పిన్ని రంభా 3 222

“లేదయ్యగారూ…..మీ చర్య వలన మిగతా ఎంప్లాయిస్ అందరూ బుద్దిగా డ్యూటీలు చేసుకుంటూ కుర్చీలకి అతుక్కుని వుండిపోతున్నారు” నవ్వాడు బిక్షంరెడ్డి.
“అలా చేయకపోతే మాట వినరు ఉద్యోగులు.అవునూ ఈ పాపని వెంటపెట్టుకొచ్చావు ఏదైనా ప్రాబ్లమా?”
“అవును.”
“ఏమిటా ప్రాబ్లెమ్ !”
“ఈ అమ్మాయి భర్త అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా ఆర్ అండ్ బి శాఖలో పనిచేస్తున్నాడు.”
“ఎక్కడ?”
“వికారాబాదులో.”
“ఐ సీ !”
“ఈ అమ్మాయి లింగంపల్లిలో ఈమె భర్త వికారాబాదులో ఐదారేళ్ళ నుండి ఉంటున్నారు.మీకు తెలియనిదేముంది దొరా.భార్యాభర్తల ఎడబాటులో ఉన్న విషాదం గురించి… అందుకే….?”
“అందుకే…..ఏమిటో చెప్పు….? నాకు చేతనైన సహాయం చేస్తాను.”
“వికారాబాదులో ఉంటున్న ఈమె భర్తని లింగంపల్లికి సమీపంలో ఎక్కడైనా సరే ట్రాన్సఫర్ చేయించమని చాలా కాలం నుండి అడుగుతుంది.మీకీ విషయాన్ని చెప్పాలని ఎన్నిసార్లు వచ్చినా మీరు ఏదో ఒక టూర్లో ఉంటూ వచ్చారు.”
“పెద్ద చిక్కే వచ్చి పడిందే?” ఆలోచన్లలో పడ్డాడు పశుపతి.
“చిక్కా….?”
“అవును చిక్కే మిస్టర్ రెడ్డీ.ఆర్ అండ్ బి మంత్రిత్వశాఖ సి.యం. దగ్గరే ఉంది.తనే పర్సనల్ గా ఆ శాఖని చూసుకుంటూ ప్రక్షాళనకి పూనుకుంటున్నాడు.ఇప్పుడు ఈ పాప భర్త విషయంలో వింటారో లేదో?” అంటూ పెదాలని నాలుకతో తడుపుకుంటూ రంభ కళ్ళల్లోకి ఆశగా చూశాడు పశుపతి.
అతని చూపులకి భయపడలేదు రంభ.
అప్పటికే –
క్రీగంట –
అతని –
అందాన్ని –
పర్సనాలిటీని……గమనిస్తూ…..
మైకం క్రమ్మిన కళ్ళకి చేరువైంది.
బిక్షంరెడ్డి కంటే అందంగా,బలంగావున్న పశుపతి చేత ఒకసారి సుఖం పంచుకుంటే లభించేవి స్వర్గ సీమగా ఊహించుకోసాగింది.
సరిగ్గా పశుపతి ఆలోచనకూడా అదేవిధంగా ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆలస్యం చేస్తే లాభంలేదన్నట్లుగా కల్పించుకున్నాడు.
“సరే మిస్టర్ రెడ్డి.నాకు వీలైనంతవరకు ఈ పాప భర్తకి ట్రాన్సఫర్ చేయించే ప్రయత్నం చేస్తాను” అన్నాడు.
“చేయిస్తాననటం కాదు.తప్పకుండా చేయించాలి…..” అన్నాడు బిక్షంరెడ్డి.
“సరే రెడ్డి….ఇప్పుడే సి.యం.కి ఫోనుచేసి పర్మిషన్ తీసుకుంటాను….” గబగబ రిసీవరు ని అందుకుని సి.యమ్. నంబర్ కలిపాడు.
