దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 1 197

ACP : నాకేం అర్ధం కావట్లేదు మాడం

సుమతి: సరే నేను చూసుకుంటా..
ఆరు రోజులైంది ACP కి చెమటలు మొదలయ్యాయి.

వాళ్ళు రావటానికి ఇంకా రెండు రోజులే ఉంది..

వచ్చి రాంగానే ఎదో ఒకటి చేస్తారు…కాదు కాదు పెంట పెంట చేసేస్తారు..

ఈ సారి ఏమి చేస్తారో..అని మందు కొడుతూ ఆలోచిస్తున్నాడు ACP .

వారం గడువు అయిపోయింది..

ACP పొద్దునే ఆఫీస్ లో వీళ్ళు ఇంకా రాలేదని కమీషనర్ కి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాడు.

ఇంతలో ఫోన్ మోగింది..

కంగారుగా ఫోన్ తీసుకున్నాడు ACP .

కమీషనర్: ACP , చింటూ, పింటూ రాత్రి వచ్చేసారు..రాత్రికి రాత్రి సుమతిని, వాళ్ళ లాయర్ ని అరెస్ట్ చేసి ఇవ్వాళా కోర్ట్ లో ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు.

మీరు డైరెక్టుగా కోర్ట్ కి రండి.

ACP కి హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది.

పరుగు పరుగున కోర్ట్ కి వచ్చాడు.

కోర్ట్ కి వచ్చేసరికి సుమతి, సుమతి పక్కనే ఒకతను సంకెళ్లు వేసి ఉన్నారు.

ఆ పక్కనే పని మనిషి ఇంకో అమ్మాయి ఉన్నారు.

ACP హడావిడిగా వీళ్లిద్దరు ఎక్కడా అని వెతకసాగాడు.

లోపల కమీషనర్ దగ్గర ఉన్నారు ఇద్దరు.
జడ్జి గారు వచ్చారు.

అందరు లేచి నిలబడ్డారు.

జడ్జి: కమీషనర్ గారు, ఏంటి ఇంత హడావిడిగా కేసు హియరింగ్ కి తీసుకొచ్చారు ? ఈ కేసు ఇంకా ఎవరు పుటప్ చెయ్యలేదు. లాయర్స్ లేరు…హత్య జరిగి ఆరు నెలలవుతోంది..

ఇంత సడన్ గా రాత్రికి రాత్రి ఈ అరెస్టులేంటి…అసలు ఏమి జరిగింది ?

కమీషనర్: సర్, ఇంత అర్జెంటు గా ఈ కేసు ని హియరింగ్ కి పర్మిషన్ ఇచ్చినందుకు మీకు థాంక్స్ …ముందుగా ఈ కేసు లో ఆధారాలని కలెక్ట్ చేసిన మా ఆఫీసర్స్ ని అభినందించాలి.

మీరు ఈ కేసు పుటప్ చెయ్యలేదు అన్నారు. అది కరెక్ట్ కాదు సర్, పుటప్ చేసిన కేసు మీ దాకా రానివ్వలేదు.

అందుకే ఇంత అర్జెంటు గా పర్మిషన్ అడగాల్సి వచ్చింది.

జడ్జి: హియరింగ్ కి రాకుండా ఆపారా ? ఎవరు ?

కమీషనర్: ఈ కేసు లో ప్రధాన ముద్దాయి..ఇదే కోర్ట్ లో లాయర్.

అందరు తెల్ల మొహాలు వేశారు…

అసలు ఏమి జరిగిందో ఎలా ఆధారాలు సేకరించామో మా ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.

చింటూ, పింటూ లిద్దరు కోర్ట్ లో బోన్ ఎక్కారు. చెప్పడం మొదలెట్టారు.
సర్, రాఘవ రావు గారి ఇంటికి వెళ్లి సుమతి గారు కో ఆపరేట్ చెయ్యక పోయేసరికి తిరిగి వస్తున్నా మాకు వారి ఇంట్లో పని మనిషి అనుమానంగా మా వంక చూస్తూ కనిపించింది.

ఎదో ఉంది అన్న అనుమానం మాకు అప్పుడు కలిగింది.

ముందు పనిమనిషిని అరెస్ట్ చేసి విచారిద్దామని అనుకున్నాం.

కానీ అంతలోనే పనిమనిషి సుమతి గారికి మేము వెళ్లిన విషయం చేరవేసింది ఫోన్ లో.

ఇంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్న మనిషిని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు అలెర్ట్ అవుతారు.

అందుకే మేము ఆవిడ్ని అరెస్ట్ చెయ్యలేదు.

కానీ తన దగ్గర ఎదో విషయం ఉందని మాకు అర్ధమైంది. రాబట్టాలంటే కొంచం కష్టపడాలి..కానీ తప్పదు కదా సర్.

3 Comments

  1. ఇంత ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్టులో ee sex గోల అవసరమా brother

  2. Super chasing of criminals

Comments are closed.