అక్కయ్యలు : కానిస్టేబుల్స్ …… ఏకంగా CI సర్ ….. sorry మరియు థాంక్స్ చెప్పి దగ్గరుండి ఇంటిని ….. అంటూ అప్పటివరకూ గమనించినట్లు ఇంటివైపుకు చూసి సంతోషమైన షాక్ లో ఉండిపోయారు ……
అంటీలు : తల్లులూ …… ఏంటి అలా కొత్తగా చూస్తున్నారు అంటూ ఇంటివైపుకు తిరిగి అంతే సంతోషపు షాక్ లో ……
అక్కయ్యలు : కలర్ఫుల్ & బ్యూటిఫుల్ డిజైన్స్ తో బిల్డింగ్ మొత్తం రంగులతో అద్భుతంగా మారిపోవడం చూసి wow బ్యూటిఫుల్ …… మన ఇళ్లేనా ? .
అంటీలు : రంగులువేసి ఎంత కాలం సంవత్సరాలు గడిచిపోయాయి , మన ఇంటిని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా మారిపోయింది అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు , లోపల వస్తువులన్నింటినీ ఎలా సర్దారో – తల్లుల నగలు ఉన్నాయి .
అక్కయ్యలు …… అంటీ చేతుల్లోని తాళాలను అందుకుని వెళ్లి కింద ఇంటిని తెరిచారు – అడుగుపెట్టగానే ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అయ్యి ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం – ఇల్లుమొత్తం కొత్త వస్తువులతో మారి ఉండటం అలా చూస్తుండిపోయారు .
అంటీలు : తల్లులూ తల్లులూ ……
అక్కయ్యలు : అమ్మలూ …… డైనింగ్ టేబుల్ – ఫ్రిడ్జ్ – AC – సోఫా ….. బెడ్రూం లలో బెడ్స్ – బాత్రూం లలో సింక్ – వాషింగ్ మెషీన్ …… మొత్తం మొత్తం కొత్తవి కొత్తవి అంటూ షాక్ లోనే చెబుతున్నారు .
అంటీలు లోపలికివెళ్ళిచూసి ఆశ్చర్యపోయారు – బెడ్రూం బెడ్ పై అక్కయ్యల నగలు ఎలా ఉంచినవి అలాగే ఉన్నాయి అంటూ చూయించి ఆనందిస్తున్నారు , లోపలకూడా రంగులతో నిండిపోయింది తల్లులూ …… చాలా చాలా అందంగా సంతోషంగా ఉంది అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు .
అక్కయ్యలు : ఇలా మారిపోవడం సంతోషంగానే ఉంది కానీ ఎలా అమ్మలూ ……
అంటీలు : మీ నాన్నల వలన …….
అక్కయ్యలు : ఒక్కరోజులో ఎలా సాధ్యం అమ్మా …… , మీరేదో దాస్తున్నట్లుగా అనిపిస్తోంది , మేము కాలేజీలో ఉండగా ఏదో జరిగినట్లు అనిపిస్తోంది .
అంటీలు : ఏమి జరిగింది ఏమీ జరగలేదు …….
అక్కయ్యలు : అమ్మలూ ….. మేమేమీ పిల్లలం కాదు , మాకు తెలియాల్సిందే ……
అంటీలు : అధీఅధీ ….. అంతలో కాల్ , బుజ్జితల్లి – మీ చెల్లి కాల్ తల్లులూ …..
అక్కయ్యలు : చెల్లినా అంటూ మొబైల్ అందుకుని సంతోషంతో మాట్లాడుతున్నారు , మీతోనే మాట్లాడుతుందట ….. తమ్ముడికీ అమ్మలంటేనే ఇష్టం – చెల్లికి కూడా అమ్మలంటేనే ఇష్టం …… , ఇదిగోండి మీరే మాట్లాడండి అంటూ తియ్యనైనకోపం ……
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అక్కయ్యలూ …….
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ …… , అమ్మల సంతోషమే మన సంతోషం ……
బుజ్జిజానకి : అత్తయ్యల రూపంలో ముగ్గురు అమ్ముల ప్రేమను పొందడం ఎంత అదృష్టమో …..
అక్కయ్యలు : సంతోషంగా సంతోషంగా చెల్లీ ….. ఉమ్మా ఉమ్మా ఉమ్మా …..
