దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 1 197

అప్పుడే కమీషనర్ గారి దగ్గర వన్ వీక్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాం.
బైక్ మీద బయలుదేరిన చింటూ, పింటూ ఫస్ట్ పనిమనిషి వాళ్ళ ఊరు వెళ్లారు.

అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి రాఘవ రావు ఇంటికి ఫోన్ చేశారు.

పని మనిషి ఎత్తింది ఫోన్ : అమ్మా మేము మీ ఇంట్లో పని చేసే పనిమనిషి రంగమ్మ ఊరి నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదమ్మా..ఇవ్వాలో రేపో అన్నట్టుంది..

ఆ యమ్మాయిని కొంచం రమ్మనండి అమ్మా…

తటాలున ఫోన్ పెట్టేసి, సుమతి కి చెప్పి బయల్దేరింది రంగమ్మ..

బస్సు స్టాప్ లో రంగమ్మ ని చుసిన కానిస్టేబుల్ చింటూ కి ఫోన్ చేసి చెప్పాడు.

చింటూ: రంగమ్మ అర్ధ రాత్రికి చేరుతుంది రా…

ఇద్దరు అక్కడే దగ్గర లో ఉన్న లాడ్జి లో రూమ్ తీసుకుందామని రోడ్ క్రాస్ చేసి వెళ్తుంటే ఒక బైక్ స్పీడ్ గా వచ్చి పింటూ ని గుద్ది నంత పని చేసి వెళ్ళిపోయింది.

కింద పడ్డాడు పింటూ…చేతికి చిన్న దెబ్బ తగిలింది..

కొంచం ముందుకి వచ్చాక ఒక హాస్పిటల్ కి వెళ్లారు ఇద్దరు.

పింటూ: పర్లేదు లే రా..ఇంత చిన్న దానికి ఎందుకు..

చింటూ: నోరుమూసుకుని రా..

ఇద్దరు లోపాలకి వెళ్లారు.

పది నిమిషాల తరవాత డాక్టర్ లోపాలకి రమ్మన్నారు.

లోపల డాక్టర్ ని చూసి ఇద్దరు నోరు వెళ్ళబెట్టారు..
అంత అందంగా ఉంది డాక్టర్.

పింటూ: రేయ్ నన్ను ఇక్కడ అడ్మిట్ చేసేయి రా అన్నాడు.

చింటూ నవ్వేసి..పద పద ఇద్దరం అడ్మిట్ అవుదాం అన్నాడు.

డాక్టర్: చెప్పండి ఏంటి ప్రాబ్లెమ్..

పింటూ: రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక బైక్ గుద్ద బోయింది. కింద పడ్డాను.

డాక్టర్: ఇంత హ్యాండ్సమ్ బాయ్ ని గుద్ద బోయింది ఎవరో..

చింటూ: ఎవరో మీ లాంటి అందమైన అమ్మాయి అయ్యుంటుంది..

డాక్టర్: అందమైన అమ్మాయి అయితే బుట్టలో వేసుకుంటుంది కానీ ఎందుకు గుద్దుతుంది ?

చింటూ: అది నిజమే..కానీ ఈ వూళ్ళో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు గా..

డాక్టర్: మా వూళ్ళో అమ్మాయిలు కత్తిలా ఉంటారు

పింటూ: అంతే మీ లానా ?

3 Comments

  1. ఇంత ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్టులో ee sex గోల అవసరమా brother

  2. Super chasing of criminals

Comments are closed.