అనిత: ఒక పని చేద్దాం..వినీత నువ్వు అవినాష్ మా రూమ్ కి వెళ్లి మీ ఇష్టం వొచింది ఆదుకోండి..
నేను అన్వేష్ ని ఆడుకుంటే..
మన ఆట బాగుంది అనుకుంటే..ఇవ్వాళ అలవాటు అయ్యాక..రేపటినుంచి అందరం కలిసి ఆడుకుందాం.
ఒకే మంచం మీద…
మళ్ళి తెల్ల మొహాలు వేశారు అందరు..
మెల్లగా తేరుకుని సరే అని అనిత చెప్పినట్టు వినీత..అవినాష్ పక్క రూమ్ కి అలాగే వెళ్లారు…కనెక్టెడ్ రూమ్స్ కదా…
మూడు రోజులు అలా ఎంజాయ్ చేసాక ఒక రోజు అన్వేష్, వినీత కలిసి షాపింగ్ కి వెళ్లారు..
అనిత ఓపిక లేక రాలేనంది..అవినాష్ కూడా ఉండిపోయాడు..
బయటకి వెళ్లిన రెండు గంటలకి వినీత ఫోన్ చేసింది అనిత కి.
అనిత: ఉమ్మ్ చెప్పవే..
వినీత: అనిత అనిత…అవినాష్ పక్కనే ఉన్నాడా ?
అనిత: ఉన్నాడు…ఇంతే బయటకి వెళ్ళాక మూడ్ వచ్చిందా..మీ ఆయన పక్కన లేదా హీహీహీహ్
వినీత: ఛా అది కాదు..ఎవడో మా ఆయన మీద కత్తి తో ఎటాక్ చేసాడు..వీపు లో కత్తి దిగింది.
అనిత: వాట్..ఎక్కడున్నారు ఇప్పుడు..మేము బయల్దేరుతున్నాం.
అవినాష్..అన్వేష్ మీద ఎవరో కత్తి తో అట్టాక్ చేసారంట…వీపులో కత్తి దిగింది…పద పద…
హడావిడి గా స్పాట్ కి వచ్చారు..అప్పటికి అంబులెన్సు వచ్చి అన్వేష్ ని పిక్ అప్ చేసుకుంది..
హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
కత్తి తీసేసి..కుట్లేసారు…అన్వేష్ స్పృహ లో లేదు.
అవినాష్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు..
ఎంక్వయిరీ కి వచ్చారు పోలీసులు…
వినీత ని డీటెయిల్స్ అడిగారు..
షాపింగ్ కి వెళదామని కార్ దిగి షోరూం లోకి వెళ్లాం..
షాపింగ్ చేస్తుండగా..పక్కనే ఎవరో గొడవ పడుతున్నారు షాప్ వాళ్ళతో..
వచ్చిన వాళ్ళు షాప్ వాళ్ళని కొట్టి అన్వేష్ మీదకి తోసేశారు..