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……
అంటీలు : బుజ్జితల్లి మాట్లాడతానన్నది మాతో , మీ ముద్దులు ఆపితే మేమూ ముద్దులుపెడతాము ……
బుజ్జిజానకి : అత్తయ్యల ముద్దులు లవ్ టు లవ్ టు ……
అంటీలు : మా బుజ్జితల్లి ప్రేమ అనంతం లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ….. , అక్కడంతా ok కదా ……
బుజ్జిజానకి : అత్తయ్యలు ప్రాణంలా ఆశీర్వదించి వెళ్లారుకదా అంతా హ్యాపీ ….. , అత్తయ్యలూ ….. జాగ్రత్తగా ఇంటికి చేరారా ? .
అంటీలు : ఇప్పుడే బుజ్జితల్లీ …… , ఉదయం ఎప్పుడు అవుతుందా నీదగ్గరికి ఎప్పుడువద్దామా అన్నట్లుంది .
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అత్తయ్యలూ …… , ఇప్పటికే ఆలస్యం అయ్యింది హాయిగా నిద్రపోండి ఉదయం కలుద్దాము – అక్కయ్యలూ గుడ్ నైట్ …..
అక్కయ్యలు : గుడ్ నైట్ చెల్లీ ….. హాయిగా నిద్రపో …… బై .
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
అక్కయ్యలు : ఇప్పుడు చెప్పండి ఏమైంది అమ్మలూ …….
అంటీలు : బుజ్జితల్లి చెప్పిందికదా ఆలస్యం అయ్యిందని వెళ్ళిపడుకోండి మాకైతే నిద్ర తన్నుకువస్తోంది అంటూ ఆవలింతల యాక్టింగ్ తో ముగ్గురూ మూడు ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మార్పులకు ఆనందిస్తూ బెడ్ పైకి చేరారు .
అక్కయ్యలు చిరుకోపాలతోనే రోజూ ఒక్కొక్కరి ఇంటిలో కలిసి పడుకోవడంలో భాగంగా ఫస్ట్ ఫ్లోర్ స్వాతి అక్కయ్య బెడ్రూంలోకి చేరారు , ఎలాగైనా తెలుసుకోవాలి ఎలా …. ? , డైరెక్ట్ నాన్నకే కాల్ చేద్దాము ముగ్గురూ చేద్దాము .
నా అందమైన దేవతలను మరియు అక్కయ్యలను వదిలి ఇంట్లోకివెళ్లి డోర్ వేసుకుని కిటికీ దగ్గరకు చేరిపోయాను , అందంగా మారిపోయిన ఇంటిని చూసి సంతోషపు ఆశ్చర్యాలకు లోనౌతున్న దేవతల సంతోషాలను చూసి మురిసిపోతున్నాను , అంటీలు – అక్కయ్యలు …… లోపలికివెళ్లాక , బుజ్జిజానకి ఆనందాలను తలుచుకుంటూనే తెగ ఆనందిస్తూ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులోకి మారిపోయి బెడ్ పైకి చేరాను .
ప్చ్ …… పెద్దమ్మ గనుక వచ్చి ఉంటే అంటూ దిండును గట్టిగా హత్తుకుని పూలపాన్పుపై అటూ ఇటూ దొర్లుతున్నాను .
( ఇలా నలిపేస్తావనే రాలేదు అంటూ నవ్వులు …… )
పెద్దమ్మా పెద్దమ్మా …… వచ్చేసారా అంటూ ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బెడ్ పై – పెద్దమ్మా పెద్దమ్మా ……. నవ్వులు మాత్రమేనా అంటూ నిరాశతో వెనక్కు వాలిపోయాను .
మొబైల్ రింగ్ అవ్వడంతో …… ఇప్పుడు ఎవరబ్బా అంటూ అందుకున్నాను , చూస్తే బుజ్జిజానకి …….
ఎక్కడలేని హుషారు – ఉత్సాహం వచ్చేసింది , ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… అంటూ స్క్రీన్ పై ఉన్న బుజ్జిజానకి పేరుపై ముద్దులుకురిపించి ఎత్తాను , మా అందమైన బంగారపు కుందనపు బొమ్మ అమ్మకూచీ ఇంకా నిద్రపోలేదన్నమాట …….
