రాత్రులు చాప్టర్ – 4 21

మాధవితో నా చప్పటి, ఖరీదైన అనుభవం జరిగిపోయాక, లెక్క చూసుకుంటే, నేను ఇప్పటివరకు పందెం లో సరిగ్గా సగం పూర్తి చేసాను. నా పందెం గెలవడానికి, నా కోరిక గాయత్రితో తీర్చుకోవడానికి ఇంకో సగం పూర్తి చేయాలి. ఇప్పటివరకు ఈ సగం పూర్తి చేయడానికి నాకు రెండు నెలల మీద కేవలం కొన్ని రోజులే పట్టింది. అంటే నేను అనుకున్న దానికన్నా ముందే వున్నాను. అయితే నాకు అదేమీ పెద్ద సంతోషంగా అనిపించలేదు ఎందుకంటే మిగిలిన సగాన్ని పూర్తిచేయడానికి ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో నాకు తెలియదు కదా. అందుకే నా దారిలో వచ్చే ఏ అమ్మాయినైనా, ఆమె ఇతివృత్తంతో సంబంధం లేకుండా, నా అక్షరక్రమానికి సరిపోతే వాడుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు రోజురోజుకీ గాయత్రి మీద వ్యామోహం పెరిగిపోతూ వుంది అందుకే నేను అనుకున్న ఆరు నెలల సమయానికి ముందే నా పందాన్ని గెలవాలని, నా పనులని వేగవంతం చేయాలని అనుకున్నాను.

అందుకే నేను నా తర్వాతి లక్ష్యాన్ని వెతుక్కున్నాను. నిధి – ఇప్పుడిప్పుడే ముప్పైలోకి అడుగు పెట్టబోతున్న అమ్మాయి, నేను కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో ఆమెని కలిశాను. ఆమెకి అలాంటి సేవా కార్యక్రమాలలో కనిపించడం చాలా ఇష్టం (నేను అప్పుడప్పుడు అలాంటి వాటికి హాజరు కావడానికి అదొక కారణం). అందంగా ఉంటుంది, కావాల్సినంత ఓపిక వుంది. బాగా డబ్బులున్న మొగుళ్ళు, తమ భార్యల మీద ఆసక్తి చూపించనప్పుడు, అలాంటి వాళ్ళు సమాజానికి ఏదో సేవ చేద్దామని అనుకుంటూ అక్కడ పరిచయం అయిన ఎవరో ఒకళ్ళతోనో, లేక ఇంకెవరితో అయినా తమ ఆసక్తిని పంచుకుంటారు.

నిధి ఖచ్చితంగా ఈ కోవలోకి వస్తుంది. ఆమె కోరుకునే ఆనందాన్ని, వినోదాన్ని, ఆసక్తిని నేను ఆమెకి పంచగలనని అనుకోవడంలో నాకే సందేహమూ లేదు.

ఆమెకి అలాంటి ఆలోచనలు ఉన్నాయని నేను అనుకోవడం, నేను ఆమెకి ఫోన్ చేసినప్పుడు ఆమె మాటల వల్ల నాకు అర్ధమైంది. “మీరు ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశారు ?” అని ఆమె నన్ను అడిగింది.

“దేనికైనా సమయం రావాలి కదా, నాకు ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ రాత్రి మనం కలుసుకోవడానికి కుదురుతుందా ?” అని అడిగాను.

“ఎందుకు కుదరదు ? నా ఇంటికి వచ్చెయ్యండి. నా ఇల్లు ఎక్కడ వుందో మీకు తెలుసు కదా, అవునా ?” అని నిధి అంది.

నాకు తెలుసు. బండ్లగూడ లో వున్నఒక ఖరీదైన Building లో ఉన్న ఆమె అపార్ట్మెంట్ చాలా డిజైన్ మ్యాగజైన్లలో కనిపిస్తుంది.

“భరత్ ఇంట్లో లేడా ? బయటికి వెళ్లాడా ?” అని నేను అడిగాను.

“భరత్ గురించి ఆలోచించకండి. తొమ్మిది గంటల ప్రాంతంలో కలుద్దాం.”

***

అందుకే నేను భరత్ గురించి టెన్షన్ పడలేదు అయితే వాళ్ళ తలుపు తెరిచేంతవరకే.

“ఒహ్హ్… Good Evening,” అని నేను మామూలుగా కనిపించడానికి ప్రయత్నిస్తూ అన్నాను. “నేను కేవలం…”

“నాకు తెలుసు, నువ్వు నిధిని దెంగడానికి వచ్చావు. లోపలికి రా.” అని భరత్ అన్నాడు.

అతను ఆ మాట అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో చెప్పడానికి “విస్మయానికి గురయ్యాను” అనే పదం సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నాను. నాకు ఏమి చెప్పాలో తోచలేదు. నేను మౌనంగా లోపలికి వెళ్ళాను.

