సైనికుడికి లొంగిపోయిన అమ్మాయి 2 2

అయితే, జస్వంత్ గురించి నేను ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మంచిది. అతను తనకు కావాల్సింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాడని నాకు బాగా అర్థమైంది. అతను తన పాత స్నేహితుడిని మా ఇంటికి ఆహ్వానించినందుకు నేను ఆశ్చర్యపోకూడదు.

నేను గోడకు మరింత దగ్గరగా జరిగి, నా చెవిని దాని మీద ఆనించాను. అప్పుడు జస్వంత్ “సరే, మ్యాన్, నేను నీకు అడ్రస్ మెసేజ్ చేస్తాను. మరి కాసేపట్లో కలుద్దాం” అని చెప్పడం విన్నాను.

తర్వాత అతని గది నిశ్శబ్దంగా మారింది. అయితే, ఒక్క క్షణం కూడా గడవకముందే, జస్వంత్ తలుపు తెరుచుకోవడం నాకు వినిపించింది. వెంటనే, జస్వంత్ నా గదిలోకి దూసుకొచ్చాడు. నా చెవి ఇంకా గోడకి ఆనించి వుంది, నేను నా ప్యాంటు ఇంకా ట్యాంక్ టాప్ తో అక్కడ నిలబడి వున్నాను.

“నువ్వేం చేస్తున్నావు ?” అని అతను అడిగాడు.

నేను గోడ నుండి వెనక్కి జరిగి నవ్వాను.

“ఓహ్, ఏమీ లేదు, జస్ట్… ఉమ్… గోడలో ఎలుక శబ్దం వినిపించినట్లు అనిపించింది” అని అన్నాను.

జస్వంత్ నా వైపు తల అడ్డంగా తిప్పాడు. అతను నన్ను నమ్మలేదని స్పష్టంగా తెలుస్తోంది, కానీ ఆశ్చర్యకరంగా, అతను దాని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు.

“సరే, ఏమైనా చేసుకో, నా స్నేహితుడు భాస్కర్ ఇంకొద్ది సేపట్లో వస్తున్నాడని నీకు చెప్పాలని వచ్చాను” అని అతను అన్నాడు.

అతను చెబుతున్నదేమిటో నాకు తెలియదన్నట్లు నటించాను.

“ఓహ్, అవునా ? భాస్కర్ ఎవరు ? నువ్వు, మహేష్, భాస్కర్ మీరు ముగ్గురూ చిన్నప్పటినుండి స్నేహితులా ?” అని అడిగాను.

జస్వంత్ నవ్వాడు, అతని బిగుతైన, తెల్లటి టీ-షర్టు కింద అతని కండరాలు కదులుతుండటం నేను చూశాను.

“లేదు, అతనికి మహేష్ తెలియదు, నేను ఇంకా భాస్కర్ మిలిటరీ లో కలిసి పని చేసాము… నీకో సంగతి చెప్పాలి. అతనితో దురుసుగా ప్రవర్తించకు అక్షరా. నేను మొదటిసారి తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో అలా ప్రవర్తించకు. భాస్కర్ చాలా కాలం యుద్ధ ప్రాంతంలో గడిపాడు, అతనికి నా కంటే సహనం తక్కువ. అతను విసిగించకూడని మనిషి. అతను కోపంగా ఉన్నప్పుడు ఏమి చేస్తాడో నేను స్వయంగా చూశాను, అది ఎవరికీ మంచిది కాదు” అని అతను వివరించాడు.

నేను అతని వైపు కళ్ళు తిప్పి, తర్వాత ఆ రోజు వేసుకోవడానికి ఏ బట్టలు రెడీగా ఉన్నాయో వెతుక్కోవడానికి నా వార్డ్ రోబ్ వైపు తిరిగాను.

“జస్వంత్, నువ్వు ఎప్పుడూ బెదిరించేలా ఉండటానికి ఎందుకు చూస్తావు ? నువ్వు అప్పుడప్పుడు నాతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు కదా. అంటే, నువ్వు నా కన్యత్వాన్ని దోచుకున్నావు, అప్పటి నుండి మళ్ళీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అని అన్నాను.

నేను జస్వంత్ వైపు తిరిగి చూశాను, అతను స్పష్టంగా విసుగ్గా తల అడ్డంగా ఊపాడు.

“అక్షరా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందామా ? ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, ముఖ్యంగా భాస్కర్ వస్తున్నాడు కాబట్టి” అని అతను అన్నాడు.

తర్వాత అతను తన వాచ్ వైపు చూశాడు.

“ఛా, అతను కొన్ని నిమిషాల్లో ఇక్కడికి వస్తాడు, నేను బట్టలు వేసుకోవాలి” అని అన్నాడు.

తర్వాత అతను తిరిగి తలుపు వైపు వెళ్ళాడు. అతను బయటికి వెళ్లేటప్పుడు తలుపు దగ్గర ఆగి, తన భుజం మీదుగా వెనక్కి చూశాడు.

“బాగా గుర్తుంచుకో అక్షరా, మర్యాదగా ఉండు, నా స్నేహితుడిని విసిగించకుండా ఉండడానికి ప్రయత్నించు…” అని అన్నాడు.