బుజ్జిజానకి : అహహ …… అందమైన నవ్వులు , ” అమ్మకూచీనే ” కాదు ఐదుగురి దేవతల స్వచ్ఛమైన ప్రేమను మరియు కలిసిన క్షణం నుండీ ఈ క్షణం వరకూ ఎల్లలులేని సంతోషాలను దగ్గరకు చేర్చిన నాదేవుడైన ” మహేష్ కూచీని ” కూడా …….. , ఇన్ని ఆనందాలను ఆస్వాదించేలా దేవుడికి హృదయపూర్వకంగా మనసారా థాంక్స్ చెప్పకుండా ఎలా నిద్రపోగలను ……..
అఅహ్హ్ …… అందమైన కవిత్వం విన్నట్లు హాయిగా అనిపిస్తోంది అమ్మకూచీ ……
బుజ్జిజానకి : ముందైతే థాంక్స్ చెబుతాను ఆతరువాత నీఇష్టం ఎంతసేపైనా ఎలా అయినా పొగడ్తలతో శిఖరానికి తీసుకెళ్లు అంటూ నవ్వులు , ఉమ్మా …… లవ్ …. థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ……… థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ …… థాంక్ సో సో సో మచ్ మహేష్ ఉమ్మా ……
హమ్మయ్యా అయిపోయిందా …… ఉదయం వరకూ చెబుతావేమో అనుకున్నాను .
బుజ్జిజానకి తియ్యనైన నవ్వులు ……
మా అమ్మకూచి నవ్వులను మాత్రం ఉదయం వరకూ కాదు కాదు జీవితాంతం వింటూ ఉండమన్నా హాయిగా ఉండిపోతాను .
బుజ్జిజానకి : లవ్ ….. థాంక్యూ సో సో మచ్ మహేష్ అంటూ నవ్వులు ……
అయినా ఈరోజు చేసినవన్నీ నీకోసమేమీ చెయ్యలేదులే సంబరపడకు ……
బుజ్జిజానకి : ఎవరికోసమో నాకు తెలుసులే …… అంతకంటే ఆనందం మరొకటి ఏముంది మహేష్ , అందుకైతే మాత్రం ఇంతకు ముందు చెప్పిన థాంక్స్ లు రెట్టింపు మూడింతలు …… మొదలుపెడుతున్నాను – థాంక్యూ థాంక్యూ థాంక్యూ …….
అమ్మ నుండి అయితే ఎన్ని థాంక్స్ లు అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను , కంటిన్యూ కంటిన్యూ …….. థాంక్యూ సో మచ్ అమ్మా …..
బుజ్జిజానకి : థాంక్యూ సో మచ్ మహేష్ ……. , నువ్వు ప్రక్కన ఉన్నా – ఇలా దూరంగా ఉన్నా …… నీ ప్రెజెన్స్ చాలు వొళ్ళంతా సంతోషపు పులకింతలు ….. పరవశించిపోతున్నాననుకో ……. , అమ్మ ఎంత సంతోషిస్తున్నారో ఊహించుకుంటేనే ఆనందానికి ఎల్లలు లేవు మహేష్ …… ఇక జీవితంలో అమ్మను సంతోషపెడతాను అనుకోలేదు – దేవుడిగా నా జీవితంలోకి వచ్చి అమ్మ సంతోషాలను కళ్ళ ముందుకు తీసుకొచ్చావు – కళ్ళుమూసుకుని హృదయంపై చేతిని వేసుకుంటే చాలు అమ్మ నవ్వులు …….
అమ్మకూడా అలానే నీ సంతోషమైన నవ్వులను చూసి మురిసిపోతున్నారు బుజ్జిజానకీ …… , ఒకసారి కళ్ళుమూసుకో అమ్మకూచీ ……
బుజ్జిజానకి : లవ్ టు దేవుడా …… , అవును మహేష్ అమ్మ అమ్మ కనిపిస్తోంది అమ్మా అమ్మా …… అంటూ సంతోషపు నవ్వులు ……
అమ్మ సంతోషాలను చూస్తూనే అమ్మ ఒడిలోనే హాయిగా నిద్రపో బుజ్జిజానకీ ….. , తల్లీ బిడ్డ ప్రేమ మధ్యన మరొకరు ఉండకూడదు గుడ్ నైట్ …….
