చాలా లక్కీ 4 121

అలా అని చేతులు దులపరించుకొని వెళ్ళిపోతావా చారీ కనీసం ఆ అభాగ్యురాలికి ఇంత పిండమైనా పెట్టు. . . ఇదిగో మళ్ళీ చెబుతున్నా నీ కోడలని చెప్పుకొంటున్నావే ఆ పిల్ల కచ్చితంగా నీ సురభి కూతురే. . .
ఆ మాటకు చారి గయ్య్ మని లేస్తూ. . .ఊరికే పెద్ద ఇదై పోకు ఆ వివరాలన్నీ నేను చూసుకొంటా గాని నీవు అందరితోనూ చెప్పుకొని బాధపడకు.సరేనా అని లేచాడు.
వారికి వోరగా నిలబడి వారిమాటలు వింటున్న మోహనకు గుండెల్లో రాయి పడినట్లయ్యింది. విరాజపట్నం లో తను అమ్మ పిలుచుకొనే ఆమె పేరు కూడా సురభే . . .అంటే చారికి తాను కూతురన్న మాట . . . ఆ రకంగా గగన్ తన కన్న వయసులో చిన్నవాడు. తనకు తమ్ముడి వరస. . .ఆపైన ఆలోచించలేక దుఖంతో నోటిలో చొంగ కారిపోతూ ఉంటే పరుగు పరుగున కనిపించిన కొండ కేసి పరుగు తీసింది.

వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించిన గుట్ట ఎక్కి కూచోబోతూ ఉంటే వెనుక నుండి ఎవరో గట్టిగా తోసినట్లయ్యి అదుపు తప్పి ఇరవై అడుగుల గోతిలో పడిపోయింది.

కమ్మగా వండిన పదార్థాలు నోరూరిస్తుంటే పనమ్మాయిని వారిస్తూ అహన గగన్ కు ఓ ప్లేట్ పెట్టి తనూ వడ్డించుకొంది.
గగన్ తలొంచుకొని తింటూ ఉంటే నువ్వెందుకురా తప్పు చేసిన వాడిలా తలొంచుకొంటావు.తప్పు చేసిన నేను తలొంచుకోవాలిగానీ. . . .
గగన్ కు ఏం చెప్పాలో అర్థం కాక తల గోక్కుంటూ ఓ వెర్రి నవ్వొకటి నవ్వాడు.
అహన : – సర్లేరా నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. నీ తల్లిదండ్రులు ఎలాంటి వారో నిన్ను ఎలా పెంచుకొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ కల్పించవద్దు.
నీకు ఏదైనా తప్పుగా, ఇబ్బంది అనిపిస్తే ప్రశాంతంగా అడుగు.అంతే గాని మళ్ళీ నా మీద చేయెత్తొద్దు. సావంత్ విశయం ఇక్కడితో ముగిసిపోయిందనే అనుకొంటున్నాను. అలా అని వాడి మీద నాకు ద్వేశం కాని సానుభూతి కాని లేవు. కాని నీవు ఒక సాయం చేయాలిరా . . .
నీ మీద చేయి చేసుకొన్నందుకు నన్ను క్షమించవే. . .అందుకు నేనేం చేయాలో చెప్పామ్మా
అహన :- ఏం లేదు నీ తల్లిని వాడు అనుభవించడం నువ్వు కళ్ళారా చూసావు కదా. . . వాడి మీద నీకు కోపంగా లేదూ?

7 Comments

  1. Very good story

    1. Where is ihe continuation and clousure of crime story

  2. చాలా బాగా ఉంది మీ స్టోరీ ప్లీజ్ కంటిన్యూ ???

  3. ఏంటి ఈ రోజు ఎపిసోడ్ రాలేదు ప్లీజ్ part..5 రిలీజ్ చేయరా ప్లీజ్ ?

  4. Next post ఎప్పుడు వస్తుంది plz tell me

  5. Super excellent story keka

Comments are closed.