బహుశా నా వెధవ తమ్ముడు హరీష్, గాయత్రిని వశపరుచుకోవడానికి చేస్తున్న చిరాకు కలిగించే ప్రయత్నాలే నన్ను ఒక వింత మానసిక స్థితిలో వుంచాయా అనిపిస్తుంది. ఇది ఈమధ్య మొదలవలేదు. నేను కాలేజీ లో వున్నప్పుడే, వాడు నా మొట్టమొదటి గర్ల్ ఫ్రెండ్ ని పడగొట్టాలని చూసాడు, అయితే అది సక్సెస్ కాలేదనుకోండి. నేను గాయత్రితో వేసిన పందెం పూర్తి చేయడానికి మిగిలిన అక్షరాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, నేను ‘M’ అక్షరాన్ని చేరుకునేసరికి నా మనసులో ఒక పేరు కదిలింది – నా మొట్ట మొదటి గర్ల్ ఫ్రెండ్ – మాధవి.
మేమిద్దరం కాలేజీలో సీనియర్స్, మా వయస్సు పందొమ్మిది, మా యవ్వన ప్రేమ చిగురించినప్పుడు, మేము అన్ని చేయడానికి రెడీగా వున్నాము. మా ముద్దులు, ముట్టుకోవడాలు, తగలకూడని ప్రదేశాలని తగలడం చేసుకుంటూ నిజమైన పరాకాష్టకి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ క్షణాన్ని చేరుకుంటున్నప్పుడు, ఖచ్చితంగా చెప్పాలంటే, ఆ సమయం మాకు ఆమె ఇంట్లో దొరికినప్పుడు, మేము దాదాపు మొదలుపెట్టబోతున్నప్పుడు –
ఆమె తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు.
దాంతో మా అవకాశం దెబ్బతింది, మాకు మళ్ళీ అలాంటి అవకాశం దొరకలేదు.
అలాంటి నిరాశ ఎప్పటికీ సంతోషకరమైన అనుభవాన్ని ఇవ్వదు. అందుకే అప్పటినుండి నేను అలాంటి అనుభవాలు జరగకుండా చాలా కష్టపడ్డాను.
గాయత్రితో నేను పందెం వేసేవరకు నేను మాధవి గురించి సంవత్సరాల తరబడి ఆలోచించలేదు, అయితే ఆమె నా మనసులోకి వచ్చిన తర్వాత, ఆమెని మర్చిపోలేకపోయాను. నాకు నిజంగా సమయాన్ని వెనక్కి తిప్పగల శక్తే ఉంటే, నా తెగిపోయిన సంబంధాన్ని తప్పకుండా పూర్తి చేసేవాడిని, అది అద్భుతంగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మాధవికి ఆ లేత వయసులో వున్న అందాలు ఇప్పుడు ఉండకపోవచ్చు అయితే ఆమె ఇప్పటికీ తన అందాన్ని మైంటైన్ చేయగలిగితే, ఇప్పుడు కూడా అద్భుతంగానే వుండే అవకాశం వుంది. ఆమెని ఇప్పుడు నేను వెతికి పట్టుకోగలనా ?
అదీగాక, ఇప్పుడు నాకు వేరే సమస్యలు కూడా జత చేరాయి.
నా గాయత్రి నిజంగానే రెండోసారి హరీష్ తో బయటికి వెళ్ళింది అయితే నేను ఈసారి వాళ్ళని ఫాలో అవడానికి ప్రత్నించలేదు. ఇంతకుముందు జరిగినట్లే, వాళ్ళ సాయంత్రం ఎలా గడిచిందో, ఏమి జరిగిందో గాయత్రి నాకు చెప్పలేదు. నేను హరీష్ ద్వారా తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు, వాడు కూడా ఈ సంగతి గురించి మౌనంగా వుండిపోయాడు. అయితే వాడి విచారాన్ని వినిపించిన గొంతు, నా అందమైన గాయత్రిని వాడు మంచం మీదకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయినట్లు ఖచ్చితంగా చెప్పింది.
వాడు ఆ విషయంలో విజయం సాధిస్తాడని నేను క్షణం కూడా నమ్మలేదు. అయినా, నేను వాడితో మాట్లాడాక, నేను పొందిన ఉపశమనం నాకు పెద్ద ఊరటని ఇచ్చింది, అది నన్నే ఆశ్చర్యపరిచింది.
“మీరు నా తమ్ముడిని మళ్ళీ కలవకపోచ్చని నేను ఊహిస్తున్నాను. వాడితో ఏ అమ్మాయి అయినా రెండుసార్లు డేట్ కి వెళ్లడం చాలా చాలా ఎక్కువ” అని నేను గాయత్రితో మెల్లిగా అన్నాను.
“మీరు ఏమీ వూహించకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను శ్రీకర్ గారూ, ఇంకోసారి నా దగ్గర ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడకండి” అని గాయత్రి చల్లగా చెప్పింది.
“ఈ విషయంలో నాకు స్వేచ్ఛ వుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, నేను పందెం గెలిచినప్పుడు, నా మూర్ఖపు తమ్ముడు నాకంటే ముందే నా బహుమానాన్ని దక్కించుకున్నాడని తెలుసుకోవడం నాకు బాధని కలిగిస్తుంది గాయత్రి గారూ”.
“మీరు మీ పందెం గెలవడానికి ఇంకా చాలా దూరంలో వున్నారు శ్రీకర్ గారూ. మీరు ఇంకా మీ తమ్ముడు నా మీద వ్యామోహాన్ని మర్చిపోయి, వేరే సమస్యల మీద మీ మీ మనసులని పెట్టండి. అప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్యా ఉన్నట్లు అనిపించదు” అని గాయత్రి కూల్ గా చెప్పింది.
***
“హలో?” ఒక అమ్మాయి గొంతు. అది నాకు తెలిసినట్లు అనిపించలేదు; అయితే ఇప్పటికి చాలా కాలం గడిచిపోయింది.
“హలో,” అని నేను అన్నాను. “నేను మాధవి కోసం ఫోన్ చేసాను. ఆమె ఇంకా అక్కడే ఉంటుందా ?”
“ఎవరు ?”
“మాధవి. ఆమె పేరు అదే అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు, ఆమె పెళ్లి చేసుకుని ఉండవచ్చు లేదా…”
“ఓహ్, మాధవా. అవును, ఆమె ఇక్కడే వుంది. ఒక్క నిమిషం ఆగండి.”
నేను ఆగాను. నేను మాధవి తల్లిదండ్రుల ఇంటి నెంబర్ ని చూశాను, అది ఇంకా ఆమె తండ్రి పేరుతో List చేయబడి ఉంది. ఆమె ఇంకా అక్కడే ఉంటుందని అనిపించింది, ఆమెను గుర్తుపట్టొచ్చని నేను అనుకున్నాను.
“హలో,” ఒక కొత్త గొంతు వినిపించింది. “నేను మాధవిని మాట్లాడుతున్నాను.”
నా గుండె, ఆశ్చర్యకరంగా, ఒక్క క్షణం ఆగిపోయింది. “మాధవీ ? మాధవేనా ?”
“అవును, ఎవరు మీరు ?”
“నేను శ్రీకర్.” నేను గమ్మత్తుగా భయపడ్డాను. “శ్రీకర్ సుధాకర్.”
ఒక నిశ్శబ్దం.
“శ్రీకర్ సుధాకర్,” అని నేను మళ్ళీ అన్నాను. “మనం హై కాలేజ్ నుండి చదువుకున్నాము.”
ఇంకా నిశ్శబ్దం. “ఆహా,” అని మాధవి అప్పుడు అంది, అయితే నమ్మకం లేనట్లుగా. “హై కాలేజ్ నుండి.”
“అవును,” అని నేను అన్నాను. “మనం… కలిసి ఉన్నాము. కొంత కాలం. మన సీనియర్ సంవత్సరం. నీకు గుర్తొచ్చిందా ? మనం… కలిసి తిరిగాము.”
“సీనియర్ సంవత్సరం. హ్మ్మ్. అది జరిగి చాలా కాలం అయింది.”

నా కథని మీరు పోస్ట్ చెయ్యడం బాగానే వుంది కానీ మీరు నాకు ముందుగా ఈ విషయం చెప్పివుంటే బాగుండేది.
అనామిక