బుజ్జిజానకి : నో నో నో ….. కట్ చేస్తే అమ్మ ….. నన్ను కొడుతుందట , అమ్మా …… ఏంటీ నాకంటే మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టమా …… ? , తల్లీ బిడ్డను మళ్లీ కలిపిన దేవుడు నువ్వట …… , అమ్మా …… చెబుతానులే మహేష్ మహేష్ ….. అమ్మ హృదయంలో నాకంటే ఎక్కువగా నిన్నే నింపుకుని నీపై ప్రేమను దాస్తూనే ఉంటారట , కలిసే అదృష్టం కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉంటారట ప్రేమను వ్యక్తపరచడానికి ……
అఅహ్హ్ ….. లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా , ఆ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తాను , అంతవరకూ …… ఈ అమ్మకూచీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను .
బుజ్జిజానకి : లవ్ ….. థాంక్యూ ……
అమ్మకు నేనే ఇష్టం అని తెలిసేసరికి బుజ్జిజానకి మాటలలో తియ్యనైనకోపం తెలుస్తోందే …….
బుజ్జిజానకి : స్స్స్ ….. కోపమా లేదమ్మా ……
ఏమైంది ఏమైంది అమ్మకూచీ …… ? .
బుజ్జిజానకి : నువ్వు కాలేజ్లో కొరికావే అలా కొరికింది అమ్మ ……
లవ్ యు సో మచ్ అమ్మా …… , ప్చ్ ….. నాకా అవకాశం లేదే ….. దూరంగా ఉన్నాను .
బుజ్జిజానకి : అలా కొరికే కదా నన్ను నన్ను …….
నిన్ను నిన్ను ……
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది , చేసిందంతా చేసి అమాయకుడిలా ఎలా అడుగుతున్నాడో చూడమ్మా …… , అఅహ్హ్ ….. లవ్ యు లవ్ యు అమ్మా ……
బుజ్జిజానకీ …….
బుజ్జిజానకి : అమ్మకళ్ళల్లో ఆనందబాస్పాలు దేవుడా …… , చూడగానే కలిగిన ఆనందం …… లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ సంతోషపు కన్నీళ్ళతో పరవశించిపోసాగింది , అమ్మా ….. ఇస్తాను ఇస్తాను నువ్వు మళ్లీ చెప్పాలా అమ్మా నాకు ……
అమ్మ ఏమి ఇవ్వమంటున్నారు అమ్మకూచీ …… అర్థమైనట్లు నవ్వుతున్నాను .
బుజ్జిజానికి : చెబుతారు పాపం …… , రేపు ఉదయం వస్తావుకదా నేనే ఇస్తానులే , నవ్వుతున్నావు అంటే తెలిసిపోయిందన్నమాట , ఇలా ముందే ఎలా తెలిసిపోతాయి నీకు అన్ని సర్ప్రైజ్ లు నువ్వుమాత్రమే ఇస్తున్నావు పో మహేష్ …… అయినా ఎలా తెలిసింది ? నీకు ……
ఎందుకంటే నేనుకూడా కళ్ళుమూసుకుని హృదయంపై చేతినివేసుకున్నాను కాబట్టి …….
బుజ్జిజానకి : అంటే కాస్త దూరంలో మసకమసకగా కనిపిస్తున్నది నువ్వే అన్నమాట ……. , అవునా అమ్మా …… అంటే మీకు ముందే తెలుసన్నమాట మిమ్మల్నీ మిమ్మల్నీ ……
నో నో నో అమ్మకూచీ అమ్మా అమ్మా అంటూ నవ్వుకున్నాము .
అంతలో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించడంతో అదికూడా తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ పిలుపులు …… , అమ్మకూచీ ….. మీ అక్కయ్యలు ఎందుకో తలుపులు కొడుతున్నట్లున్నారు ……
బుజ్జిజానకి : అక్కయ్యలా ….. కట్ చెయ్యకు కట్ చెయ్యకు …..
అలాగే అమ్మకూచీ ….. , మా అమ్మకూచికి ఇప్పుడు అమ్మ – అమ్మమ్మ – ఐదుగురు దేవతలు – ముగ్గురు అక్కయ్యలు ……
బుజ్జిజానకి : అందరినీ కలిపిన దేవుడుకూడా …… ఉమ్మా .