“ఆమె ఇప్పుడే వస్తుంది,” అని భరత్ విలాసవంతమైన లివింగ్ రూములోకి తీసుకెళుతూ చెప్పాడు. అతను తన యాభైల మొదట్లో కనిపించే మనిషి, కొంచెం లావుగా వున్నా మంచి ఆకారంలో ఉన్నాడు. “మీకు ఏదైనా డ్రింక్ కావాలా ?”

“ఉహ్… వద్దు. అడిగినందుకు Thanks,” అని నేను ఇబ్బందిగా అన్నాను.

భరత్ నవ్వాడు, అయితే అది నిజంగా సంతోషమైన నవ్వు కాదు. “ఇబ్బందిగా ఫీల్ అవకండి, ఇలా ఎప్పుడూ జరుగుతుంది. నిధి ఒక నింఫో, నేను ఆమెని అలానే పిలుస్తాను.” అని అతను అన్నాడు.

“చూడండి…” నేను ఏమి చెప్పబోతున్నానో నాకే ఖచ్చితంగా తెలియదు, కానీ నేను దానిని చెప్పాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఆ క్షణంలో నిధి అక్కడికి వచ్చింది. ఆమె తన అందమైన నల్లటి జుట్టుని మరింత అందంగా చూపించే ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకుంది, ఆమె చాలా మనోహరంగా కనిపించింది.

ఆమె నన్ను చూసి నవ్వింది. “హలో, శ్రీకర్. భరత్ మీకు డ్రింక్ ఇచ్చాడా ?”

“అవును. ఉమ్… మీకు తెలుసా, భరత్ ని కలుస్తానని నేను అస్సలు అనుకోలేదు.”

“ఓహ్, భరత్ మనల్ని చూస్తుంటాడు,” అని నిధి అంది.

“ఏమిటీ ?”

“అతను చూస్తూ ఆనందపడతాడు, అతను ఎలా చెబితే నేను అలా చేస్తాను, అవునా డార్లింగ్ ?” అని నిధి అంది.

“నువ్వు ఒక కుక్కపిల్లవి,” అని భరత్ అన్నాడు.

“వావ్, అసలిక్కడ ఏమి జరుగుతోంది ?” అని నేను అన్నాను.

“నింఫో నిధి తనను తాను చూపించుకోవడానికి ఇష్టపడుతుంది, ఆమెని పెళ్లి చేసుకుని డబ్బులున్న దానిలా చేసినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పే పద్దతి అది” అని భరత్ కొంచెం బాధగా చెప్పాడు.

“అతన్ని పట్టించుకోకండి, అతను ఎక్కువ తాగి చూస్తుంటాడు. అవునా, భరత్ ? అతను నిజంగా మర్యాదగా ప్రవర్తిస్తే, మనం అతన్ని కూడా భాగస్వామిని చేసుకోవడానికి ఒప్పుకుందాం” అని నిధి అంది.

“ఆగండి, మీరేం చేద్దామని అనుకుంటున్నారో నాకు సరిగ్గా తెలియడం లేదు, అయితే నేను వచ్చింది అందుకోసం కాదు. నేను వెళ్ళిపోవడం మంచిదని అనుకుంటున్నాను” అని అన్నాను.

“రండి, శ్రీకర్, మరీ అంత చెడ్డవాడిలా మాట్లాడకండి” అని నిధి నా వైపు జరుగుతూ అంది.

“నువ్వు వెళ్ళిపోతే, తను ఇంకొకరిని వెతుక్కుంటుంది,” అని భరత్ అన్నాడు.

“గుడ్ నైట్, నిధీ, Sorry” అని అన్నాను.

నిధి నన్ను చూసి నవ్వింది. “మీరు వెళ్ళే ముందు నేను ఒక్క విషయం చెప్పనా ?”

“తప్పకుండా.”

“ఇది ఎలా ఉంది?” అని నిధి అంది – ఆమె నా దగ్గరికి వచ్చి నన్ను హత్తుకుంది, తన పెదవులని నా పెదవులకి కలిపింది. ఆమె పెదవులు తెరుచుకున్నాయి, ఆమె నాలుక నా పెదవులని తాకింది, తర్వాత నా నోటిలోకి దూరి, వెతకడం మొదలుపెట్టింది. ఆమె చేతులు నా చుట్టూ చుట్టుకున్నాయి, ఆమె శరీరం భుజాల నుండి మోకాళ్ల వరకు నా శరీరానికి అతుక్కుపోయింది. ఆమె నాలుక నా నాలుకతో ఆడుకుంటుండగా, ఆమె గొంతులో నుండి ఒక మృదువైన మూలుగు శబ్దం వచ్చింది, ఆమె నోరు మరింత పెద్దగా తెరుచుకుంది – నా ఆత్మని మింగేయడానికి అన్నట్లు. ముద్దు కొనసాగిస్తూనే, ఆమె నా మీద మెలికలు తిరగడం మొదలుపెట్టింది. ఆమె రొమ్ములు గట్టిగా నా ఛాతీకి ఒత్తుకున్నాయి, మా బట్టల మీదినుండే ఆమె గట్టి పడ్డ చనుమొనలని నేను అనుభవించాను, ఆమె మెలితిరిగిన నడుము ఆమె గజ్జని నా గజ్జకి వ్యతిరేకంగా శృంగారంతో రుద్దింది, అక్కడ వేగంగా పెరుగుతున్న నా వాపుని ఆమె తెలుసుకుందని నాకు తెలిసింది. ముద్దు కొద్దిసేపు కొనసాగింది, మొదటి కొన్ని క్షణాల తర్వాత నేను ఇక ఆపుకోలేనని నాకు అర్ధమైంది.

