ఇంకెంతసేపు మహేష్ …… బయట అక్కయ్యలు చీకటిలో పైగా చలి అంటూ బుజ్జిజానకి తియ్యనైనకోపం …….
లవ్ ….. sorry sorry బుజ్జిజానకీ కూల్ కూల్ ఇదిగో ఓపెన్ చేస్తున్నాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… అంటూ లోపలికి దూసుకురాబోయారు అక్కయ్యలు ……
స్టాప్ స్టాప్ స్టాప్ అక్కయ్యలూ ….. అక్కడే ఆగండి , నా స్వర్గంలోకి మొదటగా అడుగుపెట్టాల్సినది దేవతలు మీరుకాదు అంటూ బయటకు అడుగుపెట్టాను .
మొబైల్లో బుజ్జిజానకి నవ్వులు ……
నవ్వుకుని , అక్కయ్యలూ ….. ఈ సమయంలో వచ్చారు ఏమిటి ? , నా దేవతలు చూశారంటే ఇంకేమైనా ఉందా ? , అయినా మీతో మాట్లాడుతున్నాను ఏంటి ? Sorry లవ్ యు లవ్ యు దేవతలూ …… అంటూ నోటికి తాళం వేసి తలదించుకున్నాను .
మళ్లీ మొబైల్లో నవ్వులు …….
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ….. లవ్ యు సో మచ్ అంటూ మూడువైపుల నుండీ ముగ్గురూ కౌగిలించుకొన్నారు .
ఆక్ ……. మౌనంగా ఉండిపోయాను .
హలో హలో దేవుడా …… నీపరిస్థితి అర్థమయ్యింది స్పీకర్లో ఉంచు నీ తరుపున నేను మాట్లాడతాను ” అక్కయ్యలూ అక్కయ్యలూ …… ఈసమయంలో వచ్చారు ఏమిటి ? – ఇంత చలిలో చీకటిలో వచ్చినా లోపలికి రమ్మనలేదు కదూ ” .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ….. అంటూ సంతోషం , అవును చెల్లీ ….. చలికి వణుకుతున్న తలుపుకు అడ్డుగా నిలబడ్డాడు తమ్ముడు , లోపలికి ప్రవేశం దేవతలకు మాత్రమేనట ……. , చెల్లీ చెల్లీ చెల్లీ ….. థాంక్స్ చెప్పడానికి వచ్చాము .
ఎందుకో తెలుసుకో బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ ……
అక్కయ్యలు : ఎందుకో ఏమిటో మధ్యాహ్నం స్టేషన్ లో ఏమిచేశాడో మా కష్టాలన్నింటినీ ఎలా తీర్చాడో ….. అంటూ కౌగిలించుకుని లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ …… అంటూ ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టారు .
నేనేమి చేసాను – మధ్యాహ్నం నుండీ బుజ్జిజానకి ఇంటి దగ్గరే ఉన్నాను , చెప్పు బుజ్జిజానకీ …….
బుజ్జిజానకి : మా అక్కయ్యలు చెబుతున్నారంటే విషయం ఉంది .
అక్కయ్యలు : చెల్లీ అంటూ జరిగింది మొత్తం వివరించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. ఇప్పుడు అంతా ok కదా ……
అక్కయ్యలు : అంతా సంతోషమే చెల్లీ …… , దేవుడు తోడు ఉంటే ……
నేనా …… అది నేను కాదు , వేరెవరో అయి ఉంటారు బుజ్జిజానకీ …… అంటూ కంగారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ….. నీ దేవతలకు తెలియదులే కంగారుపడకు .
థాంక్ గాడ్ …… అంటూ ఊపిరిపీల్చుకున్నాను .