అఅహ్హ్ ….. లవ్ …. థాంక్యూ థాంక్యూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ తలుపువైపుకు అడుగులువేశాను .
కొద్దిసేపటి ముందు అంటే బుజ్జిజానకి కాల్ రిసీవ్ చేసుకున్న సమయంలో స్వాతి అక్కయ్య బెడ్రూంలో …….
( అక్కయ్యలు : త్వరగా త్వరగా త్వరగా నాన్నలకు కాల్ చెయ్యండి , ఎలాగైనా జరిగినది తెలుసుకోవాలి అంటూ మొబైల్స్ అందుకుని ముగ్గురూ మూడు మూలలకు చేరుకున్నారు .
ష్ ష్ ష్ ….. నెమ్మదిగా అంటూ అంకుల్ వాళ్లకు కాల్ చేశారు , నాన్నా నాన్నా నాన్నా ……
అంకుల్స్ : వాసంతీ – స్వాతీ – కావ్యా …… ఇంకా నిద్రపోలేదా తల్లులూ , అక్కడ అంతా ok కదా ……
అక్కయ్యలు : దొరికిపోయారు నాన్నగారూ …… , ఏమిజరిగింది నాన్నగారూ ….. మీరు క్షేమమే కదా ……
అంకుల్స్ : మేము క్షేమమే తల్లులూ ….. ఎందుకలా అడుగుతున్నారు .
అక్కయ్యలు : నాన్నగారూ ….. మీరు ఏడుస్తున్నారు , ఏమిజరిగిందో చెప్పండి , ఈ మార్పు మాకు సంతోషాన్నే ఇచ్చింది కానీ సంవత్సరాలుగా కానిది ఒక్కరోజులో ఎలా నాన్నగారూ …… తెలుసుకోవాలని ఉంది , మీరు ఏడుస్తుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి .
అంకుల్స్ : మీరు బాధపడతారు – మీకు తెలియనే కూడదు అని మాట తీసుకున్నాడు .
అక్కయ్యలు : ఎవరు ? ఏది తెలియకూడదు అని నాన్నగారూ ….. , నాన్నగారూ …. ఇల్లు మొత్తం ఎలా మారిపోయిందో తెలుసా ….. స్వయానా సిటీ CI గారు దగ్గరుండి చూసుకోవడం అంటే మాటలుకాదు అంటూ తెలిసినది చెప్పారు .
అంకుల్స్ : అంటే అదికూడా ఆ దేవుడి అనుగ్రహమే ……
అక్కయ్యలు : దేవుడి అనుగ్రహమా ….. ? , ఏ దేవుడు నాన్నగారూ ….. ? , మేమేమీ చిన్నపిల్లలం కాదు చెప్పండి లేకపోతే ఏమిజరిగిందో అని మనసు కుదురుగా ఉండదు ……
అంకుల్స్ : చెబుతాము తల్లులూ కానీ మీ అమ్మలకు తెలియనివ్వకండి , మీ అమ్ములు బాధపడితే ఆ దేవుడు తట్టుకోలేను అన్నాడు .
అక్కయ్యలు : అమ్మలంటే ఒక్కరికే ప్రాణం …… , చెప్పండి చెప్పండి నాన్నగారూ …..
అంకుల్స్ : ఎవరోకూడా తెలియని ఆ బుజ్జిదేవుడు లేకపోయుంటే ఈపాటికి మేము సెంట్రల్ జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవిస్తూ ఉండేవాళ్ళము తల్లులూ ……
అక్కయ్యలు : జైల్ జైల్ జైల్ ఏమిటి నాన్నగారూ అంటూ కంగారుపడిపోతున్నారు .
అంకుల్స్ : కంగారుపడాల్సిన పనిలేదు తల్లులూ …… , ఆ బుజ్జిదేవుడి వలన జైల్లో ఉండాల్సిన వాళ్ళం బెంగళూరులో వన్ ఆఫ్ ద కాస్ట్లీఎస్ట్ బిల్డింగ్ లో ఉన్నాము .
అక్కయ్యలు : థాంక్ గాడ్ …..
అంకుల్స్ : బుజ్జిదేవుడు తల్లులూ ….. జీవితాంతం ఋణపడిపోయాము , స్టార్టప్ సక్సెస్ అవ్వడంతో నిన్న రాత్రి ఇంటినుండి బెంగళూరుకు బయలుదేరిన మమ్మల్ని …… పార్ట్నర్స్ – సేట్ – CI కలిసిపోయి మోసపూరిత కేసులుపెట్టి రాత్రంతా చీకటి గృహంలో బంధించి ఈరోజు మధ్యాహ్నానికి తప్పుడు FIR సిద్ధం చేసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుండి కోర్ట్ తీసుకెళ్లేలా ప్లాన్ చెయ్యడం – సెక్యూరిటీ అధికారి వెహికల్లో వెళుతున్న మమ్మల్ని ఆ బుజ్జిదేవుడు చూడటం వెనుకే వచ్చి కాపాడటం – మన అప్పులన్నీ అలా చిటికెలో తీర్చెయ్యడం మొత్తం వివరించారు , మీరు బెంగళూరులో కాకుండా స్టేషన్ లో ఉన్నారని తెలిస్తే అంటీవాళ్ళు – అక్కయ్యలు బాధపడతారు వెంటనే బెంగళూరుకు వెళ్లిపోండి అంటూ ఫ్లైట్లో పంపించాడు , ల్యాండ్ అవ్వగానే ఒకరు రిసీవ్ చేసుకుని బిగ్గెస్ట్ కంపెనీతో కలిసి పనిచేసేలా అన్నీ తానే చూసుకున్నాడు , మన జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి తల్లులూ ఆ బుజ్జిదేవుడి అనుగ్రహం వలన ……
అక్కయ్యలు : CI గారు మాముందే అమ్మలకు క్షమాపణ చెప్పారు నాన్నగారూ …..
అంకుల్స్ : ఖచ్చితంగా ఆ బుజ్జిదేవుడి వల్లనే తల్లులూ ….. , మేమైతే కాదు మీ అమ్మలూ – మీరు ఏజన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆ బుజ్జిదేవుడి వలన అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు .
అక్కయ్యలు : బుజ్జిదేవుడు – తమ్ముడే తమ్ముడే ……
అంకుల్స్ : తమ్ముడా …… ? , ఆ ఆ …… ఆ బుజ్జిదేవుడి పేరు ……
అక్కయ్యలు : మహేష్ మహేష్ మహేష్ ……
అంకుల్స్ : అవును తల్లులూ మహేష్ ….. , జీవితాంతం దేవుడిలా కొలుస్తాము , మీకు తెలుసా మహేష్ …….
అక్కయ్యలు : ఆనందబాస్పాలు చిరునవ్వులు ….. తమ్ముడు తమ్ముడు తమ్ముడు , అవును నాన్నగారూ ….. బాగా గుర్తుచేసుకుని ఈ విషయం చెప్పండి బాగా గుర్తుచేసుకుని చెప్పండి , ఆ విషయం తెలిస్తే అమ్మలు మాత్రమే బాధపడతారు తట్టుకోలేను అన్నాడా లేక అమ్మలూ – మేమూ బాధపడితే తట్టుకోలేము అన్నాడా …… ? .
అంకుల్స్ : ఇప్పటికీ గుర్తుంది తల్లులూ కేవలం ……
అక్కయ్యలు : చాలు చాలు అర్థమయ్యింది , తమ్ముడికి ….. అమ్మలంటేనే ప్రాణం అమ్ములు అమ్మలు అమ్ములు …… అయిపోయాడు తమ్ముడు , విషయం తెలిసింది కదా మీరిక రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ……
అంకుల్స్ : తల్లులూ …… ఎట్టిపరిస్థితులలో మీ అమ్మలకు తెలియనివ్వకండి , బుజ్జిదేవుడు బాధపడితే ……
అక్కయ్యలు : మీరుకూడా తమ్ముడి ఫాన్స్ అయిపోయారన్నమాట బై బై బై గుడ్ నైట్ ……
తల్లులూ తల్లులూ …… బుజ్జిదేవుడు అనాధ కదా , మాకోసం ఆ ఊహనే రానీకుండా చూసుకోవాలి .
అక్కయ్యలు : అయ్యో నాన్నలూ …… మీరు మరీ చెప్పాల్సిన అవసరం లేదు , తమ్ముడంటే ఇప్పటివరకూ ఇష్టం – ప్రేమ , ఇకనుండీ ప్రాణం – ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము , ఏలోటూ లేకుండా చూసుకుంటాము .
