ఆమె నా వైపు తిరిగింది. “ఇప్పుడు మీకు ఎందుకు అలా అనిపిస్తుంది ?”
ఆమె ప్రవర్తన ఆఫీసులో ఆమె చూపెట్టిన కార్పొరేట్ చల్లదనానికి వ్యతిరేకంగా ఉంది. ఆమె స్వరం కఠినంగా ఉంది, ఆ పెద్ద, నీలి కళ్ళలో ఒకేసారి భయం ఇంకా excitement రెండూ కనిపించాయి.
“ఎందుకు అంటే ? ఎందుకంటే నువ్వు ఒక అందమైన అమ్మాయివి, నేను అనుకోకుండా…”
“ఎందుకంటే మీరు నన్ను కావాలనుకుంటున్నారు,” అని ఓజస్వి అంది. నేరుగా విషయం చెప్పే అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇంకేం ఉంటుంది.
“సరే… సహజంగానే, ఆ అవకాశం నాకు వచ్చింది,” అని నేను జాగ్రత్తగా అన్నాను. “కానీ ప్రస్తుతం నేను కలిసి భోజనం చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంటే, మాట్లాడటం, తినడం, దగ్గరవ్వడం…”
“హే,” అని ఓజస్వి అంది. “వినండి – మీ పేరు ఏమని చెప్పారు ?”
“శ్రీకర్,” అని నేను అన్నాను. “శ్రీకర్ సుధాకర్.”
“సరే, శ్రీకర్, నాకు ఒక సంగతి చెప్పండి. మన మధ్య ఏదైనా తేడాని మీరు గమనించారా ?”
“ఖచ్చితంగా,” అని నేను అన్నాను. “నువ్వు ఒక అందమైన అమ్మాయివి, నేను – OK, సగటు రూపురేఖలు వున్న మగాడిని. వైవ్ లా డిఫరెన్స్.” (Vive la différence)
“ఇంకా ?” ఆమె అడిగింది.
“ఇంకా ఏముంది ?”
“నేను నల్లగా ఉంటాను, మీరు తెల్లగా ఉన్నారు. మీరు అది గమనించారా ?” అని ఆమె అంది.
“ఖచ్చితంగా, అయితే ?” అని నేను అన్నాను.
“కాబట్టి, నేను తెల్లగా వున్నవాళ్ళతో సెక్స్ చేయను” అని ఆమె తిరిగి ముందు వైపు చూస్తూ అంది.
నేను ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా నన్ను తెల్లవాడు అని పిలిచారా అని ఆలోచించడానికి ప్రయత్నించాను. అలా పిలిచినట్లు గుర్తుకి రాలేదు. “ఎందుకు ?” అని నేను అడిగాను.
ఆమె గుర్రుగా అంది “తెలుసుకోండి.”
“నాకు ఎలా తెలుస్తుంది ? బహుశా పక్షపాతమా ?” అని నేను అడిగాను.
“ఛీ, తెల్లగా వుంది నువ్వు, నువ్వు పక్షపాతం గురించి చెబుతున్నావా ?” అని ఓజస్వి మళ్ళీ గుర్రుగా అంది. అలా నాతో అందంగా గుర్రుగా మాట్లాడిన ఏకైక స్త్రీ ఆమెనే. “నల్ల అమ్మాయితో పడుకొని నీ అదృష్టాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా ?”
“లేదు, నా అదృష్టం బాగానే ఉంది, నేను ఇంతకు ముందు నల్లగా వున్న అమ్మాయిలతో రిలేషన్ లో వున్న సందర్భాలు వున్నాయి. చర్మం రంగు గురించి నేను పట్టించుకోను. ఆ విషయంలో నేను నీకు మాట ఇస్తున్నాను” అని అన్నాను.
“అవునా, అయితే నా విషయంలో, సమస్య అది కాదు, మర్చిపో” అని ఓజస్వి అంది.
అప్పటికే ఎలివేటర్ లాబీకి చేరుకుంది, మేము ముందు తలుపు వైపు వెళుతున్నాము. “చూడు, నాతో భోజనం చేయాలని కోరుకుంటున్నాను, అంతే. లేదా నువ్వు తెల్లవాళ్ళతో కూడా తినవా ?” అని నేను అడిగాను.
“నేను అనుకుంటే చేయను, అదీగాక, ఇప్పుడు నేను ఒక స్నేహితురాలిని కలుస్తున్నాను” అని ఓజస్వి అంది.
“అయితే డిన్నర్ ?”
మేము ఇప్పుడు వీధిలోకి వచ్చాము. ఓజస్వి ఆగి నా వైపు తిరిగింది. “డిన్నర్ ?” అని ఆమె సందేహంతో అడిగింది. “నన్ను డిన్నర్ కి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారా ?”
“నేను నిజంగా కోరుకుంటున్నాను,” అని అన్నాను.
“నేను ఎక్కడ కావాలంటే అక్కడ ?”
“పేరు చెప్పండి.”
“ఫన్నీస్ కేఫ్,” అని ఆమె అంది.
నేను దాని గురించి ఎప్పుడూ వినలేదు. “సరే,” అని నేను అన్నాను. “అది ఎక్కడ ఉంది ?”
