ఇది తప్పెనా? 2 437

నేను హాల్లోకి వచ్చేసా.

ఆ రోజు నుంచి స్కూల్లో ఎప్పుడూ అన్నిట్ట్లో నేనే ఫస్ట్.ఫస్టొచ్చిన ప్రతిసారీ ,అమ్మ కౌగిలి,అమ్మ ముద్దులు నాకు బహుమానం గా దొరికుతుండేవి.నేను కూడా వాటి కోసమె,చాలా కష్టపడి చదివే వాడ్ని.

కాలం ఫాస్ట్ గా గడిచిపోతుంది.అక్కది హైస్కూల్ అయిపొయింది.కాలేజ్ గుంటూర్లొ చేర్పించారు.ఇప్పుడు అమ్మ,నాన్న,నేను మాత్రం మిగిలాము.ఇది అమ్మని నన్ను ఇంకా దగ్గరికి చేర్చింది.

ఇంతలోనె నా హైస్కూల్ కూడ అయిపొయింది.నన్నుకూడా గుంటూర్లోనె చెర్పించారు.వేరె కాలేజ్ లొ.

అక్క ఇంటర్ అయిపోయి,ఎంసెట్ లొ,మంచి ర్యాంక్ తెచ్చుకొంది.గుంటూర్లోనె ఇంజనీరింగ్ జాయిన్ అయింది.

నాది కూడా ఇంటర్ అయిపొఇంది.ఎంసెట్ లొ స్తేట్ లోనె 21 ర్యంక్ వచ్చింది.ఐ ఐ టి రెజల్ట్స్ కోసం వెయిటింగ్.

**********************

ఐ ఐ టి ఫలితాలు వచ్చాయి.కౌన్సిలింగ్ కి హైదరాబాద్ వెళ్ళెరోజు వచ్చింది.నేను ,నాన్న నైట్ బస్సుకి హైదరాబాద్ కి బయల్దెరాము.నాల్గింటికి అక్కడ దిగాము.నాంపల్లిలో ఒక లాడ్జ్ లో దిగాము.నాన్న లేపుతుంటె మెలుకొవచ్చింది.

“సమీర్ లేరా.తొందరగా లేచి రెడీ అవ్వు.ఎనిమిదింటికల్లా మనం కౌన్సిలింగ్ దగ్గర వుండాలి”.

నేను నా బాగ్ తీస్కొని బాత్రూంలొ దూరాను.మామూలుగ అమ్మ నావి,నాన్నవి బట్టలు ఒకే బాగ్ లో సర్దుతుంది.ఈసారి మాత్రం నావి విడిగా వేరె బాగ్ లొ సర్దింది.బాగ్ ఒపెన్ చేసి నా బట్టలు తీస్తున్నాను.నా గుండె ఒక్కసారి కొట్టుకొవటం ఆగి మళ్ళా రెట్టించిన వేగంతొ కొట్టుకోవడం మొదలెట్టింది.