రాత్రులు చాప్టర్ – 4 21

“సాంకేతికంగా అది నిజమే, శ్రీకర్ గారూ, అయితే గతంలో మీకున్న చాలా ఎరోటిక్ సంబంధాలు, మీ పందానికి బాగా ఉపయోగపడతాయి అని మీరు నాతో అంగీకరించారు, అయినా ఈ పందెం అయ్యేవరకు అలాంటి సంబంధాలు లేని అమ్మాయిలని, నిజానికి వాళ్ళు చాలా కొద్దిమందే వున్నా, వాళ్ళతో పందెం పూర్తిచేయడానికి ప్రయత్నిస్తా అని మీరు నాకు చెప్పారు” అని గాయత్రి అంది.

నేను ఆమె వ్యంగ్యంగా అన్న మాటల్ని పట్టించుకోలేదు. “నేనేం చెప్పానో – మీకు తెలుసు, గాయత్రీ – మన నియమం లో అది లేకపోయినా, నా అంతకై నేను, నేను ఇంతకుముందు శృంగారం జరపని అమ్మాయిలమీద వీలు దొరికినప్పుడల్లా ద్రుష్టి పెడతానని చెప్పాను, అలాగే చేసాను. మనం ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత, నేను పందెంలో నా పురోగతి దశలు అన్నీ కొత్త అమ్మాయిలతోనే జరిగాయి. మనం పందెం వేసుకున్న మొదట్లో నేను నా పరిచయాన్ని ఉపయోగించుకున్న అమ్మాయి – భాగ్య మాత్రమే. అదొక్కటే నా గత ప్రేమ వ్యవహారం. అదెలా జరిగిందో మీకు నేను ఇప్పటికే చెప్పాను. అనుకోని ప్రత్యేక పరిస్థితుల్లో అది జరిగిపోయింది, ఆ సంగతి మీకు గుర్తుండే ఉంటుంది” అన్నాను.

గాయత్రి ఏమీ మాట్లాడలేదు. ఆమె ఏమీ మాట్లాడకుండానే చాలా విషయాలు చెప్పే పద్దతి ఆమెకి తెలుసు.

“అయితే, నేను చెప్పిన నియమం ఖచ్చితంగా పాటిస్తానని నేను మీకు చెప్పలేదు, ఆ నియమం పాటించని సందర్భాలు ముందు ముందు ఉండొచ్చని కూడా మీకు స్పష్టం చేసాను. నేను చివరివరకు చేరుకున్నప్పుడు, ‘X’ పేరుతో మొదలయ్యే xayana అనే అమ్మాయితో నాకు శృంగార సంబంధం ఇదివరకే ఉందని, కష్టమైన పరిస్థితిలో, ఇంకెవరూ నాకు దొరకకపోతే, ఆమెని మళ్ళా కలిసే అవకాశం ఉండొచ్చు అని కూడా మీతో చెప్పిన జ్ఞాపకం నాకుంది” అన్నాను.

“మీరు అంత దూరం వెళ్ళినప్పుడు కదా సంగతి,” అని గాయత్రి గొణిగింది.

“భయపడకండి,” అని నేను చెప్పాను. “పావని సంగతే తీసుకోండి. ఆమె భర్త పని మీద ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ నన్ను కలవాలని ఎంత వేధిస్తుందో మీకు తెలుసు. ఆమె భర్త అలా వెళ్లిన ప్రతిసారీ మేము రాత్రులు కలిసి గడిపేవాళ్ళం. ఇప్పుడు ఈ పందెం వల్ల ఆమె నుండి తప్పించుకోవడానికి నేను ఆమె అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెబుతూ వస్తున్నాను. పావని ఇప్పుడు నన్ను అనుమానిస్తోంది. బహుశా బాధ పడుతుందని కూడా అనిపిస్తుంది. ఆమె తెలివైన అమ్మాయి కాకపోవచ్చు అయితే ఇలా సాకులు చెప్పడం వల్ల ఆమె తన అనుమానం పెంచుకోవడంలో ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ లేదు. ఇంకా ………”

“ముఖ్యంగా మీరు ఆమె బంధువు ఐరాని మేడ్చెల్ దగ్గరున్న గుడి దగ్గరికి తీసుకెళ్లి, ఆమె అక్కడ వున్నప్పుడే తనతో మీ శృంగారకేళి జరిపినప్పటినుండి” అని గాయత్రి అంది.