అంకుల్స్ : లవ్ యు తల్లులూ …… ఇక ఎలాగో మీ అమ్ములు ప్రాణంలా చూసుకుంటూ ఉంటారు , మీ అమ్మలకు చాలా ఇష్టం కదా – మీ అమ్ములు బాధపడితేనే తట్టుకోలేని మనస్తత్వం ……
అక్కయ్యలు : ఏంటీ అంటూ అక్కయ్యల నవ్వులు ఆగడం లేదు .
అంకుల్స్ : తల్లులూ ……..
అక్కయ్యలు : అయ్యో నాన్నలూ …… , అమ్మలకు – తమ్ముడికి ఇక్కడ టామ్ & జెర్రీ వార్ జరుగుతోంది , తమ్ముడికి ……. అమ్మలే సర్వస్వం కానీ అమ్మలకు అంటూ ఇప్పటివరకూ జరిగింది వివరించారు .
అంకుల్స్ : మీ అమ్ములు దూరం పెడుతున్నా ఇంత చేస్తున్నాడు అంటే నిజంగా దేవుడే , ఇప్పుడెలా తల్లులూ ……
అక్కయ్యలు : మేము ఉన్నాము కదా నాన్నలూ ……
అంకుల్స్ : తల్లులూ …… అమ్ములు ఎంత కోప్పడినా మీరు మాత్రం దేవుడిని వదలకండి .
అక్కయ్యలు : ప్రాణాలు పోతున్నా వదలం నాన్నలూ …… , ఇక మేము చూసుకుంటాము కదా మీరు అక్కడ హ్యాపీగా ఉండండి .
అంకుల్స్ : సంతోషం చెందే మాట చెప్పారు తల్లులూ ……
వాసంతీ – స్వాతీ – కావ్యా …… అంటూ కళ్ళల్లో కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చుకుని ఒకదగ్గరికి చేరారు , తమ్ముడు తమ్ముడు తమ్ముడు …… అలా రెప్పపాటులో మన కష్టాలన్నీ తీర్చేసాడు , అంత చేసి ఏమీ ఎరుగనట్లు ఉండిపోయాడు , మనమంటే ఎంత ఇష్టమో వ్యక్తపరుస్తుంటే …..
వాసంతి అక్కయ్య : మనమంటే కాదు కేవలం అమ్మలంటేనే ఇష్టం – ప్రేమ – ప్రాణం …… , అమ్మల సంతోషం కోసం మాత్రమే ……
స్వాతి – కావ్య అక్కయ్యలు : అవునవును అమ్మలకోసం మాత్రమే , కారులో అన్నట్లు అమ్మలకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అన్నది అతిశయోక్తి కాదు అక్షరాలా సత్యం ……. , అమ్మల సంతోషం కోసం ఏమైనా చేస్తాడు , మనం ఇప్పుడు ఇలా సంతోషంగా మాట్లాడుతున్నాము అంటే తమ్ముడి వల్లనే ……
వాసంతి అక్కయ్య : వెంటనే తమ్ముడిని చూడాలి …….
అవునవును తమ్ముడిని చూడాలి ఇప్పుడే …… , ష్ ష్ ష్ …… అమ్మ అమ్మ అమ్మ అంటూ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్లి బెడ్రూంలో హాయిగా నిద్రపోతుండటం చూసారు – అమ్మా అమ్మా అమ్మా …… మీరిప్పుడు సంతోషంగా నిద్రపోతున్నారు అంటే కారణం మీ భక్తుడు , దేవతలూ దేవతలూ దేవతలూ ….. అంటూ ఏ కష్టం దరిచేరనివ్వకుండా దేవతల్లానే చూసుకుంటున్నాడు , వెళ్లి థాంక్స్ చెప్పకపోతే మనసు కుదుటపడేలా లేదు అంటూ నెమ్మదిగా తలుపు మూసి మెయిన్ డోర్ అంతే నెమ్మదిగా తెరిచి చప్పుడు చెయ్యకుండా కిందకుదిగి మెయిన్ గేట్ తెరిచి నేరుగా గుడిసె దగ్గరకు చేరి , కాలింగ్ బెల్ లేకపోవడం చూసి తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ తలుపు తట్టారు ) .
