వద్దమ్మా వద్దూ! Part 4 2

ఆది కి రమణ రమేష్ ల సంగతి బయట పెట్టలేడు…

ఉన్నది ఒక్క సాంబ విషయం తప్ప….సో తప్పక అవును అన్నట్లు గా వాపోయాడు….

సరోజ నవ్వుతూ… నిజం రా ఆది నువ్వు అనుకున్నట్లు గా అక్కడ ఎమ్ జరగలేదు…ఆయన చాలా మంచి వారు రా…

ఆది కి అస్సలు నమ్మకం కుదరటం లేదు…అమ్మ కళ్ళల్లో కి చూస్తున్నాడు..

అమ్మ మొహం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది….తన వల్ల ఎంత మానసిక క్షోభ నీ ఆది అనుభవిస్తున్నా సరోజ మాత్రం చెక్కు చెదరని ప్రశాంత వదనంతో ఉంటుంది…

అమ్మ లో ఉన్న ప్రశాంతతకు ఆది లో కల్లోలం మొదలు అవుతుంది…ఎది జరిగినా ఎమ్ జరగనట్లే ఉంటుంది ఎప్పుడు అని…

సరోజ ఆది కళ్ళు తుడుస్తూ…చెప్పు… నువ్వు అడిగింది చెప్తున్నా కదా ఇంక ఎందుకు ఏడుపు…

ఆది కంట నీరు ఆగింది…అమ్మ మాయ మాటల కి…అమ్మ అందం తో మాటల తో ఆకట్టుకునే ఆడది అని అర్థం అయ్యింది ఆ క్షణం వాడికి…

సరోజ : ఇక నుండి నీకు ఎప్పుడు ఎమ్ అనుమానం వచ్చినా నన్ను అడుగు సరే నా…

ఆది ఊహించని అమ్మ మాటకి షాక్ అయ్యాడు…

సరోజ : సరే నా అడుగుతావా…

ఆది అల చూస్తూ ఉన్నాడు..

సరోజ : ఎమ్ ఉన్నా అడుగు రా….అంతే కాని ఇలా నాకోసం నువ్వు ఏదో ఊహించుకుని బెంగ పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు రా…నేను ఎక్కడికి పోను రా…అమ్మ నీదే…అని ప్రేమగా హగ్ చేసుకుంది…

ఆది కి గుండె ల్లో ఉన్న భారానికి అమ్మ చూపిస్తున్న ప్రేమ కి ఏడుపు పెల్లుబికింది….తన తల్లి మోసకారి అని తెలిసినా ఎమ్ చెయ్యలేక పట్టుకుని ఏడుస్తున్నాడు…

కాసేపు కౌగిలి తర్వాత…మెల్లగా విడిపించుకుని…ఆది అమ్మ తో నాకు టాబ్ కొనిస్తే నిన్ను పట్టించుకోను ఇంక గేమ్స్ ఆడుకుంటా లే అని అన్నాడు…

సరోజ ఆ మాటకి ఆది కి కితకితలు పెడుతూ ఏయ్ దొంగా అసలు ఏడుపు అందుకా…అని నవ్వించే ప్రయత్నం చేసింది…కాని ఆదికి నవ్వు తెప్పించడం తన వల్ల కాదు అని తెలుసుకుని…రమణ కి టాబ్ విషయం చెప్పిన సంగతి చెప్పింది…

ఆది కి ముందే తెలుసు కాబట్టి హ్మ్మ్ సరే ఆకలి గా ఉంది టిఫిన్ పెట్టు అని అన్నాడు…

సరోజ వెంటనే టిఫిన్ పెట్టింది

ఆది సైలెంట్ గా టిఫిన్ తింటున్నాడు…

సరోజ : అయినా రా ఆది….నీకు ఏమైంది ఒక్కటీ చెప్పు రా…

ఆది : నాకు ఎమ్ అవ్వటం ఎంటి

సరోజ : మరి ఎక్కడికి అయినా వెళ్ళిపోతాను అంటున్నావు..నాకు దూరంగా…

ఆది మళ్ళా మౌనం గా ఉన్నాడు…

సరోజ : వాకింగ్ కి వెళ్తే నే తప్పు వచ్చేస్తే నీతో చాలా కష్టం రా ముందు ముందుకి నువ్వు కాదు నేనే నీకు దూరంగా వెళ్లిపోవాలి ఇలా అయితే…

ఆది నోరు వెళ్ళబెట్టి చూసాడు… అంత లో అమ్మ మార్పు కి…

సరోజ : ఎందుకు అల చూస్తున్నావు…నిజమే కదా…

ఆది మళ్ళా సైలెంట్ గా టిఫిన్ తింటున్నాడు…

సరోజ : మీ నాన్న నయం రా…ఎమ్ పట్టించు కోకుండా ఆయన పని ఆయన చక్కగా…ఆయన లా ఉండాలి తెలుసా…

ఆది : హ్మ్మ్ చట్నీ వెయ్యి…

సరోజ చట్నీ వేస్తూ…ఇంట్లో ఆడ వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకోరు నీలాగా అని అంది…

ఆది కి అమ్మ మాటలో ఒక ఆలోచన పుట్టింది..నిజమే కదా పట్టించు కోవటం వలనే ఇది అంతా మొదలు అయ్యింది… అంతక ముందు.. ఇలాంటి పిచ్చి నాకు ఉండేది కాదు…కాని అమ్మమ్మ ఎప్పుడు అయితే చెప్పిందో…ఆ రోజు నుంచే ఈ ఏడుపు మొదలు అయ్యింది నాలో అని అనిపించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *