పిన్ని రంభా 2 216

వాళ్ళతో సంప్రదింపులకు దిగి టైంని వేస్ట్ చేసుకోవటం ఇష్టంలేదు నాకు.ఇక సస్పెండు కి గురయిన ఉద్యోగులు తమ తప్పుని గుర్తించగల్గిననాడు ఆలోచిస్తుంది ప్రభుత్వం” అన్నాడు పశుపతి.
“వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే?”
“ఆశ్రయించనివ్వండి.విధులకి న్యాయాన్ని చేకూర్చకుండా అటెండెన్సు రిజిస్టర్లో విధులకి హాజరైనట్లుగా సంతకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టుతున్న ఉద్యోగులని కూడా తన పరిగణలోకి తీసుకుంటుంది న్యాయస్థానం.”
“అయితే… ఇలా ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు విధులకి హాజరు కాకుండా ప్రభుత్వ నిధుల్ని కాజేస్తూ సస్పెండుకి గురయ్యారో వివరిస్తారా?”
“వైనాట్….తప్పకుండా వివరిస్తాను.రాయలసీమలో 120 మంది.ఆంధ్రాలో 280 మంది.తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వరకు 380 మంది.విధులకి హాజరు కాకుండ ప్రభుత్వ నిధుల్ని దుర్వినియాగం చేసినందుకుగాను సస్పెండు అయ్యారు.”

“రేపటి మాట?”
“రేపెంతమంది సస్పెండు కానున్నారో చెప్పలేను.మీ పత్రికల ద్వారా వచ్చే ఈ ఇంటర్వ్యూని చూసైనా బుద్ధిగా తమ తమ విధులకి సక్రమంగా హాజరవుతారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పి ఆ నాటి పత్రికా సమావేశాన్ని ముగించాడు మంత్రి పశుపతి.
పత్రికా ప్రతినిధులకి కాపీలు ఏర్పాటు చేయించి గబగబ బయటకి వచ్చాడు.అప్పటికే ఫోన్ సందేశం ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్ల్ని అప్రమత్తం చేసి ఉంచి ఎస్.పి.గారు వెంటనే మంత్రిగార్కి ఎదురు వెళ్ళాడు.చుట్టుముట్టుతున్న ఉద్యోగుల్ని ప్రక్కకు నెట్టివేస్తూ సరాసరి పశుపతి దగ్గరకు వెళ్ళి అతన్ని వెంట పెట్టుకుని వచ్చి కారులో కూర్చో పెట్టాడు.
మంత్రిగారు కారు ఎక్కటాన్ని సహించలేకపోయారు ఉద్యోగులు.పెద్ద పెట్టున అల్లరి సృష్టించారు.
కారుకు అడ్డంగా నిలిచి తమ సమస్యకి పరిస్కారం చూపేవరకు కారుని కదలనివ్వమని నినాదాలు చేస్తూ గొడవకి దిగారు.
సెక్యూరిటీ ఆఫీసర్లు నచ్చచెప్పాలని ప్రయత్నించినా ఫలితం కానరాలేదు…..ఎస్.పి.గారు హెచ్చరించినా లెక్కచేయలేదు.
చివరకి లాఠీచార్జి చేయించి మినిస్టరు గారి కారుకి దారివ్వక తప్పలేదు ఎస్.పి.గారికి –
పొలీసులు లాఠీచార్జి జరపటంతో…….
ఉద్యోగులు……
ప్రజలు……
కార్యకర్తలు…..
అందరూ పరుగులు తీశారు.
బాగా దెబ్బలు తిని…..
గాయాలకు గురయిన కొందరు క్రిందపడిపోయారు. వాళ్ళని తొక్కుకుంటూనే పరుగులు తీశారు ప్రజలు.
అక్కడి వాతావరణం చక్కబడే సమయానికి….
గంగారాం దరిదాపుల్లోకి వచ్చేసింది మంత్రిగారి కారు. రెండురోజుల పర్యటనకి జిల్లాకు వచ్చిన అతను తన కార్యక్రమాన్ని రద్దుచేసుకోక తప్పలేదా క్షణంలో. వికారాబాదుకి వెళ్లకుండానే రాజధానికి తిరుగు ప్రయాణమై గంగారాం సమీపంలో బిక్షంరెడ్డిని,అతని వెంట ఉన్న మిగిలిన ఇద్దర్ని దించివేసి వెళ్లిపోయాడు.
ఇప్పుడతని ఆలోచనల్లో రంభ రూపంలేదు.
ఉద్యోగుల ఆందోళనకి చెంది దృశ్యమే అతని కళ్లముందు కదలాడసాగింది.
నాలుగురోజులనుండి రాజధానిలో ఉంటున్నాడు బిక్షంరెడ్డి.
అతని ఎడబాటుతో –
తీవ్రతాపానికి గురయింది రంభ శరీరం.
అతను పగలు వస్తాడని ఎదురు చూసినా –
రాత్రి వస్తాడని కాచుక్కూర్చున్నా లాభం కనిపించలేదు రంభకి.
కోర్కెల సెగలతో వేడెక్కిపోతున్న శరీరాన్ని అదుపు చేయలేకపోతుందామె మనసు.
గడచిన నాలుగురోజుల్ని –
నాలుగు యుగాలుగా గడుపుతూ –
చన్నీటి స్నానాలతో కాపురం చేస్తూ –
మనసులోనే భిక్షంరెడ్డిని తిట్టుకుంటూ –
అవసరానికి ఉపయోగపడకుండా బాగా త్రాగి తొంగునే భర్తమీద కోపం కొద్దీ నిద్దురని మరచిపోయి చిక్కిపోయింది నాలుగురోజుల్లోనే.
పదవరోజున –
రాత్రి ఎనిమిది గంటలకి వచ్చాడు బిక్షంరెడ్డి.
అతన్ని చూస్తూనే కోపంతో బుసలు కొట్టిందామె మనసు.
మరుక్షణంలోనే రూటుని మార్చుకోక తప్పలేదామె కోర్కెకి.
గబాల్న వెళ్ళి అతన్ని లతలాగా అల్లుకుపోయి ఏడవసాగింది.
“రెడ్డీ….ఈ నాలుగురోజులు ఎక్కడికెళ్ళావు రెడ్డీ? నీవు కనిపించకపోతే పిచ్చి వేసినంత కోపం రేగింది నా మనసుకి.చెప్పు…..ఈ నాలుగురోజులు ఎక్కడికి వెళ్ళావు? అడిగింది కన్నీటితోనే.