఉంది. అలాగే ఇద్దరం వంటగదిలోకి వెళ్ళాము. లోపలకి షెల్ఫ్ దగ్గరకి వెళ్ళాక, �సరే, చెయ్యి వదులు, కేండిల్ ఎక్కడ ఉందో వెదకాలి..� అన్నాడు. నేను �ఊఁహూఁ..� అంటూ మరింత గట్టిగా పట్టుకున్నాను. �అబ్బా! ఎలారా!? నువ్వు వదిలితే కదా నేను వెదకగలనూ!� అన్నాడాయన. నేను వెంటనే ఆయన చేయి వదిలేసి, వెనకనుండి ఆయన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని, �మ్..ఇప్పుడు చేతులు ఖాళీగా ఉన్నాయిగా, వెదకండి.� అన్నాను. ఆయన పకపకా నవ్వుతూ, �నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ, అయిపోతాడు.� అంటూ, షెల్ఫ్ లో వెదకసాగాడు. నేను మాత్రం ఆయన్ని అలాగే వెనకనుండి వాటేసుకొని ఉన్నాను. చీకటి భయం ఒకవైపూ, నా స్థనాలు ఆయన వీపుపై మెత్తగా నలుగుతుంటే, ఆ తమకం మరోవైపూ నన్ను నలిపేస్తున్నాయ్. మరి ఆయన పరిస్థితి ఏంటో గానీ, చాలాసేపు ఆ షెల్ఫ్ లో వెదికి, �ఇక్కడ లేదు..ఎక్కడ పెట్టానబ్బా..� అని కాసేపు ఆలోచించి, �పద, నా రూంలో ఉందేమో చూద్దాం.� అంటూ వెనక్కి తిరుగుతుండగా కరెంట్ వచ్చేసింది. నేను చప్పున ఆయన నడుము వదిలేసాను. ఆయన నవ్వుతూ, �హమ్మయ్య..చాలా అలసిపోయావు భయపడి. ఇక పడుకో..� అన్నాడు. నేను ఆయన్ని కొరకొరా చూస్తుంటే, ఆయన అలాగే నవ్వుతూ తన గదిలోకి పోయాడు. నేను విసవిసా నడుచుకుంటూ నా గదిలోకి వెళ్తుండగా మళ్ళీ కరెంట్ పోయింది. నేను కెవ్వున అరిచి, �మాష్టారూ..� అంటూ ఆయన గదిలోకి పరుగెత్తాను. ఆయన కంగారుగా �నీరజా..� అంటూ ముందుకు రాబోతుండగా, ఆ చీకటిలో చూసుకోకుండా ఆయన్ని గట్టిగా గుద్దేసాను. ఆయన పడబోతూ ఊతం కోసం నా నడుమును గట్టిగా వాటేసుకున్నాడు. దాంతో ఇద్దరం మంచం మీద పడ్డాము. ఆయన కింద, ఆయన పైన నేను. అలా పడగానే నా స్థనాలు ఒక్కసారిగా ఆయన ఛాతీపై అణిగిపోయాయి. అలా అణగగానే, భయం పోయి, సన్నగా తమకాలు మొదలయ్యాయి. ఆ తమకంతోనే ఆయన్ని మరింత గట్టిగా పట్టేసుకున్నాను.

1 Comment

Comments are closed.