అక్కయ్యలు : మేమంటే అంత ఇష్టమా తమ్ముడూ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ …… ఎమోషనల్ అవుతున్నారు కదూ , వద్దే వద్దు ….. , అదంతా చేసినది మీకోసమేమీ కాదు దేవతలకోసం కావాలంటే మహేష్ కళ్ళల్లోకి చూడండి , నేనూ ఇందాక మా అక్కయ్యల లానే ఉద్వేగానికి లోనయ్యి భంగపడ్డాను – నాకోసం చేశాడేమో అనుకున్నాను కానీ చేసిందంతా అమ్మకోసం …… , మనం అనవసరంగా తెగ ఫీల్ అవుతున్నాము .
అక్కయ్యలు : అవును చెల్లీ …… కన్నింగ్ గా నవ్వుతున్నాడు , అయినా మొదటనుండీ తమ్ముడికి దేవతలంటేనే ఇష్టం ……
ప్రాణం ……
అక్కయ్యలు : గిల్లేసారు ……
స్స్స్ స్స్స్ స్స్స్ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ …… నాతరపున కూడా ఒకసారి , దూరంగా ఉన్నానుకదా ……
స్స్స్ …..
బుజ్జిజానకి : యాహూ …… లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ……
బుజ్జిజానకీ ….. ఎట్టిపరిస్థితుల్లోనూ అంకుల్స్ విషయం దేవతలకు తెలియకూడదు అనిచెప్పు …….
అక్కయ్యలు : అమ్ములు బాధపడితే తట్టుకోలేవని తెలుసులే తమ్ముడూ ….. , నువ్వు బాధపడితే మేము తట్టుకోగలమా చెప్పు అంతేకదా చెల్లీ ……
బుజ్జిజానకి : అమ్మో గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు ….. , దేవుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ …… , నాన్నలు ఏమన్నారో తెలుసా ? – నిన్ను ప్రాణంలా చూసుకోమన్నారు .
బుజ్జిజానకి : సొంత తమ్ముడి కంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని తెలియదు అంకుల్ వాళ్లకు …….
అక్కయ్యలు : లవ్ టు చెల్లీ ……
థాంక్స్ చెప్పారు – ప్రేమతో కౌగిలించుకొన్నారు – ఇష్టంగా ముద్దులుపెట్టారు ….. ఇక వెళ్ళమని చెప్పు బుజ్జిజానకీ …… , దేవతలు చూస్తే బాధపడతారు .
అక్కయ్యలు : అమ్మలేమో తమ్ముడితో మాట్లాడకూడదు అన్నారు – నాన్నలేమో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమన్నారు …… ఎలా చెల్లీ ? .
అవన్నీ ఉదయం ఆలోచిద్దామని చెప్పు బుజ్జిజానకీ …… దేవతలకు తెలిస్తే …..
అంతలో కింద మధ్యలో పైన లైట్స్ వెలగడం , తల్లులూ తల్లులూ తల్లులూ అంటూ దేవతల కంగారు …….
అక్కయ్యలు : అయిపోయాము , అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉన్నాము తమ్ముడితో ఉన్నాము , ఇక దెబ్బలే ……
దెబ్బలు ఎన్నైనా తినండి కానీ ……
అక్కయ్యలు : నీ దేవతలకు చెప్పములే ……
అంటీలు కంగారుపడుతూ వచ్చి తల్లులూ తల్లులూ తల్లులూ ….. ఎంత కంగారుపడ్డామో తెలుసా అంటూ గుండెలపైకి తీసుకున్నారు , ఈ అల్లరిపిల్లాడే పిలిచాడు కదూ ……
అవును అంటీలూ ……
అంతే చెంపలు చెళ్లుమన్నాయి ……
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ……
Sorry sorry sorry అంటీలూ …… , అక్కయ్యలతో మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే జారిపడ్డాను నొప్పివేస్తోంది అని అపద్దo చెప్పి వచ్చేలా చేసాను , అమ్ములు బాధపడతారు అన్నారు కానీ నేనే బలవంతపెట్టాను అందుకే వచ్చారు అంటూ మోకాళ్లపై కూర్చుని అక్కయ్యలవైపు ఊహూ అంటూ సైగచేసాను .