రెండు మూడుసార్లు నంబర్ కలిసినా అవతలినుండి రెస్పాన్స్ రాలేదు.సి.యమ్. ఊరిలో ఉన్నాడో లేదోనన్న విషయం తెలిసికూడా రంభ ముందు ఫోన్ నటనని ప్రదర్శిస్తున్న పశుపతి చర్యకి మనసులోనే అభినందిస్తూ నవ్వుకున్నాడు బిక్షంరెడ్డి.

“ఇదేమిటి రెడ్డీ….ఫోన్ ఎవరూ ఎత్తడంలేదు? అసలు సి.యం.గారు ఊరిలో ఉన్నాడోలేదో? ఎందుకైనా మంచిది.నీవు ఒకసారి సి యం ఇంటికి వెళ్ళి దొరవారు సిటీలో ఉన్నాడోలేదో కనుక్కుని వస్తావా రెడ్డీ” కన్నుమీటుతూ అన్నాడు పశుపతి.
“తప్పకుండా వెళ్ళొస్తాను దొరా” లేస్తూ అన్నాడు బిక్షంరెడ్డి.
“త్వరగా కనుక్కుని వచ్చెయ్యి.”
“ఎంతసేపు.కారులోనే కదా వెళ్ళేది…..తొందరగానే వస్తాను.” అన్నాడు హుషారుగా బిక్షంరెడ్డి.
“రంభా…..నీకేం భయంలేదు.ఇక్కడే ఉండి మంత్రిగారితో కబుర్లు చెపుతూ ఉండు.పదినిమిషాల్లోగా వచ్చేస్తాను.” అంటూ కల్పించుకుని రంభకి దైర్యం చెప్పాడు బిక్షంరెడ్డి.
అతను వెళ్ళిపోతున్నాడంటే ముందుగా డౌట్ పడ్డా పదినిమిషాల్లోగా తిరిగి వస్తానని చెప్పటం వలన భయాన్ని వీడింది రంభ.
“అలాగే వుంటాను.తొందరగా వచ్చెయ్యండి” అంది.
“ఇక నేను బయలుదేరుతాను దొరా….” అంటూ కదిలాడు బిక్షంరెడ్డి.
అతను వెళ్లిపోయిన పదినిమిషాలకు “సారీ పాపా….నీకు ట్రబుల్ ఇస్తున్నందుకు ఏమీ అనుకోకు” అన్నాడు కల్పించుకుంటూ పశుపతి.
“ట్రబులా? అబ్బే…..అలాంటిదేం లేదు సార్…..” అంది కంగారుపడకుండా రంభ.
“ట్రబులే పాపా….విజ్ఞాన ప్రజ్ఞావంతురాలివైన నీ ముందు కూర్చుని మందు కొట్టటం ట్రబుల్ కాదంటావా?”
“అబ్బే…..నాకలాంటి ఫీలింగ్ లేదు సార్.”
“అయితే నీకూ అలవాటుందా మందు.”
“లేదు.కాకపొతే…..?”
“కాకపొతే….మీ వారికి అలవాటు వుంది వుంటుంది… అవునా?”
“అవును సార్!”
“ప్రతిరోజు ఏ మాత్రం తాగుతాడేం?”
“తెలియదు….శనివారం మాత్రం సృహలేనంతగా త్రాగి ఇంటికి వస్తారు.ఆదివారం కూడా అదేపని.”
“ఓహో….అదా నీ ప్రాబ్లెమ్.అయినా మనిషన్నాకా కొన్ని లిమిట్స్ ని దాటి త్రాగకూడదు.నా వరకు నేను ఏనాడూ లిమిట్స్ ని దాటి త్రాగలేదు.అదిసరే…..త్రాగుబోతు భర్తకి భార్యగా వుండే ఆడవారు ఏదో ఒక సందర్భంలో త్రాగుతారే? నీకలాంటి సందర్భం రాలేదా?”
“లేదుసార్.”