పిన్ని రంభా 2 216

వణికిపోతూ మజ్జిగ గ్లాసు అందించింది రుక్మిణమ్మ.
మజ్జిగ త్రాగి చేతులు కడుక్కొని లేచాడు బిక్షంరెడ్డి.
భార్య అందించిన టవల్ తో చేతులు తుడుచుకుంటూ వరండాలోకి వచ్చాడు బిక్షంరెడ్డి.
అతనక్కడికి వచ్చిన టైంకే ఫోన్ మోగింది.
ఓ నిమిషం తరువాత రిసీవర్ అందుకున్నాడు బిక్షంరెడ్డి.
“హలో బిక్షంరెడ్డి ని మాట్లాడుతున్నా. ఆ….మీరా…నమస్తే దొరా….నమస్తే…..మీ మాటవిని నెలరోజులైంది. మీగొంతేమిటలా బొగురుపోయింది?” అడిగాడు బిక్షంరెడ్డి.
అవతల్నుండి మాట్లాడుతున్న మంత్రి పశుపతిపట్ల వినయాన్ని తన మాటలద్వారా వ్యక్తంచేస్తూ……
“ఏమీలేదు రెడ్డీ! రాత్రి మందెక్కువైంది” అన్నాడు మంత్రి పశుపతి.
“ఏమాత్రం తాగేరేం? అయినా రెండు మూడు బాటిల్స్ త్రాగినా మీకెలాంటి అనారోగ్యం ఏర్పడదుగా? అయితే రాత్రి మీ లిమిట్ ని దాటివుంటారనుకుంటాను”.
“లేదు రెడ్డీ, ప్రతిరోజులాగే త్రాగాను.కాకపొతే కోస్తా జిల్లాల పర్యటనకి వెళ్ళొచ్చానుగా అందుకేనేమో ఈ మార్పు”.
“ఓహో! అలాగా?”
“అదిసరే! నీవేమిటి నెలరోజులనుండి అడ్రస్ లేకుండా పోయావు.ఎటైనా టూర్ వెళ్ళావా?”
“లేదు దొరా! ఇక్కడే ఉండి వ్యవసాయపు పనులు చూసుకుంటున్నాను”.
“వ్యవసాయపు పనులు రాత్రిళ్ళు కూడా చూసుకుంటున్నావా ఏమిటి? పొద్దుందాకా ఆ పనులన్నీ చూసుకున్నా రాత్రి ఇక్కడికి రావచ్చుగా?
ముష్టి ముప్పై కిలోమీటర్లు లేదు నీవు రావటానికి. కొంపతీసి వ్యవసాయం సాకుతో యేదైనా సెటప్ ని సెటిల్ చూసుకున్నావా ఏమిటి?”
“ఆ? అబ్బెబ్బె ?”
“ఇంకేమీ మాట్లాడకు రెడ్డీ ! నీమాటతీరే చెపుతోంది”
“ప్చ్……?”
“ఆ…..ఇక చెప్పు, ఎవరాపిట్ట? పసందుగా ఉందా? రసం తగ్గిన మామిడి పండులాగా వాడిపోయి ఉందా?” హుషారుగా అడిగాడు పశుపతి.
“విషయాన్ని కనిపెట్టారు కాబట్టి నిజాన్ని దాచలేను. మీరన్నట్లే మంచి కసిమీద ఉన్న పంతులమ్మని పట్టాను”.
“ఆ! అంత కసిగా ఉందా?”
“కసా, కసిన్నరా? ఒకసారి చూస్తే వదలబుద్ది కాదు. కుర్రాళ్ళయితే చూపులతోనే కార్చేసుకుంటారు”
“నిజమా?”
“నిజం చెప్పటం నాకు హాబీ అని మీకు తెలుసుగా దొరా”
“అయితే నేనోసారా పంతులమ్మని చూడాలి”
“తప్పక చూద్దురు.రేపు వెంట పెట్టుకు రమ్మంటారా?”
“చెప్పా పెట్టకుండా లైన్ క్లియర్ చేయకుండా ఉన్నపళంగా ఇక్కడకు పట్టుకొస్తే కంగారుపడిపోతుందా పంతులమ్మ నేనే వస్తాను అక్కడకు”
“ఎప్పుడు? ప్చ్…. మీరు రాదలుచుకుంటే ఇప్పుడే రాగలరు.రాకూడదనుకుంటే నెలరోజుల వరకు అడ్రస్ ఉండరు.చెప్పండి దొరా! ఎప్పుడొస్తారు ఇక్కడకి?”
అవతలనుండి మౌనం సమాధానమైంది.