“అది కూడా అయివుండొచ్చు అయితే ఆమెకి ఆ సంగతి తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు పావని తో నా సంబంధం చివరి స్థితికి చేరుకుంది. ఒకవైపు నేను మిమ్మల్ని పొందడానికి దగ్గర అవుతుంటే, ఇంకోవైపు పావనితో దూరం జరుగుతున్నాను. అందుకే ఆ సంబంధాన్ని నేను నిలుపుకోవాలంటే, పావనితో మరొక్కసారి కలవడం బావుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుంది ?” అని అడిగాను.

గాయత్రి నన్ను ఒకలాంటి చూపుతో చూసింది. “మీకున్న దయ చెప్పనలవికానిది,” అని గొణిగింది.

“ఒక్కసారి కలిస్తే, ఆమెని ఇంకొంత కాలం నా వెనకపడకుండా చేసే అవకాశం నాకు దొరుకుతుంది. నేను మీతో ఎందుకు చెబుతన్నానంటే ఇక్కడ నేను ఏ నియమాలనీ దాటడం లేదని మీరు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరేనా ?” అని అడిగాను.

“మీరు అంత గట్టిగా దాని గురించి ఆలోచించినప్పుడు, నాకు ఆ విషయాన్ని చెప్పడానికి ఎందుకు అంతగా ఇబ్బంది పడుతున్నారు శ్రీకర్ గారూ ? ఇంతకుముందు ఎదురవని పరిస్థితి ఇప్పుడు పావని గారికి వచ్చింది కాబట్టి మీరు ఆమె మీద ఏమైనా అనుమానపడుతున్నారా ?”

“లేదు, అస్సలు లేదు,” అని నేను గట్టిగా చెప్పాను. “కొంచెం కూడా కాదు. తప్పుడు ప్రాతిపదికల మీద ఆధారపడిన ఏవైనా సాధ్యమయ్యే అభ్యంతరాలని నివారించాలనుకున్నాను, అంతే. అంతా స్పష్టంగా చెప్పడమే.”

“సరే చూద్దాం, అయితే నేను ఈ విషయాన్ని పూర్తిగా మీ మనస్సాక్షికి వదిలివేస్తాను, శ్రీకర్ గారూ” అని గాయత్రి తన కంప్యూటర్ వైపు తిరుగుతూ చెప్పింది.

“నా మనస్సాక్షికి దానితో ఏ సంబంధం లేదు, నా మనస్సాక్షి బాగానే ఉంది, చాలా బావుంది, థాంక్స్” అని నేను అన్నాను.

“మీరు ఎలా అనుకుంటే అలానే శ్రీకర్ గారూ” అని గాయత్రి చెప్పి టైప్ చేయడం మొదలుపెట్టింది.

ఈ అమ్మాయి, నేను ఇంతకు ముందు చెప్పినట్లు, తెలివి లేనిది.

***

నేను గాయత్రితో నా పందాన్ని మొదలుపెట్టడానికి ముందు, నా మంచాన్ని ఎక్కిన చివరి అమ్మాయి పావని. గాయత్రితో నా పందెం ఫిక్స్ అయిన రోజు ఉదయం ఆమె అక్కడే వుంది. నా ఈ సాగాని మొదటినుండి చదువుతున్న పాఠకులకి ఈ సంగతి గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను. ఆమె ముప్పైల మొదట్లో ఉంది, చిన్న ఉంగరాల జుట్టు, సంతోషకర ప్రవర్తన, ఉల్లాసంగా, బహిరంగంగా, ఉద్రేకంగా వుండి, మంచం మీద, శరీరంలో కూడా కావాల్సినన్ని వంపులు వున్న అమ్మాయి. ఆమెని మళ్ళీ నా మంచం మీద పడుకోబెట్టడానికి నేను ఆమె లాగే ఆత్రంగా ఎదురు చూస్తున్నాను – అలా అని అనుకున్నాను.

నేను ఆమెని డిన్నర్ కి తీసుకెళ్లి ఆపై నా ఇంటికి తిరిగి వచ్చాను, మేము నేరుగా బెడ్ రూముకి వెళ్ళాము. పావనికి ఆ దారి బాగా తెలుసు.

“ఇలా అయ్యి చాలా కాలం అయింది, శ్రీకర్,” అని ఆమె నా చేతుల్లోకి వస్తూ నిట్టూర్చింది.

“అవును, అయితే దానిని భర్తీ చేయడానికి మనకి రాత్రంతా ఉంది” అని నేను చెప్పాను. నేను ఆమెని ముద్దు పెట్టుకున్నాను. అది సుదీర్ఘమైన, మధురమైన ముద్దు. మా నాలుకలు కలిసి మెలితిరిగినప్పుడు ఆమె శరీరం నా శరీరానికి అతుక్కుపోయింది, గట్టిగా నొక్కింది. ఆమె ఉల్లాసమైన రొమ్ములు నా ఛాతీలోకి చొచ్చుకుపోవడం, ఆమె కడుపు నా కడుపుకి వ్యతిరేకంగా కంపించడం, ఆమె నడుము జలదరించడం, నా నాలుకని చప్పరిస్తూ మూలుగుతూ మరింత దగ్గరగా రావడానికి ప్రయత్నించడం, వీటి తియ్యటి సుపరిచితమైన అనుభూతిని నేను మళ్ళీ అనుభవించాను. నా చేతులు కదులుతూ, ఆమె గుండ్రటి పిర్రల మీదికి జారుతూ, ఆ శరీరం నా మీద మెలితిరుగుతున్నప్పుడు వాటిని పట్టుకున్నాయి. పావని యొక్క ఆత్రంగా వున్న ప్రతిస్పందన కంటే వేగంగా నన్ను ఏదీ ఉత్తేజపరచలేదు, నేను రెడీగా ఉన్నానని నాకు అనిపించింది…

కానీ ఒక్క నిమిషం ఆగండి. నేను ఊహించినంతగా ఉత్తేజితం కాలేదని అనిపించింది. కనీసం పూర్తి సిద్ధంగా లేను. ఇది కొంచెం వింతగా ఉంది, అయితే నిజంగా ఆందోళన కలిగించలేదు. నిజంగా లేదు. ఇది ఇంకా ప్రారంభ దశ. చివరికి మేము ఊపిరి పీల్చుకోవడానికి విడిపోయినప్పుడు, నేను పావనని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాను, మేము మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నేను ఆమె బ్లౌజ్ గుండీలు తీయడం మొదలుపెట్టాను. ఆ అద్భుతమైన శరీరాన్ని చూడగానే నేను వెంటనే గట్టిగా అవుతానని, కొట్టుకుంటూ ఉంటానని నాకు తెలుసు.

పావని నా టైని వదులు చేసి తీసేసింది, ముద్దులు ఇంకా స్పర్శల మధ్య మేము ఒకరి బట్టలు ఇంకొకరం విప్పేసుకున్నాము. నేను ఆమె బ్రా తీసేటప్పుడు, నేను ఎప్పుడూ చాలా ఉత్తేజకరమైనవిగా భావించే ఎత్తైన, ముందుకు చొచ్చుకువచ్చిన, నోరూరించే ఆమె రొమ్ముల మీద నా కళ్ళు నిలిపాను. అవి నేను గుర్తుంచుకున్నంత అద్భుతంగా ఉన్నాయి, నేను ఒకదాన్ని ముద్దు పెట్టుకోవడానికి వంగి, దానిలో వీలైనంత ఎక్కువ నా నోటిలో పెట్టుకుని, గట్టిగా, ఎర్రగా వున్న చనుమొన మీద నా నాలుకని తిప్పాను. పావని ఊపిరి పీల్చుకుని నా తలని పట్టుకుంది. “ఆహ్, శ్రీకర్,” అని ఆమె మూలిగింది. “ఒహ్హ్ దేవుడా…”