“మా ఇంటికి దగ్గరలో,” అని ఓజస్వి నన్ను చూస్తూ అంది. “అడ్డగుట్ట, మారేడ్ పల్లి.”
పూర్తిగా స్లం ప్రదేశం. ఆమె నన్ను భయపెట్టడానికి చూస్తుంది. నేను భుజాలు ఎగరేసాను. “సరే. ఎందుకు రాను ?”
ఆమె నన్ను మరో నిమిషం చూసింది. “నిన్ను అక్కడ వుండే వాళ్ళు దోచుకుంటారని, కుదిరితే తంతారని నువ్వు భయపడడం లేదా ?”
“నువ్వు నన్ను కాపాడుతావని నాకు ఖచ్చితంగా తెలుసు,” అని అన్నాను.
“అవునా” అని ఆమె అంది. “ఆరు గంటలకి నన్ను తీసుకెళ్ళు – నువ్వు నిజంగా పిరికివాడివి కాకపోతే.”
***
ఫన్నీస్ కేఫ్ చిన్నగా వుంది, జనంతో కిక్కిరిసి ఉంది, ఆహారం అద్భుతంగా ఉంది. ఆ ప్రదేశంలో నాలాంటి మనిషి ఒక్కడే వున్నాడు, మిగిలిన అందరూ కూలీ నాలీ చేసుకునే మనుషులే వున్నారు అయితే నా ఉనికిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఓజస్వి అక్కడ అందరికీ తెలుసనుకుంటా. ఆమెని చాలా మంది పలకరిస్తున్నారు. నేను ఎప్పుడూ అనుభవించే సౌకర్యవంతమైన పరిస్థితి లా లేదు, కానీ నేను మామూలుగా ఉండటానికి, ఓజస్వితో మాటలు కలపడానికి నా వంతు ప్రయత్నం చేసాను, అయితే అది అంత సులభం కాలేదు. ఆమె నన్ను ఇక్కడికి కేవలం భయపెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చిందని స్పష్టంగా అర్ధమైంది, మా సంబంధం ఇక ముందుకి పోదని అనిపించింది.
మేము దాదాపుగా భోజనం పూర్తి చేస్తున్న సమయంలో, ఒక పొడవైన, దృఢమైన యువకుడు అక్కడికి వచ్చి, చుట్టూ చూసి నేరుగా మేము కూర్చున్న దగ్గరికి వచ్చాడు. అతను సంతోషంగా లేడు.
“ఏం జరుగుతోంది, ఓజస్వి ?” అని అతను అడిగాడు.
“హాయ్, రాజు,” అని ఓజస్వి ప్రశాంతంగా అంది.
రాజు నా వైపు తిరగకుండా తన తలని నా వైపుకు తిప్పాడు. “ఎవడు వీడు ?” అని అతను డిమాండ్ చేశాడు.
“పేరు శ్రీకర్,” అని ఓజస్వి అంది. “శ్రీకర్, రాజు.”
రాజు చేతులు కలపడానికి సిద్ధంగా లేడు. “నువ్వు అతనితో ఏం చేస్తున్నావ్, అమ్మాయ్ ?”
“ఏం చేస్తున్నా? నేను తింటున్నాను, సరేనా ?” అని ఓజస్వి అంది.
“ఛీ, నువ్వు ఎప్పటి నుండి ఈ డబ్బులున్న వాళ్ళతో తింటున్నావ్ ?” అని రాజు గర్జించాడు.
నేను ఇక్కడ నా మగతనాన్ని చూపించుకోవడానికే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. “చూడు, రాజు,” అని నేను అన్నాను, “ఓజస్వి ఇంకా నేను కేవలం…”
రాజు నా వైపు తిరిగి, నా ముఖం మీద వేలు ఆడించాడు, అతని కళ్ళలో స్వచ్ఛమైన ద్వేషం కనిపిస్తుంది. “నువ్వు నోరు మూసుకో నా కొడకా, లేకపోతే నీ గుద్ద మీద తంతాను ! అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా ?”
“నేను అతన్ని తీసుకొచ్చాను, నువ్వు ఒక వెర్రి వెధవ్వి,” అని ఓజస్వి అంది. “ఇప్పుడు నువ్వు ఇక్కడినుండి వెళ్ళిపో, సరేనా ?”
“నీకు ఏం సమస్య వచ్చింది ? ఈ డబ్బులున్నోళ్లతో నువ్వు ఏదో చేసేద్దామని అనుకుంటున్నావా ? ఇంకోసారి ఆలోచించు, వినబడుతుందా ?” అతను నా వైపు తిరిగి అన్నాడు. “నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో, లేకపోతే నీ ముఖం పగలగొడతాను !” అని రాజు అన్నాడు.
“హే ! నువ్వు ఏమనుకుంటున్నావు ? అతను నాతో వచ్చాడని చెప్పానా ? దీని గురించి అడగడానికి నీకు ఏ అధికారమూ లేదు. రాజు, ఇప్పుడు ఇక్కడినుండి వెళ్ళిపో !” అని ఓజస్వి అంది.

నా కథని మీరు పోస్ట్ చెయ్యడం బాగానే వుంది కానీ మీరు నాకు ముందుగా ఈ విషయం చెప్పివుంటే బాగుండేది.
అనామిక