***

మా ఇంటికి అతిథులు రాబోతున్నారని తెలిసి, నేను మంచి బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎక్కువ అలంకరించుకున్నట్లు కనిపించకూడదు, కానీ పూర్తిగా చిరిగిన బట్టలు వేసుకున్నట్లు కూడా కనిపించకూడదు. నేను పొడవైన, తెల్లటి వేసవి బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాని మీద, నేను లేత నీలం రంగు టీ-షర్టు వేసుకున్నాను.

“ఇది సరిపోతుంది,” అని డ్రస్సర్ పైన వేలాడదీసిన అద్దం ముందు తిరుగుతూ, నా నడుము దాటి పైకి ఎగురుతున్న బట్టలని చూసుకుంటూ అనుకున్నాను.

నేను తిరగడం ఆపగానే, డ్రస్సర్ దగ్గరికి వెళ్లి నాకు ఇష్టమైన పండ్ల వాసన వచ్చే పెర్ఫ్యూమ్ ని స్ప్రే చేసుకున్నాను. నన్ను ఎక్కువగా అలంకరించుకునే అవకాశాలు రాలేదు, అది కూడా పూర్తిగా ఒక అపరిచితుడి కోసం అయినా, నేను దానిని ఆస్వాదిస్తున్నాను.

అతను జస్వంత్ కంటే మంచివాడు అయి వుండాలని నాలో నేను నవ్వుకుంటూ కోరుకున్నాను.

నేను నా అందమైన జుట్టుని పోనీటెయిల్ నుండి విప్పి, నెమ్మదిగా దువ్వుకున్నాను, చిక్కులు లేకుండా చూసుకున్నాను. అది అయిపోయాక, ఎప్పటిలాగే అద్దానికి దగ్గరగా వంగి, నా మేకప్ బాగా ఉందో లేదో చూసుకున్నాను.

తర్వాత నేను అద్దం నుండి వెనక్కి జరిగి, పక్కకు తిరిగి నా ప్రొఫైల్ ని చూసుకున్నాను.

అస్సలు కుదరదు… అని నా కడుపు వైపు చూస్తూ అనుకున్నాను.

నా మనస్సు నన్ను మోసం చేస్తున్నట్లుంది, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కంటే నా కడుపు కొంచెం పెద్దగా అయినట్లు కనిపించింది. కానీ జస్వంత్ తన వీర్యాన్ని నా లోపల కార్చి ఆరు వారాలు మాత్రమే అయ్యింది. నేను ఈమధ్య వ్యాయామం చేయకపోవడం, అడ్డమైన గడ్డీ తింటుండడంవల్ల అలా అయి ఉంటుందని అనుకున్నాను.

“నువ్వు పిచ్చిదానివి అవుతున్నావు, అక్షరా,” అని నాలో నేను గొణుక్కున్నాను.

బహుశా నేను గర్భవతిని కాను. అంటే, మొదటిసారి సెక్స్ చేసిన వెంటనే ఎవరు గర్భవతి అవుతారు ? ఈ మొత్తం విషయం గురించి నా ఆందోళన వల్ల నాకు నెలసరి తప్పిపోయి ఉండవచ్చు. ఆందోళన వల్ల నెలసరి తప్పే అవకాశం ఉంటుంది కదా ?

డోర్ బెల్ మోగిన శబ్దం వినిపించడంతో నా ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. నేను గడియారం వైపు చూశాను.

జస్వంత్ చెప్పింది నిజమే. కేవలం పది నిమిషాలు మాత్రమే అయింది, భాస్కర్ వచ్చినట్లున్నాడు.

జస్వంత్ యొక్క బెడ్రూమ్ తలుపు తెరుచుకోవడం నేను విన్నాను, తర్వాత కొన్ని సెకన్ల తర్వాత, అతను తలుపు తీయడానికి క్రిందికి పరిగెత్తుతున్నప్పుడు అతని అడుగుల చప్పుడు విన్నాను. నేను త్వరగా కిటికీ దగ్గరికి పరిగెత్తి క్రిందికి చూశాను. నా గది నుండి చూస్తే నాకు భాస్కర్ కనిపించలేదు, కానీ అతని కారు కనిపించింది. అది నల్లటి SUV, అద్దాలు నల్లగా ఉన్నాయి. అది చాలా బాగుంది, ఒక సైనికుడు తన జీతంతో కొనగలడని నేను ఎప్పుడూ ఊహించిన దానికంటే చాలా బాగుంది.

నేను ఒక లోతైన శ్వాస తీసుకుని, నేను బాగా కనిపిస్తున్నానని నిర్ధారించుకోవడానికి మరోసారి అద్దంలో చూసుకున్నాను. తర్వాత నా బెడ్రూమ్ తలుపు యొక్క హేండిల్ ని పట్టుకుని తెరిచి హాలులోకి అడుగు పెట్టాను.

***

“హే మ్యాన్, నువ్వు చాలా బాగున్నావు !”

నేను మెట్లు దిగుతున్నప్పుడు జస్వంత్ గొంతు విన్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *