థర్డ్ MISSION 6 37

బుజ్జిజానకి : గుడ్ నైట్ దేవతమ్మా …… , అంటీ …. నావలన అక్కడ బాబు …..
మేడమ్ : మా అత్తయ్యకు కాల్ చేసి చెప్పానులే , సంతోషించారు , ఉదయం వస్తాను , మీ అమ్మ హ్యాపీ అధిచాలు గుడ్ నైట్ అంటూ ముద్దుపెట్టి స్కూటీ కోసం చూస్తున్నారు .
బుజ్జిజానకి : అయ్యో అంటీ ….. మీ స్కూటీ స్కూళ్ళోనే ఉండిపోయింది .
మేడమ్ : అవునుకదా అంటూ నవ్వుకున్నారు , టాక్సీ లో వెళ్లిపోతాను .
అంటీలు : మమ్మల్ని డ్రాప్ చేసేలానే నిన్నూ డ్రాప్ చేస్తుంది రా చెల్లీ అంటూ వెనుక అడ్జస్ట్ అయ్యారు – ముచ్చట్లు పెట్టేసారు .

గుడ్ నైట్ బుజ్జిజానకీ – అమ్మమ్మా ……
బుజ్జిజానకి : ఎలా థాంక్స్ చెప్పగలను మహేష్ , ఈ సంతోషాలన్నీ నీవల్లనే …… అంటూ నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తోంది , చేతులను బిగిపెట్టి ఉండటం చూస్తుంటే …..
తెగ ఆనందం వేస్తోంది , కూల్ కూల్ బుజ్జిజానకీ ….. అయినా ఇదంతా నీకోసం చెయ్యలేదులే ……
బుజ్జిజానకి : మరి ఎవరికోసం అంటూ కళ్ళల్లో అందమైనకోపం …….
మా జానకి అమ్మకోసం ……
ఒక్కసారిగా బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందబాస్పాలు …… , లవ్ …. థాంక్యూ సో మచ్ అంటూ హత్తుకుంది .
అఅహ్హ్ …… గాలిలో తేలిపోసాగాను .
బుజ్జిజానకి : నా హార్ట్ బీట్ విన్నట్లు వదిలి అమితమైన ఆనందంతో చిరునవ్వులు చిందిస్తోంది .
మేడమ్ కు – అంటీలకు ఆలస్యం అవుతుందేమో వెళతాము గుడ్ నైట్ …..
బుజ్జిజానకి గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ చూస్తున్న చూపుకు వొళ్ళంతా తియ్యదనం …….
అమ్మమ్మా ….. లోపలికి తీసుకెళ్లండి , చంద్రుడు – చుక్కలు చూడండి ఎలా ఈర్ష్య – అసూయలతో ఎలా చూస్తున్నాయో వాళ్ళను మించిన అందం భువిపై ఉందని , దిష్టి తగిలేలా ఉంది .
బుజ్జిజానకి : సంతోషంతో నవ్వుతోంది , సరే వెళతాను , అంటీ – అత్తయ్యలూ – అక్కయ్యలూ గుడ్ నైట్ జాగ్రత్తగా వెళ్ళండి .
బుజ్జిజానకి లోపలికివెళ్లి తలుపులువేసి విండో నుండి చూస్తుండటం చూసి నవ్వుకుని రేంజ్ రోవర్ ముందు సీట్లోకి ఎక్కడంతో బయలుదేరింది .

మేడమ్ : సిస్టర్ ….. ****** ఏరియా కు పోనివ్వండి , 15 నిమిషాలలో చేరుకున్నాను రైట్ లెఫ్ట్ అంటూ లోపలికి తీసుకెళ్లి స్టాప్ స్టాప్ అన్నారు .
అక్కయ్యలు : అంటీ ఏ ఇల్లు ? .
మేడమ్ : అదిగో అటువైపు చివరన ఉన్నది .
అక్కయ్యలు : మరి ఇక్కడే ఆపారే ……
మేడమ్ : అదీ అదీ , అయినా మా తల్లులతో దాచడం దేనికి , మా ఆయన ఎక్కువగా అనుమానపడతాడు అంటూ తలదించుకున్నారు , నేను జాబ్ కూడా చెయ్యకూడదు అంటారు .
అక్కయ్యలు : జాబ్ మాత్రం వధలకండి అంటీ ఎంత కష్టపడి ఉంటారు , మన కాళ్లపై మనం నిలబడటంలో తప్పేలేదు , మీరు ఏ తప్పూ చెయ్యడం లేదు భయపడకండి .
మేడమ్ : లవ్ యు తల్లులూ ….. , మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లలేకపోతున్నాను sorry …..
అక్కయ్యలు : బాబును చూడలేకపోయాము అన్న బాధ అంతే …..
మేడమ్ : ఉదయం పిలుచుకునివస్తాను .
అక్కయ్యలు : అయితే సూపర్ ……
మేడమ్ : వెళ్ళాలి గుడ్ నైట్ …..
అక్కయ్యలు : గుడ్ నైట్ ……
మేడమ్ కిందకుదిగి , మహేష్ …… చాలా చెప్పాలని ఉంది , బుజ్జిజానకిని ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేలా చేస్తున్నావు పైనున్న జానకి మేడమ్ హ్యాపీ , థాంక్స్ ….. గుడ్ నైట్ రేపు కలుద్దాము .
Wait wait హెడ్ మిస్ట్రెస్ …… , ఆక్ ….. sorry అంటీలూ …… బాబుకి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇవ్వకుండా ఉండిపోతే ఎలా …… ? .
అంటీలు : ఉన్నాయా ….. ? వెనుకే ఉన్నాయికదూ …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ బొమ్మలు అందుకుని చెల్లీ అంటూ అందించారు .
అక్కయ్యలు : బాబుకు కూడా నీ దేవతలతోనే ఇప్పించాలా ….. ? , ఇంకా ఉన్నాయేమో చూద్దాము ….. లేవు అంటూ సంతోషమైనకోపంతో చూస్తున్నారు .
మేడమ్ : బ్యూటిఫుల్ గిఫ్ట్స్ – బాబు లవ్స్ them ….. లవ్ యు సో మచ్ అక్కయ్యలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్యలు : అంటీ ….. ముద్దులు అమ్మలకు మాత్రమేనా ? .
గిఫ్ట్స్ ఎవ్వరిస్తే వారికి మాత్రమే ఇస్తారు కదా ఆక్ ….. sorry sorry …..
అక్కయ్యలు : అంటీలు అంటీలు …… అంటీలు మాత్రమే దేవతలు నీకు అంటూ నా బుగ్గలపై గిల్లేసారు .
మేడమ్ : నవ్వుకున్నారు , తల్లులూ ….. మా అక్కయ్యలకు ఫ్లైయింగ్ కిస్సెస్ మీకు ప్రేమతో ముద్దులు రండి రండి ……
అవసరం లేదు హెడ్ మిస్ట్రెస్ ….. , ఆ ముద్దులుకూడా మీ అక్కయ్యలకే ……
నా తలపై సున్నితంగా మొట్టికాయలువేసి లవ్ టు లవ్ టు లవ్ టు అంటీ అంటూ కిందకుదిగి మేడమ్ ను హత్తుకున్నారు అక్కయ్యలు …..
మేడమ్ : లవ్ యు సో మచ్ తల్లులూ అంటూ ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పారు .
అక్కయ్యలు : లవ్ యు సో మచ్ అంటీ ……
మేడమ్ : ఇక వెళ్ళాలి తప్పదు అంటూ నావైపు ఆరాధనతో చూసి , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే వెళుతున్నారు .
అక్కయ్యలు : అంటీ ఇంటికి వెళ్లేంతవరకూ ఉందాము , చివరగా టాటా చెప్పి ఇక పోనివ్వండి సిస్టర్ అంటూ ఎక్కారు , ఇప్పుడు చెప్పండి అమ్మలూ ……

అంటీలు : ఏంటి ? .
అక్కయ్యలూ : అమ్మలూ ….. ఇప్పటికే చాలా ఓపిక పట్టాము ఇక మావల్ల కాదు .
అంటీలు : ఏ ఓపిక ….. ? .
అక్కయ్యలు : అమ్మలూ అంటూ బుగ్గలపై కొరికేశారు .
నవ్వుకున్నాను ….. , ప్చ్ ప్చ్ ….. ఆ అవకాశం నాకెప్పుడు వస్తుందో ఏమిటో …..
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ …… , మేమే మేమే మేమే దానికి కారణం మేమే అంటూ జరిగినదంతా …… ప్రామిసస్ మరియు కండిషన్స్ తో సహా వివరించారు .
నో నో నో తప్పంతా నాదే …… , బుజ్జిజానకి సంతోషమైన విషయం చెప్పి ఉంటే ఇలా జరిగేదే కాదు .
అంటీలు : అవును తప్పంతా ఈ అల్లరి పిల్లాడిదే , అలా చెయ్యొచ్చా తల్లులూ ….. , మాపై నమ్మకం లేదనే కదా ……
అక్కయ్యలు : అమ్మలూ నిజం చెప్పండి అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
అంటీలు : ఏ నిజం తల్లులూ ….. ? .
అక్కయ్యలు : అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ….. ? .
అంటీలు : ఎలా ? .
అక్కయ్యలు : ముందే చెప్పినా నమ్మేవాళ్ళం కాదని దేవతమ్మతో …….
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ అంటూ అక్కయ్యల నోళ్ళకు చేతులతో తాళం వేశారు .
అక్కయ్యలు కొరికేశారు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ……
నవ్వుకున్నాను .
అంటీలు : చూసావా మేము నొప్పిపడుతుంటే ఎలా నవ్వుతున్నాడో …… , అదంతా నాటకం అని దేవతమ్మ చెప్పినది నిజమే అయితే …….
పెద్దమ్మా ….. అలా చెప్పారా ? .
(నాబుగ్గపై ముద్దు …….)
అక్కయ్యలు : అమ్మలూ ….. తమ్ముడు స్వచ్చం , అలా ప్రామిస్ చేయించడం తప్పుకదా …… , తమ్ముడు మన జీవితంలోకి వచ్చాకే ఈ సంతోషాలన్నీ …….
అంటీలు : అవునుకదా …… , ( పెద్దమ్మ : నో నో నో దేవతలూ ట్రాప్ ట్రాప్ ) అవన్నీ మాకు తెలియదు మా మాటంటే మాటే మా మాటే శాసనం అంతే , ఇకనుండీ మీతో కలవరాదు మాట్లాడకూడదు – రేపటి నుండి మాతోకూడా మాట్లాడకూడదు .
నా దేవతలు ఎలా ఆజ్ఞవేస్తే అలా ….. , అక్కయ్యలను కలవకుండా మాట్లాడకుండా …….
అక్కయ్యలు : యాహూ యాహూ …… కలవకుండా మాట్లాడకుండా ……..
అక్కయ్యలను కలవకుండా మాట్లాడకుండా ఉండగలను కానీ ఈ దేవతలను చూడకుండా దేవతలతో మాట్లాడకుండా ఉండలేను …….
అక్కయ్యలు : బుజ్జి భద్రకాలుల్లా మారిపోయి కొడుతున్నారు గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ అంటీలూ అంటీలూ ……
అంటీలు : మాకేంటి సంబంధం అల్లరిచేస్తే ఇలానే దెబ్బలుపడతాయి మరి ……
( పెద్దమ్మా …… మిమ్మల్నీ …..
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు కన్నా ……. , ఇప్పుడు కరుణిస్తే కొద్దిపాటి ప్రేమ మాత్రమే …… , నా కన్నయ్యకు అదే ఇష్టమైతే దానితోనే సంతృప్తి చెందుతానంటే ఇప్పుడే ఇక్కడే నిజం తెలిసేలా చేసేస్తాను .
అంటే ఇంతకు మించిన ప్రేమను పంచుతారా …… ? .
పెద్దమ్మ : ఊహకందనంత ప్రేమ …… సాగరంలా ఎల్లలు ఉండదు , నీ ఇష్టం ……
అదే అదే ఆ ఎల్లలులేని దేవతల ప్రేమనే కావాలి ……
పెద్దమ్మ : తథాస్తు అంటూ పెదాలపై ముద్దు ) .
లవ్ యు లవ్ యు లవ్ యు …….. అంటూ ఆనందిస్తున్నాను .

అక్కయ్యలు : తమ్ముడూ నిన్ను కొడుతుంటే ఎంజాయ్ చేస్తున్న అమ్మలకే లవ్ యు లు చెబుతున్నావు నువ్వంటే ఇష్టం కాదు కాదు ఈరోజుతో ప్రాణం అంటుంటే మాత్రం ఏమీ పట్టించుకోవడంలేదు – నీతో మాట్లాడకుండా నిన్ను కలవకుండా ఉండలేము తమ్ముడూ అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
దేవతల ఆజ్ఞ ….. వారి ఇష్టమే నాఇష్టం …… శిరసావహిస్తాను సంతోషంగా ……
అక్కయ్యలు : అంటే అమ్మలకోసం ఏమైనా చేస్తావా ? .
అవసరమైతే ప్రాణాలనైనా సంతోషంగా అర్పిస్తాను ……
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ……. మాకు తెలుసు అలా చేస్తావని …..
అంటీలు : నమ్మకండి తల్లులూ …… , మాటలు బాగా నేర్చిన అల్లరిపిల్లాడు .
అక్కయ్యలు : విన్నావా తమ్ముడూ …… , అయినా అమ్మలంటేనే నీకు ప్రాణం ….. , అమ్మలూ …… తమ్ముడితో మాట్లాడకుండా ఉండలేమే …….
Sorry అంటీలూ ….. , అక్కయ్యలూ …… దేవతలను ఇబ్బందిపెట్టకండి , తప్పుచేసింది నేను కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే …….
అక్కయ్యలు : మరి మేమేమి చేసాము తమ్ముడూ …….
అంటీలు బాధపడేలా నేనేమీ చేయలేను , వారికి ప్రామిస్ చేసేసాను మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే , మీరే వారి సర్వస్వం – మీ సంతోషం కోసం ఏమైనా చేస్తారు , స్ట్రేంజర్ అయిన నన్ను నమ్మడం తప్పు – దేవతలు జాగ్రత్తపడటంలో తప్పులేదు , ప్రతీ తల్లిదండ్రులూ ఇలానే చేస్తారు .
అక్కయ్యలు : ఇంతవరకూ ok కానీ ఇప్పుడైతే కళ్ళల్లో చెమ్మతో చెబుతున్నాము , మా తమ్ముడితో మాట్లాడకుండా మేము ఉండలేము , అమ్మలూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …..
అంతలో కారు ఆగింది .
ఇంటికి వచ్చేసాము గుడ్ నైట్ దేవతలూ …… , మీ అనుమతితో చివరిసారిగా గుడ్ నైట్ అక్కయ్యలూ అనిచెప్పి కారు దిగి డోర్స్ తెరిచాను , సిస్టర్ …… సూర్యోదయానికి ముందే వచ్చెయ్యండి – దేవతలను వారి బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లాలి అనిచెప్పి గుడిసెలోకివెళ్లిపోయాను .

CI సర్ …… మేడమ్ వాళ్ళు వచ్చారు అంటూ లేడీ కానిస్టేబుల్స్ ……
CI గారు వెహికల్ దిగివచ్చి , మేడమ్ ….. ముందు ఎలా ఉందో అలా మార్పించేసాను , మరొకసారి మా అందరి తరుపున sorry …… , చేసిన తప్పులన్నింటి నుండీ ఇప్పుడే కాస్త ఉపశమనం కలుగుతున్నట్లుగా అనిపిస్తోంది – మంచిపని చేస్తే ఎంత సంతోషం కలుగుతుందో రుచిచూసాను ఇక ఆగను – ఇంట్లో బార్యాపిల్లలు కోరుకున్నది ఇదే – థాంక్యూ సో మచ్ మేడమ్ అంటూ తాళాలు అందించి లేడీ కానిస్టేబుల్స్ తోపాటు వెళ్లిపోయారు .