దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 1 197

సరే అని బయల్దేరారు వెళ్లిపోయారు పిల్లలు.
కమీషనర్ ఆఫీస్ లో.

కమీషనర్: ఏంటి ACP , ఇంకా ఆ రాఘవరావు కేసు సాల్వ్ కాలేదు. వాళ్ళకీ ఎంత పలుకుబడి ఉందొ తెలుసా.

కేసు ఎందుకు పెండింగ్ పెట్టేసారు.

ACP : ఆ కేసు లో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు సర్. అందరిని ఎంక్వయిరీ చేసి చూసాం. ఏ ఆధారాలు దొరకలేదు.

అందుకే….

కమీషనర్: అయితే ఇప్పుడు ఏంటి…దాన్ని ఎలా సాల్వ్ చేయడం. మీ వల్ల కాకపొతే చెప్పండి వేరే వాళ్ళకీ ఇస్తాను.

ACP : లేదు సర్, సాల్వ్ చేస్తాం. నా దగ్గర ఇద్దరూ CI ‘లు ఉన్నారు. వాళ్ళకీ అప్పగిస్తాం ఈ కేసు.

కమీషనర్: ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు.

ACP : అంటే ఇది పెద్ద వాళ్ళ కేసు కదా నేనే హేండిల్ చేద్దాం అనుకున్నా. కానీ

కమీషనర్: వాళ్ళని ఇక్కడికి పిలువు..

ACP : సరే సర్.

ఫోన్ చేసి పిలిపించారు చింటూ, పింటూని.

కమీషనర్: చూడండి మీ ACP మీ గురించి చాలా చెప్పాడు. అందుకే మిమ్మల్ని పిలిపించా..

ఈ కేసు నాకు బాగా కావలసిన వాళ్ళది. చాలా జాగ్రత్తగా హేండిల్ చెయ్యండి..

ACP మనసులో: ఛీ దీనెమ్మ…వీళ్ళకి కేసు నేను ఇచ్చి సాల్వ్ అయ్యాక క్రెడిట్ కొట్టేద్దామనుకున్న..వీడు డైరెక్ట్ గా ఇచ్చేసాడు..

వీళ్లకసలే ఇగో…ఇప్పుడు అసలు మాట వినరు..

ఇద్దరూ కమీషనర్ కి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు.

ACP : వస్తాను సర్ అని చెప్పి బయటకి వచ్చాడు.
ACP : ఏంటి చింటూ, పింటూ కమీషనర్ కేసు ఇచ్చాడని ఎగిరెగిరి పడకండి. మీరు నాకిందే పని చెయ్యాలి. ఎప్పటికప్పుడు నాకు ప్రోగ్రెస్ అప్డేట్ చెయ్యండి.

చింటూ: ఎందుకండీ కమీషనర్ కి మీరు అప్డేట్ చేస్తారా ?

3 Comments

  1. ఇంత ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్టులో ee sex గోల అవసరమా brother

  2. Super chasing of criminals

Comments are closed.