సరోజ వాకింగ్ నుంచి వచ్చి ఆది అని పిలిచింది
సరోజ పిలుపుకి ఆది ఉలిక్కిపడి లేచాడు…
సరోజ ఆది దగ్గరకి వచ్చి…..ఒంట్లో…ఎలా ఉంది రా లేచి మళ్ళా పడుకున్నావు అంట గా..
ఆది : నువ్వు వాకింగ్ కి వెళ్ళావు అంట గా…
సరోజ ఆ మాట కి చిన్నగా నవ్వి…ఆది పక్కన కూర్చుని తల మీద చెయ్యి వేసింది..
ఆది సరోజ నీ చూస్తున్నాడు…అమ్మ అని పిలవాలి అన్న కోరిక పూర్తిగా చచ్చిపోయింది ఆది కి…
ఆది : చెప్పు వాకింగ్ కి వెళ్ళావు అంట గా…
సరోజ : అవును వెళ్లాను ఇప్పుడు ఎమ్ అయ్యింది…
ఆది : సాంబ గారు వచ్చారా…
సరోజ : హ్మ్మ్
ఆది మొహం వెల వెల బోయింది….
సరోజ : ఎందుకు రా మొహం అల పెట్టావు…అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు…అందరి తో చక్కగా వాకింగ్ చేసి వచ్చాం అంతే….
ఆది కి అమ్మ ఆడే అబద్ధాలు అన్ని అలవాటే…ఇలా చెప్పింది అంటే కచ్చితంగా మరో రకంగా అయి ఉంటుంది అని కలత చెందిన మొహం తో పక్కకి చూస్తూ…హ్మ్మ్ అన్నాడు…ఇంకా అనటానికి అనుకోటానికి ఎమ్ మిగిలింది అన్నట్లు గా ఉంది వాడి మొహం
సరోజ : ముందు నీకు ఎలా ఉంది చెప్పు…కాలేజ్ కి వెల్తావా…
ఆది : నాకు నీరసంగా ఉంది రేపటి నుంచి వెళ్తాను…అని దుప్పటి కప్పుకున్నాడు..
సరోజ సరే అయితే అని లేచి వెళ్తూ.. దుప్పటి కింద కి తీసి…సాంబ గారి గురించి నాన్న తో ఎమ్ అనలేదు కదా అని అడిగింది…
ఆది : చెప్పటానికి ఎమ్ ఉంది వాకింగ్ కే గా వెళ్ళావు…
సరోజ కి ఆది అల అనేసరికి…కొద్దిగా నవ్వి…అవను రా వాకింగ్ కే వెళ్లాను కాని సాంబ గారి తో వెళ్లాను అని చెప్తే బాగోదు కదా అల ఏమైనా అన్నావు ఎమో అని అడిగా..
ఆది అమ్మ లో ఉన్న మాయ నీ గమనించి అల చూస్తూ ఉండి పోయాడు ఎమ్ మాట్లాడలేక..
సరోజ : సరే సరే పడుకో లే నీరసంగా ఉన్నావు అని దుప్పటి కప్పి వెళ్లింది….
కాసేపటికి సన్యాసి రావు మార్కెట్ కి వెళ్ళిపోయాడు….
ఆది కాస్త లేచి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాడు…
సరోజ : టిఫిన్ తింటావా…
ఆది సైలెంట్ గా వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు…
సరోజ : చెప్పు రా ఎమ్ మాట్లాడవు ఏంటి…
ఆది : కొన్ని రోజులు నీకు దూరంగా ఎక్కడికి అయినా వెళ్లిపోవాలని అనిపిస్తుంది ఎందుకో…
ఆది మాటలకి సరోజ ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అయిపోయింది…
సరోజ : ఏమైంది రా ఎందుకు అంత పెద్ద మాట లు మాట్లాడుతున్నావు…
ఆది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని…ఎమ్ లేదు అమ్మా నాకు పిచ్చి పిచి గా ఉంటుంది ఈ మధ్య…
సరోజ కుర్చీ లాగుకొని ఆది పక్కన కూర్చుని ఆది అని భుజం మీద చెయ్యి వేసింది…
ఆది కన్నీళ్లు పెట్టుకుంటు తల పట్టుకుని కూర్చున్నాడు…
సరోజ : చూడు నా వైపు…ఒక్కసారి
ఆది నీళ్ళు నిండిన కళ్ళ తో నే అమ్మ నీ చూసాడు
సరోజ : సాంబ గారి తో అమ్మ వాకింగ్ కి వెళ్లింది అని ఏడుస్తున్నావా అని అడిగింది…