అంటీలు : అల్లరికి కూడా ఒక లిమిట్ ఉంటుంది తెలుసుకో …… , ఇక ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించకు రండి తల్లులూ వెళదాము అంటూ అమ్మలూ అమ్మలూ అమ్మలూ అంటూ నావైపే ప్రాణంలా కళ్ళల్లో కన్నీళ్ళతో చూస్తున్న అక్కయ్యలను లోపలికి పిలుచుకునివెళ్లిపోయారు .
లోపలికి అడుగుపెట్టే క్షణాన ……
యాహూ యాహూ యాహూ …… దేవతలు నన్ను స్పృశించారు అంటూ పట్టరాని సంతోషంతో గెంతులువేస్తున్న నన్నుచూసి అక్కయ్యల పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు ……
తల్లులూ ….. అంటూ దేవతలు చూసి ఈ అల్లరి పిల్లాడు మారడు అంటూ కోపాలతో లోపలికివెళ్లి తలుపులేసేసుకున్నారు .
అమ్మలూ అమ్మలూ ….. సునీత అమ్మ ఇంట్లో అంటూ ముగ్గురు అక్కయ్యలూ ….. సునీత అంటీ ఇంటి డోర్ దగ్గర ఆగి లవ్ యు తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లారు .
బుగ్గలపై స్పృశించుకుని ముద్దులు పెట్టుకుంటూ లోపలికివెళ్లి బెడ్ పైకి చేరాను .
మహేష్ మహేష్ …… ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు ? , చెంపదెబ్బల సౌండ్ వినిపించగానే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి తెలుసా ? .
నో నో నో అమ్మకూచీ ….. , దేవతలు స్పృశించడమే అదృష్టం ఇక చెంప దెబ్బలు అంటే పట్టరాని సంతోషం కదా ……
బుజ్జిజానకి : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ …… , దేవతలు – అమ్మ అంటే ఎంత ప్రాణమో అర్థమైంది అనుకుంటాను కానీ ప్రతీసారీ అర్థమైంది కొద్దిగా మాత్రమే అని తెలుస్తోంది , చాలా చాలా ఆనందం వేస్తోంది మహేష్ , wait wait ….. అక్కయ్యలు కాల్ చేస్తున్నారు మాట్లాడి కాల్ చేస్తాను అంటూ కట్ చేసింది .
దేవతల దెబ్బలే ఇంత తియ్యగా ఉంటే ఇక ముద్దులు …… అఅహ్హ్హ్ ఆ ఊహకే జిళ్ళుమన్నట్లు బెడ్ పైకి వాలిపోయాను చిలిపినవ్వులతో …….
10 నిమిషాల తరువాత కాల్ ……
చూడకుండానే ఎత్తి అమ్మకూచీ అన్నాను .
బుజ్జిజానకి : మహేష్ నువ్వు బుజ్జిజానకీ అని పిలిచినా ….. అమ్మకూచీ అని పిలిచినా ….. బటర్ ఫ్లైస్ తెలుసా ? , తియ్యనైన పులకింత అంటూ తియ్యగా నవ్వుతోంది .
మా బుజ్జిజానకి ఇలా నవ్విన ప్రతీసారీ నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంటూ నవ్వుకున్నాము .
బుజ్జిజానకి : అవునా అవునా మహేష్ స్వీట్ ఆఫ్ యు , నీవలన ఈ విషయం తెలుసా అక్కయ్యలు సేఫ్ ……
ప్చ్ ప్చ్ ….. ఏంటి ఒక్క దెబ్బ కూడా ……
బుజ్జిజానకి : ఊహూ ……
ఒక్క మొట్టికాయ కూడా ……
బుజ్జిజానకి : లేదు అంటూ నవ్వుతోంది .
సరేలే అక్కయ్యల వలన దేవతలు బాధపడలేదు అదే హ్యాపీ ……
బుజ్జిజానకి : బంగారు దేవుడు ఉమ్మా ……
అఅహ్హ్ …… థాంక్యూ అమ్మకూచీ , అమ్మకూచీ ….. చిన్న చిలిపి కోరిక ? .
