చాలా లక్కీ 4 121

అహన అన్న మాటలకు మళ్ళీ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు.

వాడలా మౌనంగా ఉంటం చూసి ,చూడు గగన్ కేవలం ఈ ఒక్క విశయం వల్ల నీ కన్న తల్లి నీకు పరాయి దానిగా కనిపిస్తోంది. ఆ విశయమై నన్ను చేయి చేసుకొన్నా దానికి నేను భాధ పట్టం లేదు. ఆ రకంగా నైనా నేనంటే నీకు ప్రేమ వాత్సల్యాలున్నయని ఒకింత గర్వంగా ఉంది.
అమ్మ అలా భారంగా మాట్లాడే సరికి గగన్ కు దిక్కు తోచకుండా అయిపోయింది. చిన్న గా లేచి తన గదిలోనికెళ్ళి సిగరెట్ ముట్టించుకొని గట్టిగా రెండు దమ్ములు లాగి రిలాక్స్ అవసాగాడు.
అహన కాసేపాగి వాడి రూములొనికెళ్ళింది. అమ్మ అలా రావటం తో సిగరెట్ ను అటుపక్కకి పడేస్తూ మొహాన్ని అటువైపు కి తిప్పుకొన్నాడు. వాడు సిగరెట్ లు తాగడం మందు కొట్టడం తమకు తెలిసినా చూసీ చూడనట్లు ఉండిపోయేవారిద్దరూ. . .ఇప్పుడు తప్పని సరిగా కలగజేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే వాడికి ఎదురుగా కూచొంటూ ఇటు రా గగన్ అంది.
మొహం చిట్లించుకొని వచ్చి ఎదురుగా కూచొన్నాడు.
అహన : – నేను సావంత్ తో కలిసి ఉన్నప్పుడు నీవు చూసింది కేవలం ఒకే ఒక సారి. . .అవునా ?
అవును. .
అహన : – మరి ఇప్పుడు చూడలేదు కదా ఎందుకంత ఆవేశపడుతున్నావు? .
సావంత్ వచ్చి వెళ్ళినట్లు నాకు సెక్యూరిటీ ద్వారా తెలిసింది
అహన : – నేనూ అదే అంటున్నా కదా సావంత్ వచ్చి వెళ్ళాడని . . . .అంత మాత్రాన వాడితో పడుకొన్నానని ఎలా అనుకొన్నావు ?
గగన్ సమాధానం చెప్పలేక బేలగా చూసాడు.
అహన : – చూడు గగన్, నా అనుకొన్న వాళ్ళు, అందునా సొంత తల్లి దండ్రుల విశయం లో బిడ్డలు చలా కీన్ గా ఉంటారు. అలా నన్ను సావంత్ తో కలిసి ఉన్నప్పుడు చూసిన నీవు ఇలా రియాక్ట్ అవడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు ఆ హక్కు అధికారాలున్నాయి. కాని ఒకే ఒక్క సారి నన్ను పరాయి పురుషుడితో చూసిన నీకే నా మీద ఇంత ద్వేషం పెరిగితే నా వంశాన్ని నిలపాల్సిన ఈ ఇంటి వారసురాలు, ఒక వేశ్య గా గతాన్ని పెట్టుకొని ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నా మనసెలా ఉంటుందో కాస్త ఊహించు.
అమ్మ చెప్పింది విని గగన్ కు ఎవరో కొరడాతో కొట్టిన ట్లయ్యింది. నడుం నిటారుగా అవుతూ ఉంటే సర్దుకు కూచొన్నాడు.
మళ్ళీ అహన దేవి కల్పించుకొంటూ అలా అని నీ భార్యని నేనేమీ ద్వేశించడం లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయిందని నేను ఎంతగా సర్దుకు పోతున్నా తను మాత్రం ప్రతి చిన్న విశయాన్ని కూడా బూతద్దంలో చూస్తూ నిన్ను మా నుండి వేరు చేయాలని చూస్తోంది. ఇందుకేనా నిన్ను కని అల్లారు ముద్దుగా పెంచుకొన్నది. ఉన్న ఒక్కడికి ఇన్ని ఆస్తులు చేసి పేరు ప్రతిష్టలు పెంచినది. నీ ఒక్కడి ద్వారా నైనా సరైన సంతానం కలిగి మమ్మల్ని ఉద్దరిస్తావని ఆశించడం లో తప్పేమైనా ఉందా?
గగన్ తడబడుతూ లేదు. కాని మోహనను నేను వేరు చేసి చూడలేను.
అహన : – తనను వేరు చేసి చూడమని ఎవరన్నారు? మీకు పిల్లా పాపా అయేదాకా ఇలాంటి చికాకులూ, చిరాకులూ ప్రతి ఇంట్లో మామూలే . . . వాటిని పెంచి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇక సావంత్ తో నా విశయం అంటావా అదో పీడకల. . . ఆ మాట కొస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చెప్పుకోలేని ఈ లాంటి ఎన్నో పీడకలలు ఉంటాయి. అది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదనే వాడిని పిలిచాను. తొందరలోనే డేశం విడిచి వెళ్ళిపోతున్నానని మళ్ళీ అటువంటి తప్పు జరగదని చెప్పి క్షమాపణలడిగి వెళ్ళిపోయాడు.

7 Comments

  1. Very good story

    1. Where is ihe continuation and clousure of crime story

  2. చాలా బాగా ఉంది మీ స్టోరీ ప్లీజ్ కంటిన్యూ 🌺👍🌺

  3. ఏంటి ఈ రోజు ఎపిసోడ్ రాలేదు ప్లీజ్ part..5 రిలీజ్ చేయరా ప్లీజ్ 👍

  4. Next post ఎప్పుడు వస్తుంది plz tell me

  5. Super excellent story keka

Comments are closed.