“మీరు ఎప్పుడొస్తారో ఏమోకాని, నేనుమాత్రం మీదగ్గరకే బయలుదేరి రావటానికి రెడీ అయి ఉన్నాను”
“ఆ…..వద్దు వద్దు, నీవిక్కడికి రావద్దు రెడ్డీ ! నేనే అక్కడకు వస్తున్నాను”
“ఆ….నిజమా దొరా ? ఈరోజు అనుకోకుండా నామీద దయ కలిగిందనుకుంటాను”
“నీమీద దయకాదు రెడ్డీ ! ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారమే మీ వూరు వస్తున్నాను.నిన్నటివరకు కోస్తాజిల్లాలలో సరిపోయింది.ఈరోజు నుండి తెలంగాణ జిల్లాలు తిరగాలి”
“ఇప్పట్లో ఎలెక్షన్స్ లాంటివి లేవుగా ? ఎందుకంతగా కష్టపడతారు?”
“పనిలేక.అయినా మా సి ఎమ్ కి బుద్దిలేదు రెడ్డీ.ఆకస్మిక దాడుల పేరున ఎంప్లాయస్ ని ఇబ్బందిపాలు చేస్తున్నాడు.”
“అయితే మీరు వస్తున్నదికూడా అందుకేనా?”
“అవును.ఎవరితోనూ ఈ విషయం చెప్పకు.ఇవాళ రేపు మీ జిల్లాలలో ఉంటాను.ఈ రోజు కొన్ని కీలకమైన కార్యాలయాలను తనిఖీ చేయాలి.నేనింకో పదినిమిషాల్లో బయలుదేరుతున్నాను.నీవు అక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు”
“అలాగే”
“ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను.పెట్టేయమంటావా?”
“తమరి దయ”
“నా దయ ఏముంది రెడ్డీ ? నీ దయే నామీద ఉండాలి.నీ వలపు పొందులో నలుగుతున్న పంతులమ్మని ఒకసారి దయచూపాలి”.
“తప్పకుండా చూపిస్తాను దొరా ! అసలు నేను రాజధానికి బయలుదేరి వచ్చేది పంతులమ్మకి సంబంధించిన ఓ విషయం గురించి చర్చించటానికే!”
“అయితే ఇంకేం? నేనెక్కడికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మాట్లాడుకుందాం.ఇక ఉంటా” అంటూ అవతలినుండి రిసీవర్ ని పెట్టేసినట్లుగా క్లిక్ మని శబ్దం వినిపించింది.
వెతకబోయిన తీగె కాలికి తగినట్లుగా ఫీలవుతూ సంతోషంకొద్ది రిసీవర్ ని పెట్టేసి తృప్తిగా బయటకు నడిచాడు బిక్షంరెడ్డి.అప్పటికే రెడీగా ఉన్న డ్రైవర్ తన యజమాని వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోగానే తనూ డ్రైవింగ్ సీటులో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేసాడు.
మంత్రిగారి రాకని గురించి ఎవరెవరికి సమాచారం ఇవ్వాలో ఆలోచిస్తూ జీపుని పోనివ్వమన్నాడు బిక్షంరెడ్డి.
మధ్యాహ్నం పన్నెండుగంటల పదినిమిషాలకు మంత్రి పశుపతి లింగంపల్లికి వచ్చాడు.గెస్ట్ హౌస్ లో దిగి లంచ్ కార్యక్రమాన్ని ముగించుకున్నాడు.విశ్రాంతి తీసుకొనే ప్రయత్నం చేయకుండా మండలస్థాయి నాయకులందరినీ కలుసుకొని మాట్లాడాడు.
గ్రామ,మండలస్థాయి సమస్యల్ని గురించి…..
గ్రూప్ రాజకీయాల గురించి చాలా వివరాలను సేకరించాడు.
సమస్యల పరిష్కారం కొరకు ఒక సమగ్ర నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తానని హామీ ఇచ్చి వచ్చినవారినందరినీ పంపించి వేసాడు.మధ్యాహ్నం మూడుగంటలవరకు బిజీగా గడిపాడు.తరువాత ఫ్రెష్ గా తయారై భిక్షంరెడ్డిని, మరో ఇద్దరు ముఖ్యమైనవారిని వెంటపెట్టుకొని వెళ్లి ఎమ్ ఆర్ ఓ కార్యాలయాన్ని , విద్యుత్ , ఇరిగేషన్ , రహదారులు భవనములు , హాస్పిటల్ మొదలగు శాఖలన్నింటిమీద అకస్మిక దాడులు చేసి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలుచేసి కుర్చీల్లో ఉండకుండా స్వంత పనులు చూసుకోవటానికి వెళ్లిన పలు ఉద్యోగుల్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేశాడు.ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించాడు.