న్యూ హ్యాపీ ఎండింగ్ Part 15 40

“ఏంటిది మేఘన అది?” అన్నాడు కిషన్

“సీక్రెట్ చెప్పకూడదు” అంది మేఘన నవ్వుతూ

“అంత సీక్రెట్ ఏముంది?” అంది ప్రియా

“తర్వాత చెప్తాను వివరంగా” అంది మేఘన, ఎందుకు అంటే ఇప్పుడు ప్రియా కి విషయం చెప్తే తనని ఆపేస్తుంది ఏమో అనిపించింది. అది కాక వినోద్ కూడా ప్రియా కి చెప్పొద్దు అనే చెప్పాడు అనుకుంది.

“హాహా సరే, కానీ జాగ్రత్తగా వెళ్లి రా” అంది ప్రియా.

ముగ్గురు కూర్చుని టిఫిన్ చేసారు. మేఘన మెల్లగా కిందకి దిగి అపార్ట్మెంట్ ముందు నిలబడింది. కాసేపటికి వినోద్ షిఫ్ట్ కార్ వేసుకుని వచ్చాడు. మేఘన కార్ ఎక్కి

“అదేంటి ఈ రోజు ఈ కార్ లో వచ్చావ్?” అంది ఆశ్చర్యంగా

“నాకు చాలా కార్స్ ఉన్నాయి బేబీ డాల్, ఈ రోజు దీంట్లో రావాలి అనిపించింది. దీనిని డ్రైవ్ చేసి చాలా రోజులైంది అందుకే” అన్నాడు నవ్వుతూ

అది విని మేఘన కూడా ఆశ్చర్యపోయింది. అన్ని కార్స్ ఉన్నాయా అని. మెల్లగా కార్ సిటీ నుండి సిటీ అవుట్ స్కర్ట్స్ వైపు దూసుకుని వెళ్తుంది. అది చూసిన మేఘన

“స్టూడియో అని చెప్పావ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?” అంది మేఘన కొంచెం అనుమానంగా.

“హాహా అలాంటి ఫోటో షూట్ ఎవరైనా స్టూడియోలో పెట్టుకుంటారా చెప్పు. అందుకే ఒక ఫార్మ్ హౌస్ రెంట్ కి తీసుకున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది కదా ఇంకా సెక్సీగా కనపడతావ్ అప్పుడు” అన్నాడు వినోద్ కన్ను కొట్టి

అది విని మేఘన మెల్లగా సిగ్గు పడింది.

కాసేపటికి ఒక ఫార్మ్ హౌస్ లోకి తమ కార్ వెళ్ళింది. వినోద్ కార్ దిగి గేట్ క్లోజ్ చేసి వచ్చాడు. అప్పటికే మేఘన కూడా కిందకి దిగింది.

“లోపలికి పద బేబీ డాల్” అంటూ వినోద్, మేఘన భుజం మీద చేయి వేసి లోపలకి తీసుకొని వెళ్ళాడు.

లోపల ఇంకొక అతను ఉన్నాడు. అతన్ని చూసి మేఘన భయపడింది. మేఘన మొహం లో భయం చూసిన వినోద్.

“మేఘన ఇతను నా పార్ట్నర్ రాబర్ట్, రాబర్ట్ తను మేఘన కొత్త మోడల్. మేఘన నేను మోడల్స్ ని సెలెక్ట్ చేస్తే ఇతను ఫోటో షూట్ చేస్తాడు. ఇద్దరం కలిసి నీకు ఆఫర్స్ తీసుకొని వస్తాం” అన్నాడు వినోద్.

అది విని మేఘన కొంచెం రిలాక్స్ అయింది.

“హాయ్ మేఘన, వినోద్ చెప్తుంటే ఏంటో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నావ్. కొద్ది టైంలోనే మంచి పొజిషన్ కి వెళ్తావ్ అనిపిస్తుంది. చాలా మంచి సెలక్షన్ వినోద్” అన్నాడు రాబర్ట్ మెచ్చుకోలుగా

“థాంక్యూ రాబర్ట్” అంది మేఘన. వినోద్ కూడా మెల్లగా నవ్వాడు.

రాబర్ట్ వయసు కూడా వినోద్ వయసు అంతే ఉండొచ్చు లేదా ఎక్కువే ఉండొచ్చు అనుకుంది మేఘన.

“సరే ఇక మొదలుపెడదామా?” అన్నాడు రాబర్ట్

“హా సరే రాబర్ట్, మేఘన నువ్వు వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని రా. బాత్ రూమ్ అటు ఉంది” అంటూ దారి చూపించాడు.

మేఘన మెల్లగా బాత్ రూమ్ లోకి వెల్లింది. అక్కడ ఉన్న ఫేస్ వాష్ తో తన మొహాన్ని శుభ్రంగా కడుక్కుని బయటకు వచ్చింది.

“రాబర్ట్ ఎలా మొదలుపెడదాం, ముందు తన జీన్స్, టీ షర్ట్ మీద పిక్స్ తీసుకుందామా లేక” అంటూ వినోద్, రాబర్ట్ తో మాట్లాడుతూ ఉన్నాడు.

మేఘన రావటం చూసి రాబర్ట్ ముందుకు కదిలి ఒక టర్కీ టవల్ తీసుకొని వచ్చి మేఘన కి ఇచ్చాడు మొహం తుడుచుకోమని, మేఘన థాంక్స్ చెప్పి దానిని తీసుకుని మొహం తుడుచుకుంది.

“మేఘన అయితే ఇలా వచ్చి కూర్చో” అన్నాడు ఒక సీట్ చూపిస్తూ. మేఘన వెళ్లి ఆ సీట్ లో కూర్చుంది. ఎదురుగా పెద్ద అద్దం ఉంది.

రాబర్ట్, మేఘన వెనుక నిలబడి తన పోనీ టైల్ కి ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసి పక్కన పెట్టాడు.

“నైస్ సిల్కీ హెయిర్ మేఘన” అన్నాడు మెచ్చుకోలుగా రాబర్ట్

“థాంక్యూ” అంది మేఘన మెల్లగా

రాబర్ట్ వెంటనే హెయిర్ స్ట్రెయిట్నర్ తీసుకొని మేఘన హెయిర్ ని స్ట్రెయిట్ చేసి వెంటనే ఒక ప్లాస్టిక్ రోల్ పెట్టి పైకి రోల్ చేసాడు. అలా కొన్ని రోల్స్ చేసి కాసేపు వదిలేసాడు. మేఘన ని తన వైపు తిరగమని చెప్పి, మేకప్ కిట్ తీసుకుని మెల్లగా మేకప్ వేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి పూర్తి మేకప్ అయిపోయి షూట్ కి రెడీ అయింది మేఘన. ఇప్పుడు తన అందం ఇంకా పెరిగినట్టు అనిపించింది అద్దం లో చూసుకుంటే.

“థాంక్యూ రాబర్ట్ చాలా బాగా మేకప్ వేసారు” అంది మేఘన, కొంచెం రింగులు తిరిగిన తన జుట్టుని ఇంకొంచెం మెలితిప్పుతూ.