మేము విడిపోయి ఇద్దరం కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. “చూశావా ? నువ్వు నిజంగా వెళ్ళాలని అనుకోవడం లేదు, అవునా, శ్రీకర్ ?” అని నిధి అంది.

ఆమె నన్ను ఒప్పించేలా మాట్లాడిందని నేను ఒప్పుకుంటున్నాను. ఆ క్షణంలో నాకు వెళ్లాలని అనిపించినా నేను కదలగలనో లేదో నాకే అర్ధం కాలేదు.

“నేను నిన్ను ఒప్పించేలా చేస్తాను చూడు,” అని నిధి అంది, ఆమె నా ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. ఆమె చేయి నా ప్యాంటులో నేను ఇంతకు ముందు చెప్పిన నా ఉబ్బెత్తు మీద మెల్లగా రుద్దింది, ఆ తర్వాత ఆమె నా జిప్ ని కిందకి లాగింది. మరో క్షణంలో ఆమె నా స్పష్టంగా పెద్దదిగా మారుతున్న పురుషాంగాన్ని బయటికి తీసింది.

“చూస్తున్నావా, భరత్ ?” అని ఆమె అడిగింది.

“పిచ్చిది,” అని భరత్ అన్నాడు. అతను సోఫా మీద కూర్చుని, చేతిలో డ్రింక్ తో, బాగా చూస్తున్నాడు. నేను అతన్ని దాదాపు మరచిపోయాను, నిధి నోటి స్పర్శ లేకపోతే ఈ గుర్తు నాకు అప్పుడే జ్ఞానోదయం కలిగించి ఉండేది.

నన్ను ముద్దు పెట్టుకుంటోంది.

నన్ను నాకుతోంది.

ఆపై నన్ను ఆహ్వానిస్తోంది.

పూర్తిగా లోపలికి.

నేను కళ్ళు మూసుకున్నాను, భరత్ ని మర్చిపోయాను, ఆ కదిలే, ప్రేమించే నోటి అనుభూతి తప్ప మరేమీ పట్టించుకోలేదు. అప్పుడు నేను కళ్ళు తెరిచాను, ఎందుకంటే ఆమె ఇంకేదో చేస్తోందని నాకు అనిపించింది.

ఆమె తన బట్టలని తీసేస్తోంది.

నన్ను వదలకుండా, ఒక్క క్షణం కూడా తప్పకుండా లేదా ఆమె చేస్తున్న స్థిరమైన లయని చెడగొట్టకుండా, ఆమె తన బట్టల గుండీలు విప్పి తన భుజాల నుండి జారిపోయేలా చేసింది. ఆమె తన బ్రా హుక్ తీయడానికి తన వెనక్కి చేయి చాపింది, అయితే అలా చేస్తున్నప్పుడు, తన భర్త చూస్తున్నాడని నిర్ధారించుకోవడానికి ఆమె సోఫా వైపు తల తిప్పింది.

అతను చూస్తున్నాడు.

బ్రా తెరుచుకుంది, ఆమె పట్టీలని కిందకి జారవిడిచింది. అప్పుడు, మోకాళ్ల మీద, ఆమె నా దగ్గరికి, మరింత దగ్గరికి వచ్చింది, ఆమె నన్ను నాకుతూ, ఆమె రొమ్ములు నా తొడలకి ఒత్తుకునేంత దగ్గరగా జరిగింది.

నేను బలహీనంగా మారిపోయాను, నా తల తిరుగుతోంది. ఒక్క సెకెన్ కూడా నేను నిధి నోటిని దూరం చేసుకోవడాన్ని ఇష్టపడకపోయినా, నాకు ఇంకా నిలబడాలని అనిపించలేదు. నేను నెమ్మదిగా నేల మీదకి జారాను.

1 Comment

  1. నా కథని మీరు పోస్ట్ చెయ్యడం బాగానే వుంది కానీ మీరు నాకు ముందుగా ఈ విషయం చెప్పివుంటే బాగుండేది.

    అనామిక

Comments are closed.