దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 1 197

సుమతి: చెప్పండి మీకేం కావలి ?

పింటూ: ఈ కేసు గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి.

సుమతి: అన్ని ఇంతకూ ముందే చెప్పను. మళ్ళి ఏంటి ఇప్పుడు.

పింటూ: ఈ కేసు ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందుకే వచ్చాం.

సుమతి: చూడండి, ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడో ఇచ్చాను. ఇప్పుడేమి లేదు నా దగ్గర.

పింటూ: వాటిలోనే కొన్ని డౌట్స్ ఉన్నాయ్.

సుమతి: ఇన్ఫర్మేషన్ తీసుకున్న మీ సీనియర్స్ ని అడగండి. ఇంక మీరు వెళ్ళచ్చు.

సుమతి లేచి వెళ్ళిపోయింది.

ACP నవ్వుతున్నాడు…చూసారా అందుకే పని చేస్తాం కదా అని పై వాడికి పొగరు చూపించకూడదు.

ఇప్పుడు చెయ్యండి ఎలా చేస్తారో ఇన్వెస్టిగేషన్ అని వెళ్ళిపోయాడు.
ఆ బంగ్లా నుంచి తిరిగి వెళ్లిపోతున్నా ఇద్దరినీ పని మనిషి అనుమానంగా చూస్తూ కనపడింది.

అది పింటూ నోటీసు చేసాడు.

ACP విషయం కమీషనర్ కి చెపుదామని వెళ్లారు ఇద్దరు.

కమీషనర్ రూమ్ కి వెళ్లేసరికి ACP అక్కడే ఉండటం తో ఇద్దరు కంగుతిన్నారు.

కమీషనర్: ఏంటి ఆఫీసర్స్ ఎనీ ప్రోగ్రెస్ ?

చింటూ: కొన్ని ఆధారాలు దొరికాయి. మేము వాటి మీద వర్క్ చేస్తున్నాం. మాకు ఒక వన్ వీక్ ఈ కేసు మీద పెర్మిషన్స్ కావాలి.

వన్ వీక్ అవ్వగానే కేసు ప్రోగ్రెస్ తో పాటు క్రిమినల్స్ ని కోర్ట్ కి హ్యాండోవర్ చేస్తాం.

కమీషనర్: ఎలాంటి పెర్మిషన్స్ ?

పింటూ: వన్ వీక్ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యకూడదు..వన్ వీక్ వరకు మేమేమి ప్రోగ్రెస్ చెప్పలేం…

ఈ వీక్ లో మెం ఎవడ్ని కొట్టినా మా మీద కేసు ఉండకూడదు..

కమీషనర్: ఇవేం కండిషన్స్ ? అని ACP ని చూసాడు.

ACP ఒప్పుకోవద్దు సర్. ఆలా కుదరదు..

ACP మనసులో ” వీళ్ళు వన్ వీక్ పర్మిషన్ అన్నప్పుడల్లా కేసు సాల్వ్ చేసేస్తారు. ఇంతకు ముందు

హేండిల్ చేసిన కేసుల్లో నా దగ్గర ఇలాగే తీసుకున్నారు పర్మిషన్”..అనుకున్నాడు.

చింటూ: సర్ మీకు మా మీద నమ్మకముంటే పర్మిషన్ ఇవ్వండి లేదంటే ఈ కేసు నుంచి మమ్మల్ని రిలీవ్ చెయ్యండి.

కమీషనర్: సరే, గో ఎహెడ్. నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. కరెక్ట్ గా వన్ వీక్. రాఘవరావు నాకు మంచి ఫ్రెండ్. వన్ వీక్ తరవాత నేను పిలవకుండా కేసు అప్డేట్ ఇవ్వాలి నాకు.

పింటూ: స్యూర్ సర్ అని ACP ని చూస్తూ నవ్వుతు అక్కడనుంచి వెళ్లిపోయారు.
ACP బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి తనకి బాగా క్లోజ్ గా ఉండే ఒక CI ని పిలిచి వీళ్ళని ఫాలో అవ్వమని చెప్పాడు.

ఆ CI : సర్, వాళ్ళని ఫాలో చెయ్యడం కష్టం సర్. వాళ్ళు వన్ వీక్ పర్మిషన్ అడిగారా ?

ACP : అవును.

3 Comments

  1. ఇంత ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్టులో ee sex గోల అవసరమా brother

  2. Super chasing of criminals

Comments are closed.