నిజమే ఓ దేవుడా. ఇక్కడ ఏమి జరుగుతోంది ? పావని ఎప్పటిలాగే అందంగా, సెక్సీగా ఇంకా ఆత్రంగా ఉంది – అయినా, నా మనస్సు ఆమెని ఎప్పటిలాగే కోరుకుంటుండగా, నా శరీరం మందకొడిగా, అయిష్టంగా ఉంది. ఇప్పుడు ఒక బలహీనమైన, అనుకోని అనుమానం నా ఆలోచనల్లోకి రావడం మొదలైంది. గాయత్రి చాలా అన్యాయంగా చెప్పిన నా మనస్సాక్షిలో ఏదో నన్ను కలవరపెడుతోందా ? ఆ అమ్మాయితో నా పందెం విషయంలో నేను పూర్తిగా న్యాయంగా వ్యవహరిస్తున్నానా అని నాకు నిజంగా సందేహాలు వస్తున్నాయా ?

లేదు ! ఖచ్చితంగా కాదు. నేను ఆమెకి చెప్పినట్లు, పావని విషయంలో నేను పూర్తిగా నా నియమాలలో ఉన్నానని పూర్తిగా నమ్మాను. అందులో ఎటువంటి సందేహం లేదు.

మరైతే ఇంకా… నేను ఆమెని పూర్తిగా విప్పదీసి, ఆపై నన్ను నేను విప్పదీసుకుని, నా ముందు మెలికలు తిరుగుతున్న సుందరమైన శరీరాన్ని నిమరడం, రుచి చూడటం, ఆనందించడం పూర్తి చేసినప్పుడు, నేను నా శరీరాన్ని పూర్తిగా రెడీ చేసుకోలేకపోయాను – లేదా గాయత్రి యొక్క తీర్పు చెప్పే భయాన్ని నా ఆలోచనల నుండి తొలగించలేకపోయాను.

ఛా, ఆ అమ్మాయి !

నేను గట్టిగా నా దృష్టి అంతా పావని యొక్క మృదువైన, తేనెలూరే చర్మం మీద వుంచాను. ఆమె ఇప్పుడు ఆపకుండా మూలుగుతోంది, నా చేతులు, నోరు ఆమె శరీరాన్ని అన్వేషించడం మొదలుపెట్టాయి, నావి ఆమెని అన్వేషిస్తున్నట్లే ఆమె కూడా అదే చేస్తుంది. అయితే, నా ఉద్రేకం దాని అలవాటైన దూకుడుతో కదలడం లేదని ఆమె వెంటనే తెలుసుకుంది. ఆమె చిన్నగా ఆశ్చర్యకరమైన శబ్దం చేసింది, తర్వాత తన శరీరాన్ని నాపైకి గట్టిగా తీసుకురావడానికి కదిలింది, నా నడుము మీద ఒక కాలు వేసి, తన నోరు నా ముఖం ఇంకా మెడ మీద కదులుతూ, నా చల్లారిన కోరికలని రేకెత్తించడానికి స్పష్టమైన ప్రయత్నంతో సెక్సీగా మెలితిరిగింది.

1 Comment

  1. నా కథని మీరు పోస్ట్ చెయ్యడం బాగానే వుంది కానీ మీరు నాకు ముందుగా ఈ విషయం చెప్పివుంటే బాగుండేది.

    అనామిక

Comments are closed.