న్యూ హ్యాపీ ఎండింగ్ Part 11 78

“అన్నా చెల్లెల్లు అన్నారు మీరు చేసే పని ఇదా, ఛీ… ఇంకా కస్టపడి ఉద్యోగం చేస్తున్నారు అనుకున్నాను. అసలు ఇలాంటివి మీ ఇంట్లో తెలిస్తే ఏమన్నా ఉందా?” అంది సీరియస్ గా

“సారీ ఆంటీ…… కావాలని చేయలేదు… మేము అన్నా చెల్లెళ్ళం కూడా కాదు” అన్నాడు జాన్ తడబడుతూ

“ఓయ్ మేఘన మీ అమ్మకి ఫోన్ చేసి ఇవ్వు ఇప్పుడే మీ బండారం ఇంట్లో చెప్పాలి” అంది.

అది విని మేఘన కి ఏడుపు వచ్చేసింది.

“ప్లీజ్ ఆంటీ, అలా చేయకండి. డబ్బులు అవసరం అయ్యి ఇలా చేస్తున్నాం. మా ఇంట్లో తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారు మీకు దణ్ణం పెడతాం ఆంటీ” అంది మేఘన ఏడుస్తూ. జాన్ కూడా తన చేతులతో పూర్ణ కి దణ్ణం పెట్టాడు.

పూర్ణ కాసేపు ఏం మాట్లాడకుండా ఇద్దరినీ మార్చి మార్చి చూసి

“రేపు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోండి మర్యాదగా” అంటూ అక్కడ నుండి కిందకి వచ్చేసింది.

ఛీ పాడు సమాజం, పాడు యువత అందరూ ఇలానే తయారయ్యారు అని తిట్టుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంది పూర్ణ.

“చూసావా లైవ్ వద్దు అని చెప్పాను విన్నావా అసలు నా మాట” అన్నాడు జాన్ కోపం గా మేఘన ని చూస్తూ

“ఎప్పుడు పైకి రాని ఆంటీ ఇప్పుడు వస్తుంది అని నేను అనుకున్నానా? అయినా మనం లోపల ఇలా ఉన్నాం అని ఆమెకి ఎలా తెలుసు” అంది మేఘన తన కన్నీళ్లు తుడుచుకుంటూ.

ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు అటు ఇటు తిప్పింది. ఎదురుగా కిటికీ ఓపెన్ చేసి ఉండటం చూసింది.

“ఆ కిటికీ ఎందుకు ఓపెన్ చేసావ్ లైవ్ అప్పుడు క్లోజ్ చేయాలి అని తెలియదా. దాంట్లో నుండి మనం చేసేది చూసి ఉంటుంది. అందుకే గొడవ చేసింది. అది క్లోజ్ చేసి ఉంటే ఏదోకటి చెప్పేవాళ్ళం. నీ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఆయింది” అంది మేఘన కూడా ఆవేశం గా

“చేసింది అంతా చేసి నన్ను అంటే ఎలా. నేను ఈ రోజు వద్దు అని చెప్పాను. నా మాట విన్నావా. లేదు, లైవ్ చేయాల్సిందే అని పట్టు పట్టావ్” అన్నాడు జాన్ కూడా.

“తప్పు నా ఒక్క దానిదే అన్నట్టు మాట్లాడుతున్నావ్ ఏంటి రా” అంది మేఘన

“నీదేనే మరి తప్పు, నా మాట విని ఈ రోజు సైలెంట్ గా ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు. అయినా వీటిని ఆపేద్దాం అని కూడా మొత్తుకున్నా విన్నావా, పద్దాక ప్రియా వాళ్ళు ఇలా అలా అంటూ వాళ్ళతో కంపెర్ చేసేదానివి. ఎందుకే నీకు అంత ఆశ డబ్బు మీద” అన్నాడు జాన్

అది విని మేఘన కి చాలా కోపం వచ్చింది.

“అనరా ఇంకా అను, మనం హ్యాపీగా ఉండాలి అనుకోవటం నాదే తప్పు కదా, ఇప్పుడు ఆంటీ కి దొరికాము కాబట్టి తప్పు నా మీద తోసావు అదే దొరకకుండా ఉండి ఉంటే వచ్చిన డబ్బులు తీసుకునే వాడివి కదా” అంది మేఘన సూటిగా చూస్తూ

దానికి సమాధానం ఏం చెప్పాలో జాన్ కి అర్ధం కాలేదు.

“అయినా పద్దాక ఆపేద్దాం ఆపేద్దాం అని చెప్తున్నా వినలేదు అంటున్నావు, ఇప్పుడు ఆపేస్తే ఇంటి అద్దె ఎలా కడతావు. మూడు పూట్ల ఏం తింటావ్. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావ్ అంటే నేను చేసిన లైవ్స్ వల్లనే. ఇన్ని మాటలు నాకు చెప్తున్నావ్ కదా ఇన్ని నెలలో కనీసం ఒక్క జాబ్ కూడా కొట్టలేకపోయావ్. మళ్ళీ నన్ను అంటున్నావు నువ్వు. అంత మగాడివే అయితే ముందు ఉద్యోగం సంపాదించి నాకు సలహాలు ఇవ్వు” అంది మేఘన

అది విని జాన్ అహం దెబ్బ తింది.

“ఏంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్” అంటూ ముందుకు వచ్చి మేఘన చెంప మీద గట్టిగా కొట్టాడు.

“హాహా ఉద్యోగం సంపాదించటం రాదు కానీ నన్ను కొట్టటం మాత్రం వచ్చు” అంది మేఘన

జాన్ ఇంక ఏం మాట్లాడలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. మేఘన అన్న మాటలు తన గుండెకి చాలా గట్టిగా తగిలాయి. కాసేపటికి మేఘన అక్కడ నుండి పక్కకి జరిగి తన ఫోన్ తీసుకొని బయటకి వెల్లింది. ఒక పది నిముషాల తరువాత లోపలికి వచ్చి తన బట్టలని, వస్తువులని బ్యాగ్ లో సర్దుకోసాగింది. జాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు.

తన లగేజ్ తీసుకుని జాన్ ముందు నిలబడింది మేఘన.

“ఇదిగో ఈ రోజు లైవ్ నుండి 45 వేలు వచ్చాయి. సగం నీకు సెండ్ చేస్తున్నాను. మళ్ళీ నేను కూడా చేసాను నా డబ్బులు తీసుకున్నావ్ అంటావేమో” అంటూ తన ఫోన్ తీసి అమౌంట్ సెండ్ చేసింది మేఘన

“నీ డబ్బులు కూడా రేపు ఊరికి వచ్చాక ఇస్తాను. నేను ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, బాయ్” అంటూ అక్కడ నుండి బయటకి వచ్చేసింది మేఘన

జాన్, మేఘన ని ఆపాలి అనుకున్నాడు కానీ తొందరపడి కొట్టాను బాధపడి ఉంటుంది అని ఆగిపోయాడు. మేఘన వెళ్లిన నిమిషానికి మెల్లగా రూమ్ నుండి బయటకు వచ్చి కిందకి చూసాడు. ప్రియా, మేఘన ని వాటేసుకుని ఓదారుస్తూ ఉంది. కిషన్ తన కార్ డిక్కీ ఓపెన్ చేసి లగేజ్ లోపల పెడుతూ ఉన్నాడు. కాసేపటికి ముగ్గురు కార్ లో కూర్చున్నారు. మేఘన అలా వెళ్తుంటే తన బాధ ఇంకా ఎక్కువ అయింది.

తన తొందరపాటుకి తిట్టుకున్నాడు. ఆలోచన మొత్తం మేఘన అన్న మాటల గురించే ఉంది. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. గుండెల్లో దాచలేని బాధ. అలానే ఆ రాత్రి గడిచిపోయింది.

మరుసటి రోజు ఫ్రెష్ అయ్యి బయటకి వెళ్ళాడు జాన్. కాసేపటికి ఒక ఆటోలో వచ్చి తన ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం అందులో ఎక్కించాడు. తరువాత పూర్ణ దగ్గరికి వచ్చి ఖాళీ చేసాం అని చెప్పి తల కిందకి దించుకునే ఆ ఆటో ఎక్కాడు. వాటిని ఒక సెకండ్ హ్యాండ్ షాప్ లో అమ్మేసి అటు నుండి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. మేఘన కి కాల్ చేద్దాం అనుకున్నాడు కానీ ధైర్యం సరిపోలేదు. ఉదయం కూడా ఏం తినకపోవటంతో ఎదురుగా ఉన్న హోటల్ లో భోజనం చేసాడు. కాసేపటికి తన ట్రైన్ రావటంతో ఎక్కి ఊరికి బయలుదేరాడు.

ఇటు ప్రియా కూడా మేఘనని ఓదార్చింది.

“ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రా మేఘన, ఏం పట్టించుకోకు, అయినా తనకి జాబ్ లేకుండా నిన్ను బ్లేమ్ చేస్తే ఎలా తప్పు అతనిది, నీది కాదు. నీకు ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఇక్కడ ఉండు. కాకపోతే జాన్ ఇంటికి వెళ్ళాడు అన్నావ్ కదా నువ్వు కూడా వెళ్లకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. సో నైట్ కి టికెట్ బుక్ చేస్తాం, ఇంటికి వెళ్లి రెండు రోజులు ఉండి రా” అంది ప్రియా తన చేత్తో మేఘన తల నిమురుతూ.

“హ్మ్” అంది మేఘన

కిషన్ తన ఫోన్ తీసుకొని మేఘన ఊరికి టికెట్ బుక్ చేసాడు. ఆ రోజు మేఘన ని ఇద్దరు దగ్గర ఉండి బస్ ఎక్కించారు.

ఆ రెండు రోజులు శ్రీకాంత్ నుండి పూర్ణ మెసేజ్ రాలేదు. అసలు ఏమైందో అని పూర్ణ కంగారు పడింది. కాల్ చేసిన లిఫ్ట్ చెయ్యట్లేదు శ్రీకాంత్. మనసు మొత్తం శ్రీకాంత్ మీదనే ఉంది.

సోమవారం 8 గంటలకి ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. పూర్ణ ఫోన్ తీసి చూస్తే శ్రీకాంత్ నుండి కాల్ వస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాల్ లిఫ్ట్ చేసింది.

“హలో” అన్నాడు శ్రీకాంత్

“అసలు ఏమై పోయావ్ రా వెధవ, ఎంత కంగారు పడిపోయానో, కనీసం మెసేజ్ అయినా చేయాలి కదా” అంది పూర్ణ బాధ, సంతోషం నిండిన గొంతుతో.

“సారీ రా బేబీ కలిసి మాట్లాడతాను దీని గురించి. పక్కనే ఉన్నాను రమ్మంటావా ఇంటికి” అన్నాడు శ్రీకాంత్.