బుజ్జిజానకి : హమ్మయ్యా ….. ఇప్పటికి ఆడిగావు , ఏంటి ఏంటి మహేష్ ….. ? .
ఏమీలేదులే అడిగినా వృధానే ……
బుజ్జిజానకి : మహేష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …… లేకలేక అదృష్టం ప్లీజ్ ప్లీజ్ ……
అడిగినా కోరిక తీరదని తెలిసి అడగడం దేనికి చెప్పు అమ్మకూచీ ……
బుజ్జిజానకి : అదేదో ఆడిగితేనేకదా తెలిసేది , ప్లీజ్ ప్లీజ్ మా బంగారం కదూ మా దేవుడివి కదూ …….
అదీ అదీ …… మా అమ్మకూచీని మరొక్కసారి ఓకేఒక్కసారి దేవతలు బహూకరించిన బ్యూటిఫుల్ పరికిణీ మరియు నగలలో చూడాలని ఆశగా ఉంది , ఆ అందమైన పట్టు పరికిణీలో మా అందమైన బుజ్జిజానకి క్యూట్ గా భువినుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్యలా …… అఅహ్హ్ కళ్ళముందు మెదులుతున్నావు తెలుసా ? , కనీసం ఒక్కఫోటో అయినా షేర్ చేశావా ? , ఈపాటికి నాలా నైట్ డ్రెస్సులోకి మారిపోయి ఉంటావు అందుకే అడిగినా నిరాశ అ….. న్న….. ది …..
మొబైల్లో రింగ్ టోన్ మారడంతో చూస్తే Accept వీడియో కాల్ అంటూ స్క్రీన్ పైన …….
నిరాశతోనే వీడియో కాల్ ఆన్ చేసాను , ఇంకా పరికిణీ – నగలలోనే నా హృదయస్పందన ఉండటం చూసి , యాహూ ….. లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అమ్మకూచీ …… wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ……
బుజ్జిజానకి : హ్యాపీనా ……
కాసేపు డిస్టర్బ్ చెయ్యకు కనులారా – హృదయమంతా నింపుకోనీ ……. , నీకిష్టమైతేనే ……
బుజ్జిజానకి : అమ్మే పూర్తి పర్మిషన్ ఇచ్చేసింది కదా …… నీఇష్టమే నా ఇష్టం .
లవ్ యు లవ్ యు లవ్ యు ……
బుజ్జిజానకి : నాకేనా ….. ? .
నో నో నో అమ్మకు , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా …… , దేవతల పరికిణీ వలన అమ్మకూచీకి అందం వచ్చింది – అమ్మకూచీ వలన దేవతల పరికిణినీకి అందం వచ్చింది .
బుజ్జిజానకి : ఒక్క ఫోటో అన్నావుకదా ఏకంగా నీ దేవతలతో – అక్కయ్యలతో దిగిన ఫోటోలు – సెల్ఫీలు మొత్తం పంపించాను .
థాంక్యూ థాంక్యూ అమ్మకూచీ …… , మన దేవతలు …… వారికి నాకంటే నువ్వంటేనే ప్రాణం , నాకూ ఇష్టమేలే ……
బుజ్జిజానకి : లవ్ ….. సో స్వీట్ ఆఫ్ యు , ప్రస్తుతానికి నేను ఇష్టం – నిజం తెలిసాక దేవుడికోసం సర్వాన్నీ అర్పించేస్తారు .
పో అమ్మకూచీ …… , అమ్మకూచీ …… పడుకునేముందు డ్రెస్ చేంజ్ చేసుకోలేదా ? .
బుజ్జిజానకి : రోజూ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులోకి మారిపోయి అమ్మమ్మ ప్రక్కన పడుకుంటాను కానీ గిఫ్ట్స్ ప్రాణంలా తెచ్చినది దేవతలు – ప్రేమతో అలంకరించినది అక్కయ్యలు …… ఎలా విప్పగలను చెప్పు ? .
