పిన్ని రంభా 2 215

ఒక్కటే మగసిరి…..
అదీ బిక్షంరెడ్డిది మాత్రమే ఆమె మనసుని చుట్టుముట్టడి చేశాయి.
ఆగలేకపోయింది.
ఆమె ఆడతనం….
వక్షోజాలు బరువెక్కసాగాయి ప్రతిక్షణం.
ఆమె శరీరం కోర్కెలతో తేలియాడుతూనే ఉందా క్షణంలో.
చేతుల్ని అప్రయత్నంగా కదిలించింది.కానీ సరిగ్గా అప్పుడే బిక్షంరెడ్డి వచ్చాడు.
ఆమె ఆకలిని రెచ్చకొట్టి, తనూ రెచ్చిపోయి బలప్రదర్శనకి సిద్ధపడ్డాడు.
అలా ప్రారంభ సంచిక ముస్తాబులాగా ఏర్పడ్డ వాళ్ళ లింక్ చాలా రోజులు స్కూలులోనే కొనసాగింది.
పాత మాష్టర్ గొపీని ట్రాన్ఫర్ చేయించి కొత్తమాష్టర్ ని రప్పించాడు బిక్షంరెడ్డి.
కొత్తమాస్టర్ రావడంతో ఆ జంట శృంగారంకూడా ఉదయం పదకొండు గంటలనుండే కొనసాగటం దినచర్యలో ముఖ్యమైన భాగంగా మారిందా జంటకి.
కానీ దొంగతనం,లంజతనం ఎంతోకాలం దాగదన్నట్లుగా వాళ్ళ విశృంఖల శృంగారం గురించిన వార్త గుప్పుమన్నది.
వాళ్ళ రంకుని గురించి నలుగురు చర్చించుకునేలా చేసింది.
ఆ విషయాన్ని గ్రహించిన బిక్షంరెడ్డి తన కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నాడు.
తనమీద ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని మార్చివేయటానికి…..
ప్రజలు మళ్ళీ మళ్ళీ తమ అక్రమ సంబంధం గురించి చర్చించుకొనే అవకాశం లేకుండా……
ప్రజల ఆలోచనా పరిధిని మార్చివేయుటకు తన ప్రత్యర్థులకు చెందిన నలుగురు వ్యక్తుల ఇళ్ళని రాత్రికిరాత్రే తగలపెట్టించాడు.ఒకడ్ని దారుణంగా హత్య చేయించాడు.
అనుకోని సంఘటనకు భయబ్రాంతులయ్యారు ప్రజలు.
అటు ప్రత్యర్థి వర్గంవారు…..
ఇటు బిక్షంరెడ్డి……
ఇరువర్గాలవారూ జరిగిన సంఘటనలకి సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తూ కంటితుడుపు చర్యగా దోషుల్ని తక్షణం పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ పేపర్ కి ఎక్కారు.
ఇప్పుడు…..
లింగంపల్లి ప్రజల్లో ఆలోచనలు, చర్చలవరస మారింది.
గృహదహనం…..
హత్యా రాజకీయాలు….
అధికారం…..
అనధికార పార్టీనాయకుల వ్యక్తిగత కక్ష్యల గురించి…..
తీవ్రస్థాయిలో వారి చర్చ పదిహేను రోజులవరకు కొనసాగింది.

ఈలోపులో తను రంభని అనుభవించటానికి వీలుదొరకక చిరాకు పడిపోతూ…..
ఒకరోజు రాత్రి ఏకంగా రంభ ఇంటికే వెళ్ళాడు బిక్షంరెడ్డి.
అతనిరాకని గమనించి ఎగిరి గంతేసింది రంభ.
ఆరాత్రి అంతా కసితీరా బిక్షంరెడ్డితో……వేయించుకుంది.
తృప్తిగా మూడో రౌండ్ ని పూర్తిచేసేముందు తన మనసులోని నిర్ణయాన్ని రంభకు చెప్పాడు.
“చూడ పంతులమ్మా! నేనిలా ప్రతిరాత్రి ఇక్కడికొచ్చి నిన్ను అనుభంచగలను….కానీ….ఇరుగు పొరుగువారు ఊరకే ఉండరు.ప్రచారానికి దిగి మన పరువుని తీసే ప్రయత్నం చేస్తారు….
ఇప్పటికే మన అక్రమసంబంధం గురించి ఊరంతా ప్రాకింది….ఆ మచ్చని పోగొట్టుకోవటానికి విధ్వంసాన్ని సృష్టించాల్సి వచ్చింది నేను. ఇకిప్పుడు మన ఆలోచన ప్రజలకి రాదనుకో ఇప్పట్లో….
