పూర్ణ కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది.
“ఎమ్మా ఆఫీస్ నచ్చిందా?” అన్నాడు సూర్యారావు.
“నచ్చింది సార్” అంది పూర్ణ
“హాహా రా వచ్చి ఈ జ్యూస్ తాగు” అన్నాడు టేబుల్ మీద ఉన్న జ్యూస్ చూపిస్తూ.
శ్రీకాంత్ కూడా తాగుతూ ఉన్నాడు. పూర్ణ వెళ్లి శ్రీకాంత్ పక్కన కూర్చుని జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగటం మొదపెట్టింది. శ్రీకాంత్, సూర్యారావు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారు.
కాసేపటికి సూర్యారావు మళ్ళీ రిమోట్ నొక్కితే ఇంకొక అమ్మాయి కొన్ని పేపర్స్ పట్టుకుని లోపలికి వచ్చి వాటిని సూర్యారావు కి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
సూర్యారావు వాటిని పూర్ణ ముందు పెట్టి ఒక పెన్ కూడా వాటి మీద ఉంచి
“సంతకం పెడితే ఇంక జాయిన్ అయినట్టే పూర్ణ” అన్నాడు.
పూర్ణ ఆ జాయినింగ్ పేపర్ ని తీసుకొని చూసింది. శాలరీ 45000 ఉంది. అది చూసి తన మొహం ఇంకా వెలిగిపోయింది. తల తిప్పి శ్రీకాంత్ వైపు ప్రేమగా చూసింది. క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టేసింది. ఇద్దరు సూర్యారావు కి చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చారు.
ఇందాకటి వరకు ఉన్న బాధ మొత్తం శ్రీకాంత్ క్షణంలో తీర్చేసాడు. అప్పటికే టైం 12 అవుతుంది.
“బేబీ ఆకలిగా ఉంది రెస్టారెంట్ కి వెళ్దామా?” అన్నాడు.
“హ్మ్” అంది పూర్ణ
కాసేపటికి శ్రీకాంత్ మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు. నాన్వెజ్ చెప్పబోతుంటే పూర్ణ ఆపి తనకి వెజ్ చెప్పమని చెప్పింది. శ్రీకాంత్ నవ్వుకుని ఇద్దరికీ వెజ్ చెప్పాడు.
“థాంక్యూ సో మచ్ రా” పూర్ణ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు వస్తుంటే తుడుచుకుంటూ.
“ఓయ్ అలా ఏడిస్తే చూసేవాళ్ళు నేనేదో చేసాను అనుకుంటారు” అన్నాడు నవ్వుతూ.
అది విని పూర్ణ కూడా నవ్వేసింది.
“అయినా లవర్ కి ఇలా థాంక్స్ చెప్తారా ఎవరన్నా?” అన్నాడు శ్రీకాంత్.
“మరి ఎలా చెప్పాలి” అంది పూర్ణ
“వీటితో చెప్పాలి” అన్నాడు తన పెదాలు చూపిస్తూ.
అది విని పూర్ణ బుగ్గలు సిగ్గుతో ఎరుపేక్కాయి. కాసేపటికి ఇద్దరు తినేసారు.
“ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం” అంది పూర్ణ
“సాయంత్రం చిన్న పని ఉంది అప్పటి వరకు అలా సరదాగా ఏదన్నా పార్క్ కి వెళ్దాం” అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ సరే అని తల ఆడించింది. కాసేపటికి ఇద్దరు పార్క్ లో ఉన్నారు. ఒక చిన్న చెట్టు చాటున ఇద్దరు కూర్చున్నారు. పూర్ణ తన తలని శ్రీకాంత్ భుజం మీద వాల్చింది.
“ఎక్కడికి వెళ్దాం అంటే మా ఇంటికి తీసుకొని వెళ్తావ్ అనుకున్నాను” అంది పూర్ణ మెల్లగా
“ఎందుకు రా?” అన్నాడు శ్రీకాంత్ చిలిపిగా నవ్వుతూ
“ఛీ పో” అంది పూర్ణ సిగ్గు పడుతూ.
“నీకు ఒక విషయం చెప్పాలి అనే మీ ఇంటికి వచ్చాను రా, కాకపోతే నువ్వు జాబ్ లేదు అని బాధలో ఉన్నావ్ అందుకే చెప్పలేదు. ఇంక మా బాబాయ్ తో మాట్లాడి జాబ్ సెట్ చేసాను” అన్నాడు.
“మీ దగ్గరి రెలెటివ్స్ యే నా? లేక దూరపు చుట్టాలా?” అంది పూర్ణ
“సొంత బాబాయ్ రా, మా డాడీ వాళ్ళకి కాలేజీ ఉన్నట్టు, బాబాయ్ ది ఆ బిజినెస్ కాకపోతే కొంచెం క్యాస్ట్ పిచ్చి” అన్నాడు నవ్వుతూ.
“చాలా హెల్ప్ చేసావ్ రా, అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా ఇందాకటి వరకు. అంత శాలరీ కూడా వస్తుంది అనుకోలేదు” అంది పూర్ణ
“ఇందాకే చెప్పాను థాంక్స్ ఎలా చెప్పాలో” అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ సిగ్గు పడి
“ఇక్కడ అలా థాంక్స్ చెప్పటం నా వల్ల కాదు, కావాలి అంటే ఇంటికి వెళ్దాం పద” అంది
“నాకు కూడా వెళ్లాలనే ఉంది రా కానీ చాలా ఇంపార్టెంట్ పని ఉంది కదా అని ఆగుతున్నాను” అన్నాడు శ్రీకాంత్.
“అవును ఎదో చెప్పాలి అన్నావ్” అంది పూర్ణ
“చెప్తాను కానీ ఫీల్ అవ్వకూడదు” అన్నాడు కొంచెం బాధగా
“ఏమైంది రా?” అంది పూర్ణ
“నువ్వు ఫీల్ అవ్వను అని ప్రామిస్ చెయ్” అన్నాడు.
“హ్మ్ ప్రామిస్” అంది నవ్వుతూ
“నేను ఢిల్లీ వెళ్ళింది US వీసా కోసం రా, నువ్వు నాకు దగ్గర అవ్వకముందు US వెళ్ళాలి అని అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. నువ్వు దగ్గర అయ్యాక నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఒకసారి వీసా రిజెక్ట్ అయ్యేలా కూడా చేసాను. కానీ ఈ సారి మా నాన్న వెళ్ళాలి అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. నాకు ఇంక వేరే దారి కనపడట్లేదు” అన్నాడు కళ్ళ నుండి నీళ్లు వస్తుంటే
అది విని పూర్ణ షాక్ అయింది. శ్రీకాంత్ ఎప్పుడు ఇలా లేడు తనతో. తను బాధగా ఉన్నా నవ్విస్తాడు. అలాంటిది ఇప్పుడు శ్రీకాంత్ కళ్ళలో నీళ్లు చూసి తన కళ్ళు కూడా కన్నీళ్ళని విడిచాయి. ముందుకి ఒంగి శ్రీకాంత్ గుండెల్లో తన తల పెట్టుకుని శ్రీకాంత్ ని హత్తుకుంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. చెప్పాలని ఎన్ని ఉన్నా మాటలు మాత్రం రావట్లేదు. శ్రీకాంత్ వల్ల తన జీవితం హ్యాపీగా ఉండబోతుంది అని సంతోషపడాలో లేక అతను దూరంగా వెళ్తున్నాడు అని బాధ పడాలో పూర్ణ కి అర్ధం కావట్లేదు.
శ్రీకాంత్ కూడా పూర్ణ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. ఒకప్పుడు పూర్ణ ని చూస్తే దెంగాలని కోరిక, కామం మాత్రమే ఉండేవి. ఈ మూడు రోజులు దూరంగా ఉండేసరికి, ఇక కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండాలి అనేసరికి ప్రేమ అంటే ఏంటో అర్ధం అయింది. ఇద్దరు అలా లోకాన్ని మర్చిపోయి ఒకరినొకరు హత్తుకుని ఉండిపోయారు. దాదాపు అరగంట గడిచింది. కన్నీళ్లు కిందకి జారిన అచ్చులు బుగ్గల మీద పడ్డాయి. శ్రీకాంత్ ప్రేమతో కూడిన బాధతో పూర్ణ కళ్ళలోకి చూస్తూ తన చేతులతో వాటిని తుడిచాడు. ముందుకు ఒంగి నుదిటి మీద ముద్దు పెట్టాడు.
“లవ్ యు సో మచ్ రా” అన్నాడు పూర్ణ కళ్ళలోకి చూస్తూనే.
“లవ్ యు టూ రా” అంది పూర్ణ జీరాపోయిన గొంతుతో.
ఇద్దరు మళ్ళీ కాసేపు మాట్లాడుకోలేదు.
“ఎప్పుడు వెళ్తున్నావ్ రా” అంది బాధగా
