అవినాష్ అండ్ అన్వేష్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్టనర్స్…ముంబై లో…..
ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి…రెండు ఏళ్ళు అయ్యాయి..
యాద్రుచిక్కం వాళ్ళు కూడా క్లోజ్ ఫ్రెండ్స్…
దెంగుడు దొంగలు…ఇద్దరూ ఇద్దరే 09→
అవినాష్-అనిత….అన్వేష్-వినీత…
సో నలుగురు మంచి దోస్తులు…
వీకెండ్ పార్టీ లు…సినిమాలు..షికార్లు…బాగా ఫ్రీ గానే మాట్లాడుకునేవాళ్ళు…బూతు జోకులు…బట్ కొంచం డిసెంట్గా….అంటే బూతులు వాడకుండా..డబల్ మీనింగ్ పదాలు వాడి…
బిజినెస్ కూడా మంచి జోరు మీద ఉండడంతో…అంతా హ్యాపీగా సాగుతోంది…
నలుగురికి…లోకల్ గా తిరిగి తిరిగి బోర్ కొట్టింది..
ఈ సారి వకాషన్ ఎక్కడన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నారు..
నలుగురు ఒక వీకెండ్ కూర్చుని మందు లాగిస్తూ…ప్లాన్ చేస్తున్నారు..
వినీత: ఎప్పుడు ఈ చుట్టూ పక్కలే తిరిగి బోర్ కొట్టింది. సో అలా కాదు…ఈ సారి..డిఫరెంట్ గా చేద్దామా అంది..
అనిత: ఎలానే ?
వినీత..ఇండియా మ్యాప్ తెచ్చి…నలుగురం కలిసి చూపుడు వేళ్ళు కలిపి ఒక చోట పెడదాం మ్యాప్ లో….
అదే మన వెకేషన్ స్పాట్….గుడ్ ఐడియా..అని మిగిలిన ముగ్గురు చప్పట్లు కొట్టారు..
నలుగురు..కలిసి…వేళ్ళు పెట్టారు…
సో ఈ సారి మనం వెళ్ళేది…హైదరాబాద్….హే ……
అన్ని ప్లాన్ చేసుకున్నారు..టికెట్స్..బుకింగ్స్…లగ్గేజి అన్ని ప్యాక్ చేసుకున్నారు..
వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది…
నలుగురు కలిసి ఫ్లైట్ ఎక్కారు..గంట లో దిగారు హైదరాబాద్ లో…
అన్వేష్: ఆహా ఏమైనా హైదరాబాద్ క్లైమేట్ సూపర్ రా..
అవినాష్: అవును..రా…
బుక్ చేసుకున్న హోటల్ లో దిగారు…