జరిగిన నష్టాన్ని గురించి,హత్య గురించి మాత్రమే ప్రజలచర్చ సాగిందిపుడు.కనుక ఇలాంటి పరిస్థితిలో నేను మళ్ళీ నీ పొందుకొరకు ఇక్కడకురావటం మనకి మంచింది కాదు ! ఒక పని చేద్దాం.నువ్వు వెంటనే ఈ ఇంటిని ఖాళీ చెయ్యి.పెద్ద బజారులో నా యిల్లు ఒకటుంది.అదిప్పుడు ఖాళీగానే ఉంది.ఇండివుడ్వల్ గా ఉంటుంది.మనని గురించి పట్టించుకునేవాళ్లే ఉండరక్కడ.ఏమంటావు రంభ”
“మీరేం చేద్దామనుకున్నా నేను రెడీ.మీ మాటని కాదని అనవసరంగా సుఖాన్ని వదులుకోలేను”
“అయితే రేపే ఇంటిని ఖాళీచెయ్యి.మాస్టరుగారిచేత రేపుదయమే తాళాలు పంపిస్తాను.
అంటూ చెపుతూనే చివరిరౌండుని పూర్తిచేసుకొని బయటకి వెళ్లిపోవుటకు సిద్దపడి బట్టలు ధరించాడు బిక్షంరెడ్డి.
వెళుతున్న అతన్ని వెళ్లకుండా చేయటానికి ప్రయత్నం చేసింది రంభ.
కానీ…….
కర్తవ్యం గుర్తుకు వచ్చినదానిలాగా తక్షణమే అతనికి వీడ్కోలు పలికింది.
అతను వెళ్లిపోయిన తరువాత విషయాన్ని తన పిన్నికి చెప్పింది రంభ.
ఆ వార్తకి స్పందిస్తూ సంతోషించింది తాయారమ్మ.
ఇంటి అద్దె మిగిలిపోవటమే కాకుండా రంభకి ప్రతిరాత్రి శోభనం జరగనున్నందుకు సంతోషంతో ఆమె మనసు ఉప్పొంగింది.
హుషారుగా రంభ బుగ్గల్ని నిమురుతూ హర్షాన్ని వ్యక్తం చేసింది తాయారమ్మ.
మరుసటిరోజు స్కూలుకి వెళ్ళకుండా ఇంటివద్దనే ఉండిపోయి సామానులన్నీ సర్దుకుని మినీలారీద్వారా సామానులన్నీ కొత్త ఇంటికిచేర్చి సర్దుకోవటంతోనే ఆ రోజంతా సరిపోయింది రంభకి.
సామానులన్నీ సర్దుకుని స్నానంచేసి టాయిలెట్ అయ్యేసరికి సాయంత్రం ఆరుగంటలయింది.
అప్పటినుండి బిక్షంరెడ్డి రాకకొరకు ఎదురుచూస్తూ భారంగా గడిపింది.
టెలివిజన్ లో ప్రసారాల్ని తిలకిస్తూ చాలాసేపు ఎదురుచూపులతోనే గడిపింది.
రాత్రి ఎనిమిదిగంటలు దాటటంవలన భోజనానికి కూర్చోక తప్పలేదు వాళ్ళు.
భోజనాలు తినటం అయిపోగానే తాయారమ్మని వెళ్లి పడుకోమని చెప్పి తనుమాత్రం సోఫాలో కూర్చొని రోడ్డువైపు చూస్తుండిపోయింది రంభ.
సరిగా రాత్రి పదిగంటలకు వచ్చాడు బిక్షంరెడ్డి.
అతని ఆలస్యానికి కోపం ముంచుకొచ్చినా ఆ కోపాన్ని దిగమ్రింగుకోక తప్పలేదామెకు.
వెంటనే లేచి బిక్షంరెడ్డికి ఎదురెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది.
అతను కూడా అదేవిధంగా స్పందించాడు.తలుపులు మూసుకున్నాయి తక్షణమే.
ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా బెడ్ రూంలో దూరారు.
ఆ జంటక్రింద నలిగిపోవటానికి సిద్దంగా ఉన్న బెడ్ షీట్ ని చూస్తూ చెమటకంపు కొట్టటంవలన స్నానం చేసి వస్తానని చెప్పి టవల్ ని అందుకుని ఎటాచ్డ్ బాత్రూం వైపు నడిచాడు బిక్షంరెడ్డి.
వెంటనే వంటిమీది బట్టలన్నింటినీ వలిచివేసి స్నానం చేయటం మొదలుపెట్టాడు.