దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 1 197

ACP : అవును

పింటూ: అదిరా, ఈయన అప్డేట్ ఇచ్చి క్రెడిట్ కొట్టేస్తాడు.

ACP : ఏంట్రా మీ ఇద్దరికీ ఆ బలుపు…నోరుమూసుకుని చెప్పింది చెయ్యండి. లేదంటే సస్పెండ్ చేసేస్తా ..

చింటూ: చెయ్యండి చూద్దాం….

పింటూ: మేము మీ టీం లో కొంతమందిలా రెకమెండేషన్ తో రాలేదు చెప్పింది చెయ్యడానికి. మేము ఏమి చెయ్యాలో తెలుసు..ట్రైనింగ్ మాకూ ఇచ్చారు..

ACP : మీరు ఇలాగే ఎగిరెగిరి పడండి చూస్తా మీ సంగతి.

పింటూ: చూడండి సర్ చూడండి…మా లాంటి టాలెంట్ ఉన్న వాళ్లంటే మీకు చిన్న చూపు సర్.

చింటూ: అందుకే మమ్మల్ని ఊరికే తిడతారు.

ACP కోపం గా వెళ్ళిపోయాడు..వీళ్ళు నవ్వుకుంటూ పనిలో పడ్డారు.
కేసు ఫైల్ తెప్పించుకుని ఇద్దరూ మొత్తమ్ చదివారు.

పింటూ: నాకు ఒక డౌటు…

పాయింట్ నెంబర్ 1: రాఘవరావు భార్య సుమతి బ్యాక్ గ్రౌండ్ ఎంక్వయిరీ చెయ్యలేదు.
పాయింట్ నెంబర్ 2: రాఘవరావు బిజినెస్ ఎనిమీస్ గురించి డీటెయిల్స్ లేవు.
పాయింట్ నెంబర్ 3: పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ లో స్లో ఫాయిజన్ అని ఉంది. అది ఎప్పటినుంచి జరుగుతోంది…ఎవరు చేసి ఉంటారు..నో డీటెయిల్స్.

చింటూ: ఇంకోటి రేయ్ ఏ ఫాయిజన్ వాడారో తెలీదు.

చలో ముందు డాక్టర్ ని కలుద్దాం.

పోస్ట్ మోర్టమ్ చేసిన డాక్టర్ దగ్గరికి వచ్చారు.

వీళ్ళకి కావలసిన రిపోర్ట్స్ తీసుకున్నారు.

నెక్స్ట్ రాఘవరావు బంగ్లా కి వచ్చారు.

పని మనిషి కూర్చోండి అమ్మగారు వస్తారు..

పింటూ: నీ పేరేంటి ?

పనిమనిషి: నా పేరుతొ మీకేం పని అండి.

చింటూ: ఏయ్ పోలీస్ ఎంక్వయిరీ..

పనిమనిషి: అయ్యో క్షమించండి అయ్యా యూనిఫామ్ లేకపోతె గుర్తుపట్టలేదు.

వెనక నుంచి ఒక వాయిస్: ఎంక్వయిరీ చేసేటప్పుడు కొన్ని మైంటైన్ చెయ్యాలి. రెండు మూడు కేసులు సాల్వ్ చెయ్యగానే హీరోలము అనుకోకూడదు.

ఎవడ్రా అది అని వెనక్కి తిరిగాడు చింటూ.
ఎదురుగా ACP .

వీడెంటి ఇక్కడ అని మొహాలు చూసుకున్నారు ఇద్దరు.

లేచి సర్ అన్నారు.

ఎంక్వయిరీ కి వచ్చి యూనిఫామ్ లేకుండా వస్తే పని మనిషి కూడా మిమ్మల్ని పోలీస్ అనుకోవట్లేదు. హ్హాహ్హా అని నవ్వాడు.

పింటూ: అయినా ఎప్పుడు లేనిది మీరేంటి మా వెనకాల ?

చింటూ: అవును, మీరేంటి ఇక్కడ ?

ACP : ఏమి లేదు మీరు ఎలా డీల్ చేస్తున్నారో చూద్దామని.

ఇంతలో సుమతి వచ్చింది పైనుంచి కిందకి.

వచ్చిరాంగానే ఎంక్వయిరీ కి వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి ACP తో మాట్లాడుతూ వెళ్ళింది.

ఇద్దరు డౌటుగా మొహాలు చూసుకున్నారు.
ఇద్దరు చర్చలు ముగించి హాల్ లోకి వచ్చారు.

హాల్ లోకి రాంగానే ACP సోఫా లో కూర్చున్నాడు.

3 Comments

  1. ఇంత ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ సబ్జెక్టులో ee sex గోల అవసరమా brother

  2. Super chasing of criminals

Comments are closed.